Pushpa 2 Movie | ‘Pushpa 2’ Update – ‘Where’s Pushpa?’ | ‘पुष्पा 2’ अपडेट – ‘कहां हैं पुष्पा?’ | ‘పుష్ప 2’ అప్‌డేట్ – ‘పుష్ప ఎక్కడ?’

Pushpa 2 Movie

 

Pushpa2 The Rule Interview #shorts #viral #trending Latest Allu Arjun Pu… https://youtube.com/shorts/HR6n-4uve8s?feature=share via @YouTube

Pushpa2 The Rule #shorts #viral #trending Latest Allu Arjun Pushpa2 https://youtube.com/shorts/aorQh_V_IPg?feature=share via @YouTube


Mythri Movie Makers – @MythriOfficial

The makers of Mythri Movie Makers have given an exciting update to the fans of icon star Allu Arjun who are eagerly waiting for the update of ‘Pushpa 2’. On the occasion of Bunny’s birthday, the teaser of ‘Pushpa 2’ will be released on 8th of this month. However, there have been reports recently that director Sukumar is preparing a 3-minute special video, not a teaser. Mythri Movie Makers made an announcement today making them come true. The special video is going to be released on the 7th of this month, one day earlier than on Bunny’s birthday.

IPL2023 Opening Rashmika Madanna | Live Performances

 

The makers have released a 20-second video glimpse of ‘Pushpa Kader?’ In this video, a clarity has been given on the story line of ‘Pushpa 2’. These 20-second glimpses were made with the voice of stories coming on TV channels saying, ‘Puspa escaped from Tirupati Jail with bullet wounds.. Where is the real Pushpa?’ Judging by this.. ‘Pushpa’ part 1 ends with Pushparaj and Srivalli’s wedding. Pushpa insults SP Bhanwar Singh Shekawat already. Maybe Pushpa was arrested by Shekawat after the wedding. Jailed Pushpa Raj escaped. From there, he will run the red sandalwood syndicate incognito.

Supritha Hot Collections పడవలో సముద్ర అందాలను ఆస్వాదిస్తున్న సుప్రీత.. నీ అందాలు కూడా బాగున్నాయంటూ నెటిజన్స్ హల్ చల్?

Because, ‘Pushpa’ part 1 showed the growth of the hero. In the next part, the administration of the hero is going to be shown. Before the start of this administration, pushpa veta will be shown in special videos which are going to be released on the 7th of this month. On the 7th at 4.05 pm, Bunny fans will be treated to a feast.

‘పుష్ప 2’ (Pushpa 2) అప్‌డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) అభిమానులకు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఈనెల 8న ‘పుష్ప 2’ టీజర్ వస్తుందని ఆ మధ్య ప్రచారం జరిగింది. అయితే, టీజర్ కాదు కానీ ఓ 3 నిమిషాల స్పెషల్ వీడియోను దర్శకుడు సుకుమార్ సిద్ధం చేస్తున్నారని ఈ మధ్య వార్తలు వచ్చాయి. వాటిని నిజం చేస్తూ ఈరోజు మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటన చేసింది. బన్నీ బర్త్‌డే నాడు కాకుండా ఒక్కరోజు ముందుగానే అంటే ఈనెల 7వ తేదీనే ఆ స్పెషల్ వీడియో రాబోతోంది.

Sri Ram Navami Roja Family – స్పెషల్ అట్రాక్షన్‌గా రోజా కపుల్

‘పుష్ప ఎక్కడ?’ అంటూ ఈరోజు ఒక 20 సెకెన్ల వీడియో గ్లింప్స్‌ను నిర్మాతలు విడుదల చేశారు. ఈ వీడియోలో ‘పుష్ప 2’ స్టోరీ లైన్‌పై ఒక క్లారిటీ ఇచ్చేశారు. ‘తిరుపతి జైలు నుంచి బుల్లెట్ గాయాలతో తప్పించుకున్న పుష్ప.. అసలు పుష్ప ఎక్కడ?’ అంటూ టీవీ ఛానెల్స్‌లో వచ్చే కథనాల వాయిస్‌తో ఈ 20 సెకెన్ల గ్లింప్స్ చేశారు. దీన్ని బట్టి చూస్తుంటే.. పుష్పరాజ్, శ్రీవల్లి పెళ్లితో ‘పుష్ప’ పార్ట్ 1 ముగుస్తుంది. అప్పటికే ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్ గుడ్డలూడదీసి అవమానిస్తాడు పుష్ప. బహుశా పెళ్లి తరవాత పుష్పను షెకావత్ అరెస్ట్ చేశాడేమో. జైలుకెళ్లిన పుష్ప రాజ్ తప్పించుకున్నాడు. ఇక అక్కడి నుంచి అజ్ఞాతంలో ఉంటూ ఎర్రచందనం సిండికేట్‌ను నడిపిస్తాడనుకుంటా.

ఎందకంటే, ‘పుష్ప’ పార్ట్ 1లో హీరో ఎదుగుదలను చూపించారు. ఇక పార్ట్‌లో హీరో పరిపాలనను చూపించబోతున్నారు. ఈ పరిపాలన మొదలుపెట్టడానికి ముందు పుష్ప వేటను ఈనెల 7వ తేదీన విడుదల చేయబోతున్న స్పెషల్ వీడియోలు చూపించనున్నారు. 7వ తేదీ సాయంత్రం 4.05 గంటలకు బన్నీ అభిమానులకు పండగ వచ్చేస్తుంది.

Hot Sreemukhi in Pink, పింక్ డ్రెస్‌లో శ్రీముఖి లేటెస్ట్ స్టిల్స్

मायथ्री मूवी मेकर्स के निर्माताओं ने आइकन स्टार अल्लू अर्जुन के प्रशंसकों को एक रोमांचक अपडेट दिया है, जो ‘पुष्पा 2’ के अपडेट का बेसब्री से इंतजार कर रहे हैं। बनी के बर्थडे के मौके पर ‘पुष्पा 2’ का टीजर इसी महीने की 8 तारीख को रिलीज होगा. हालांकि, हाल ही में ऐसी खबरें आई हैं कि निर्देशक सुकुमार टीजर नहीं बल्कि 3 मिनट का स्पेशल वीडियो तैयार कर रहे हैं। Mythri Movie Makers ने आज उन्हें सच करते हुए एक घोषणा की। खास वीडियो बन्नी के बर्थडे से एक दिन पहले इसी महीने की 7 तारीख को रिलीज होने जा रहा है.

 

Supritha Hot Collections పడవలో సముద్ర అందాలను ఆస్వాదిస్తున్న సుప్రీత.. నీ అందాలు కూడా బాగున్నాయంటూ నెటిజన్స్ హల్ చల్?

निर्माताओं ने ‘पुष्पा कादर?’ की 20 सेकंड की एक वीडियो झलक जारी की है। इस वीडियो में ‘पुष्पा 2’ की स्टोरी लाइन पर स्पष्टता दी गई है। ये 20 सेकंड की झलकियां टीवी चैनलों पर आने वाली कहानियों की आवाज के साथ बनाई गई थीं, ‘पुस्पा तिरुपति जेल से गोली के घाव के साथ भाग निकली.. असली पुष्पा कहां है?’ इसे देखते हुए .. ‘पुष्पा’ भाग 1 पुष्पराज और श्रीवल्ली की शादी के साथ समाप्त होता है। पुष्पा पहले ही एसपी भंवर सिंह शेखावत की बेइज्जती कर चुकी हैं। हो सकता है कि शादी के बाद पुष्पा को शेखावत ने गिरफ्तार कर लिया हो। जेल में बंद पुष्पा राज फरार हो गई। वहां से वह लाल चंदन सिंडिकेट का गुप्त रूप से संचालन करेगा।

Pushpa 2 Movie | ‘Pushpa 2’ Update – ‘Where’s Pushpa?’ | ‘पुष्पा 2’ अपडेट – ‘कहां हैं पुष्पा?’ | ‘పుష్ప 2’ అప్‌డేట్ – ‘పుష్ప ఎక్కడ?’

क्योंकि, ‘पुष्पा’ पार्ट 1 में हीरो की ग्रोथ दिखाई गई थी। अगले भाग में नायक के प्रशासन को दिखाया जाने वाला है। इस प्रशासन के शुरू होने से पहले पुष्प वीटा को विशेष वीडियो में दिखाया जाएगा जो इस महीने की 7 तारीख को रिलीज होने जा रहा है। 7 तारीख को शाम 4.05 बजे बनी के प्रशंसकों को दावत दी जाएगी।

Sri Ram Navami Roja Family – స్పెషల్ అట్రాక్షన్‌గా రోజా కపుల్

‘புஷ்பா 2’ (புஷ்பா 2) புதுப்பிப்பு

‘புஷ்பா காதர்?’ படத்தின் 20 வினாடி வீடியோ காட்சியை தயாரிப்பாளர்கள் வெளியிட்டுள்ளனர். இந்த வீடியோவில் ‘புஷ்பா 2’ படத்தின் ஸ்டோரி லைன் குறித்து ஒரு தெளிவு கொடுக்கப்பட்டுள்ளது. இந்த 20 வினாடி காட்சிகள், ‘திருப்பதி சிறையில் இருந்து புல்லட் காயங்களுடன் தப்பிய புஸ்பா.. உண்மையான புஷ்பா எங்கே?’ என்று டிவி

Adipursh Movie Prabhas Latest Updates iiQ8 on Sri Ram Navami 2023 New Posters

சேனல்களில் வரும் கதைகளின் குரலில் உருவாக்கப்பட்டவை. இதை வைத்துப் பார்த்தால்.. ‘புஷ்பா’ பகுதி 1 புஷ்பராஜ் மற்றும் ஸ்ரீவள்ளி திருமணத்துடன் முடிகிறது. ஏற்கனவே எஸ்பி பன்வர் சிங் ஷெகாவத்தை புஷ்பா அவமதித்துள்ளார். திருமணத்திற்குப் பிறகு புஷ்பாவை ஷெகாவத் கைது செய்திருக்கலாம். சிறையில் அடைக்கப்பட்ட புஷ்பராஜ் தப்பியோடினார். அங்கிருந்து மறைந்திருந்து சிவப்பு சந்தன சிண்டிகேட் நடத்துவார்.

ஏனெனில், ‘புஷ்பா’ பாகம் 1 ஹீரோவின் வளர்ச்சியைக் காட்டியது. அடுத்த பாகத்தில் ஹீரோவின் நிர்வாகம் காட்டப் போகிறது. இந்த நிர்வாகம் தொடங்குவதற்கு முன், இம்மாதம் 7ஆம் தேதி வெளியாகவிருக்கும் சிறப்பு வீடியோக்களில் புஷ்ப வேதாவைக் காட்டுவார்கள். 7ம் தேதி மாலை 4.05 மணிக்கு பன்னி ரசிகர்களுக்கு விருந்துண்டு.

‘പുഷ്പ 2’ (പുഷ്പ 2) അപ്ഡേറ്റ്

Sri Ram Navami Roja Family – స్పెషల్ అట్రాక్షన్‌గా రోజా కపుల్

നിർമ്മാതാക്കൾ പുഷ്പ കാദറിന്റെ 20 സെക്കൻഡ് വീഡിയോ ദൃശ്യം പുറത്തുവിട്ടു. ഈ വിഡിയോയിൽ പുഷ്പ 2 വിന്റെ സ്റ്റോറി ലൈനിൽ ഒരു വ്യക്തത നൽകിയിട്ടുണ്ട്. ‘തിരുപ്പതി ജയിലിൽ നിന്ന് വെടിയുണ്ടകളോടെയാണ് പുഷ്പ രക്ഷപ്പെട്ടത്.. യഥാർത്ഥ പുഷ്പ എവിടെ?’ എന്ന് ടിവി ചാനലുകളിൽ വരുന്ന കഥകളുടെ ശബ്ദത്തോടെയാണ് ഈ 20 സെക്കൻഡ് കാഴ്ചകൾ നിർമ്മിച്ചത്. ഇത് വിലയിരുത്തിയാൽ.. പുഷ്പരാജിന്റെയും ശ്രീവല്ലിയുടെയും വിവാഹത്തോടെയാണ് ‘പുഷ്പ’ ഒന്നാം ഭാഗം അവസാനിക്കുന്നത്. എസ്പി ഭൻവർ സിംഗ് ഷെകാവത്തിനെ പുഷ്പ അപമാനിച്ചു. വിവാഹത്തിന് ശേഷം പുഷ്പയെ ഷെകാവത് അറസ്റ്റ് ചെയ്തിരിക്കാം. ജയിലിലായ പുഷ്പ രാജ് രക്ഷപ്പെട്ടു. അവിടെനിന്ന് ആൾമാറാട്ടം നടത്തി ചെങ്കന്ദനസംഘം നടത്തും.

കാരണം, ‘പുഷ്പ’ ഒന്നാം ഭാഗം നായകന്റെ വളർച്ചയാണ് കാണിച്ചത്. അടുത്ത ഭാഗത്തിൽ നായകന്റെ ഭരണം കാണിക്കാൻ പോകുന്നു. ഈ ഭരണം ആരംഭിക്കുന്നതിന് മുമ്പ്, ഈ മാസം 7 ന് പുറത്തിറങ്ങാൻ പോകുന്ന പ്രത്യേക വീഡിയോകളിൽ പുഷ്പവേട്ട കാണിക്കും. 7ന് വൈകിട്ട് 4.05ന് ബണ്ണി ആരാധകർക്ക് വിരുന്നൊരുക്കും.

Supritha Hot Collections పడవలో సముద్ర అందాలను ఆస్వాదిస్తున్న సుప్రీత.. నీ అందాలు కూడా బాగున్నాయంటూ నెటిజన్స్ హల్ చల్?

 

‘ಪುಷ್ಪ 2’ (ಪುಷ್ಪಾ 2) ಅಪ್‌ಡೇಟ್

ತಯಾರಕರು 20 ಸೆಕೆಂಡುಗಳ ವೀಡಿಯೊ ಗ್ಲಿಂಪ್ಸ್ ಅನ್ನು ಬಿಡುಗಡೆ ಮಾಡಿದ್ದಾರೆ ‘ಪುಷ್ಪಾ ಕಡರ್?’ ಈ ವಿಡಿಯೋದಲ್ಲಿ ಪುಷ್ಪ 2 ಚಿತ್ರದ ಸ್ಟೋರಿ ಲೈನ್ ಬಗ್ಗೆ ಸ್ಪಷ್ಟನೆ ನೀಡಲಾಗಿದೆ. ಈ 20 ಸೆಕೆಂಡ್ ಗ್ಲಿಂಪ್ಸ್‌ಗಳನ್ನು ಟಿವಿ ಚಾನೆಲ್‌ಗಳಲ್ಲಿ ಬರುತ್ತಿದ್ದ ಕಥೆಗಳ ಧ್ವನಿಯೊಂದಿಗೆ ಮಾಡಲಾಗಿದೆ, ‘ಪುಷ್ಪಾ ಬುಲೆಟ್ ಗಾಯಗಳೊಂದಿಗೆ ತಿರುಪತಿ ಜೈಲಿನಿಂದ ಪರಾರಿಯಾದರು.. ನಿಜವಾದ ಪುಷ್ಪಾ ಎಲ್ಲಿದ್ದಾರೆ?’ ಇದನ್ನು ನೋಡಿದರೆ.. ‘ಪುಷ್ಪ’ ಭಾಗ 1 ಪುಷ್ಪರಾಜ್ ಮತ್ತು ಶ್ರೀವಲ್ಲಿ ಮದುವೆಯೊಂದಿಗೆ ಕೊನೆಗೊಳ್ಳುತ್ತದೆ. ಈಗಾಗಲೇ ಎಸ್ಪಿ ಭನ್ವರ್ ಸಿಂಗ್ ಶೇಕಾವತ್ ಅವರನ್ನು ಪುಷ್ಪಾ ನಿಂದಿಸಿದ್ದಾರೆ. ಬಹುಶಃ ಮದುವೆಯ ನಂತರ ಪುಷ್ಪಾ ಅವರನ್ನು ಶೇಕಾವತ್ ಬಂಧಿಸಿರಬಹುದು. ಜೈಲಿನಲ್ಲಿರುವ ಪುಷ್ಪಾ ರಾಜ್ ಪರಾರಿಯಾಗಿದ್ದಾಳೆ. ಅಲ್ಲಿಂದ ಕೆಂಪು ಚಂದನದ ಸಿಂಡಿಕೇಟ್ ಅಜ್ಞಾತವಾಸ ನಡೆಸಲಿದ್ದಾರೆ.

ಏಕೆಂದರೆ, ‘ಪುಷ್ಪ’ ಭಾಗ 1 ನಾಯಕನ ಬೆಳವಣಿಗೆಯನ್ನು ತೋರಿಸಿದೆ. ಮುಂದಿನ ಭಾಗದಲ್ಲಿ ನಾಯಕನ ಆಡಳಿತವನ್ನು ತೋರಿಸಲಾಗುವುದು. ಈ ಆಡಳಿತ ಪ್ರಾರಂಭವಾಗುವ ಮೊದಲು, ಇದೇ ತಿಂಗಳು 7 ರಂದು ಬಿಡುಗಡೆಯಾಗಲಿರುವ ವಿಶೇಷ ವೀಡಿಯೊಗಳಲ್ಲಿ ಪುಷ್ಪ ವೇತವನ್ನು ತೋರಿಸಲಾಗುತ್ತದೆ. 7ರಂದು ಸಂಜೆ 4.05ಕ್ಕೆ ಬನ್ನಿ ಅಭಿಮಾನಿಗಳಿಗೆ ಔತಣಕೂಟ ಏರ್ಪಡಿಸಲಾಗಿದೆ.

IPL2023 Opening Rashmika Madanna | Live Performances

Spread iiQ8