Paripoke Pitta Song Lyrics in Telugu, పారిపోకే పిట్టా

Paripoke Pitta Song Lyrics in Telugu, పారిపోకే పిట్టా

 

 

Janaki Kalaganaledu Song Lyrics In Telugu, జానకి కలగనలేదు

 

పారిపోకే పిట్టా – Paripoke Pitta Song Lyrics:

తుర్ …..
హేయ్ పారిపోకే పిట్టా
తుర్ ….
చేరనంటే ఎట్టా…
తుర్…
హేయ్ పారిపోకే పిట్టా చేరనంటే ఎట్టా
అంత మారం ఎంటంట మాట వినకుండా
సరదాగా అడిగాగ మజిలీ చేర్చవా…
తీసుకూపో ని వెంట
తుర్ ….
వస్తా తీసుకూపో ని వెంట
తుర్.. తుర్…

హే.. హే.. హే… హే
హే.. హే.. హే… హే

నా సంతోషాన్నంతా
పంపించా తన వెంట
భద్రంగానే ఉందా
ఎ బెంగ పడకుండా
తన అందెలుగా తోడిగా
నా చిందర వందర సరదా
ఆడిస్తుందా లేదా
సందడిగా రోజంతా

హొయ్…..
చినబోయిందేమో చెలి కోమ్మ
ఆ గుండెల గూటికి ముందే
కబురియ్యవే చిలకమ్మ

నీ వాడు వస్తాడే ప్రేమ
అని త్వరగా వేళ్ళి నువ్విన్నా
కథలన్ని చెప్పమ్మా కాకమ్మా

తీసుకూపో నీ వెంట
వస్తా తీసుకూపో నీ వెంట
తుర్ ….

హే.. హే.. హే… హే
హే.. హే.. హే… హే

హేయ్
పుటుక్కు జర జర డుబుక్కు మే
పుటుక్కు జర జర డుబుక్కు మే

ఆకలి కనిపించింది
నిన్నేంతో నిందించింది
అన్నం పెట్టను పోవే
అని కసిరేసావంది

నిద్దుర ఎదురయ్యింది
తెగ చిరిగ్గ ఉన్నట్టుంది
తన వద్దకు రావద్దంటు
తరిమేశావంటుంది

హొయ్ …..
ఎం గారం చేస్తావే ప్రేమా
నువ్వడిగిందివ్వని వాళ్ళంటూ ఎవరున్నారమ్మా

ఆ సంగతి నీకు తేలుసమ్మా
నీ పంతం ముందు
ఎ నాడు ఏ ఘనుడు నిలిచాడో…. చెప్పమ్మా

తీసుకూపో నీ వెంట
ఓ ప్రేమా తీసుకూపో నీ వెంట
హ.. హ.. హ.. హ…

తీసుకూపో నీ వెంట
అరె తీసుకూపో నీ వెంట,
తీసుకూపో నీ వెంట
హోయ్ … హోయ్ …
హోయ్ …హోయ్

 

 

Erraani Kurradaanni Song Lyrics in Telugu, ఎర్రాని కుర్రదాన్ని గోపాల


Gelupu Thalupule Song Lyrics In Telugu గెలుపు తలుపులే

Paripoke Pitta Song Lyrics in Telugu, పారిపోకే పిట్టా


Yemi Cheyamandhuve Song Lyrics In Telugu, Priyuralu Pilichindi, ఏమి చేయమందువే –

Song Name : Pari Poke Pitta
Movie Name : Nuvvostanante Nenoddantana
Banner : Sumanrth Art Productions
Producer : M.S.Raju
Directer : Prabhudeva
Music Directer : Devi Sri Prasad
Cost : Siddharth, Trisha
Lyrics : Sirivennela Sitarama Sastry
Singer : Mallikarjun, Sagar

Spread iiQ8

December 21, 2022 8:54 AM

772 total views, 0 today