Kalpavrukshamu Kashyapudu Khandavam, కల్పవృక్షము, కశ్యపుడు, ఖాండవం | iiQ8 Names
Kalpavrukshamu Kashyapudu Khandavam, కల్పవృక్షము, కశ్యపుడు, ఖాండవం
Kalpavrukshamu Kashyapudu Khandavam, కల్పవృక్షము, కశ్యపుడు, ఖాండవం
Kalpavrukshamu : కల్పవృక్షము --
కోరిన కోరికలు ఇచ్చే చెట్టు. ఇది దేవతలు దానవులు కలిపిచేసిన క్షీర సాగర మథనం సమయంలో పుట్టింది. దీనిని దేవతలకు రాజైన ఇంద్రుడు గ్రహిస్తాడు.
బహుళ ప్రయోజనాలున్న తాటి, కొబ్బరి మొదలైన కొన్ని చెట్లను కల్పవృక్షాలుగా పేర్కొంటారు.
కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రచించిన విశిష్టమైన పద్య కావ్యము రామాయణ కల్పవృక్షం అంటారు ..
kashyapuDu : కశ్యపుడు --
ప్రజాపతులలో ముఖ్యుడు. వాల్మీకి రామాయణం ప్రకారం బ్రహ్మ కొడుకు కొడుకు(మనమడు). ఇతనికి ఇరవైఒక్క మంది భార్యలు. వీరిలో దితి, అదితి, వినత, కద్రువ, సురస, అరిష్ట, ఇల, ధనువు, సురభి, చేల, తామ్ర, వశ, ముని మొదలైనవారు దక్షుని కుమార్తెలు.
ఇతనికి బ్రహ్మ, విషానికి విరుగుడు చెప్తాడు. పరశురాముడు ఇతనికి భూమినంతా దానం చేస్తాడు. ఇతనికి అరిష్టనేమి అనే పేరుంది.
How To Install IT - Software and Hardware with Network https://how-to-install-it.blogspot.com
t…
Read more
about Kalpavrukshamu Kashyapudu Khandavam, కల్పవృక్షము, కశ్యపుడు, ఖాండవం | iiQ8 Names