Telugu Moral Stories, Rich people without money
డబ్బులేని ధనికులు కు కొనసాగింపు. చదవని వాళ్ళు కింద లింకులో చదవండి.
“తలకు తగిలిన దెబ్బ మానిపోయాక సోమన్న ఇంటికెలతాడని తెలీటంతో, ఓనర్ సోమన్న కిరాయికి ఉండే ఇంటిదగ్గరికి భార్యాపిల్లలతో వచ్చాడు.”
వాళ్ళిద్దరిని చూసిన సోమన్న రండి బాబు అంటూ పక్కనింట్లో నాలుగు కుర్చీలు అడిగి తీసుకొచ్చేసరికి అందరూ చాప మీద కూర్చున్నారు. ఒక కబురు చేపిస్తే మేమే అక్కడికి వచ్చేవాళ్ళం కదా బాబూ. మీరెందుకు ఇంత ఎండలో పిల…