Tenali Ramakrishna Stories in Telugu, రామలింగడి గుర్రం పెంపకం
రామలింగడి గుర్రం పెంపకం - Tenali Ramakrishna Stories in Telugu
రాయలవారు తమ అశ్వదళాన్ని అభివృద్ధిచేయాలని నిశ్చయించుకున్నారు.
ఆ కార్యక్రమం కోసం తమ సంస్థానంలోని ప్రముఖులొక్కక్కరికీ ఒక్కక్క గుర్రాన్నీ, దానిని పోషించడానికి నెలకిరవైయైదు వరహాలనీ యిప్పించారు. అలా గుర్రాన్నీ, దాని పోషణఖర్చునీ పొందిన వాళ్లలో రామలింగడు కూడా ఒకడు గుర్రాలనిస్తూ -మూడునెలలకొకసారి గుర్రాన్ని తెచ్చి చూపాలి. అని ఆజ్ఞాపించారు.
రామలింగడు తన గుర్రాన్ని- అటూఇటూ కదలడానికేనా వీలులేనిచిన్న యిరుకయిన చీకటిగదిలో ఉంచాడు. ఆ గది గోడకి మూడడుగుల ఎత్తులో ఒక కన్నం పెట్టి ప్రతిరోజు పిడెకెడు గడ్డిపరకలు మాత్రం తినిపించసాగాడు.
అవి తప్ప దానికి మరేమీ పెట్టే వాడు కాడు. కొంచెం నీళ్ళు మాత్రం పోసేవాడు. తనకిచ్చిన గుర్రాన్ని అలా తిండికీ నీరుకీ ముఖం వాచేలా తయారుచేసేవాడు. ప్రతినెలా రాయలవారి ఖజానా నుంచి యిరవయ్యయిదు వరహాలూ తీసుకుని కుటుంబ ఖర్చులకు ఉపయోగించుకునేవాడు. ఇలాగ మూడునెలలు గడిచిపోయాయి.
రాయలవారికి గుర్రాలను తీసుకెళ్లి చూపవలసిన రోజు వచ్చేసింది. మిగిలిన వాళ్లందరూ తాము పెంచుతున్న గుర్రాలని చక్కగా ముస్తాబు చేసి తీసుకె…
Read more
about Tenali Ramakrishna Stories in Telugu, రామలింగడి గుర్రం పెంపకం