Tenali Ramakrishna stories in Telugu, పాలు త్రాగని పిల్లి 5
పాలు త్రాగని పిల్లి 5 (Tenali Ramakrishna stories in Telugu)
Greetings of the day! Here we will read Tenali Ramakrishna stories in Telugu.
విజయనగర సామ్రాజ్యంలో నివాసిస్తున్న ప్రజలకు ఒకనాడు ఒక గడ్డు సమస్య వచ్చిపడింది. నగరంలో ఎలుకల బెడద ఎక్కువ అవ్వడం వల్ల ఆ ఎలుకలు ఇండ్లలోని ఆహారపదార్ధలను మరియు ధాన్యం బస్తాలను నాశనం చేయసాగినవి.ఈ సమస్య నుంచి ఎలా అయిన బయటపడాలని ఆలోచించిన ప్రభుత్వం నగరంలోని ప్రజలకు పిల్లులను పెంచమని చెప్పింది. రాయల వారు కూడా తమ ఆస్థానంలోని ఉద్యోగులకు మరియు కవులకు పిల్లులను ఉచితంగా ఇచ్చి పెంచమని చెప్పెను.
పిల్లులను పెంచదానికి అవసరమయ్యే పాలు కోసం ప్రతి ఒక్క ఉద్యోగికి ఒక ఆవును కూడా ఇచ్చెను. ఇలా ఆస్థానంలో ఉన్న ఉద్యోగులందరికి ఒక పిల్లిని మరియు దాని పోషణ కోసం ఒక ఆవును పెంచమని రాయలవారు ఆజ్ఞాపించెను.
అలా ఆస్థానంలోని ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కవులకు కూడా ఒక్క పిల్లిని మరియు ఒక ఆవుని పెంచమని రాయలవారు ఆజ్ఞాపించెను. అందరి కవులతో పాటు రామకృష్ణ కవికి కూడా ఒక ఆవు మరియు ఒక పిల్లిని పెంచమని అప్పగించెను.
Tenali Ramakrishna stories in…
Read more
about Tenali Ramakrishna stories in Telugu, పాలు త్రాగని పిల్లి 5