Glory Varanasi Kashi in Telugu, iiQ8 info, Indian Kaashi – వారణాసి కాశీ వైభవం
Glory Varanasi Kashi in Telugu, iiQ8 info, Indian Kaashi - వారణాసి కాశీ వైభవం
Glory Varanasi Kashi in Telugu, iiQ8 info - వారణాసి కాశీ వైభవం :---
కాశీవైభవాన్ని పూర్తిగా తెలపడం దేవతలకు కూడా సాధ్యం కాదు సముద్రం నుండి నీటి బిందువు లాంటి సంక్షిప్త సమాచారం.
కాశీపట్టణం గొడుగు లాంటి పచ క్రోశాల పరిధి లో ఏర్పడ్డ భూభాగం ఇది లింగం లాంటి పరమేశ్వర స్వరూపం కలిగి ధనుస్సాకారం లో ఉంటుంది.కాశి బ్రహ్మదేవుని సృష్టి లోనిది కాదు.విష్ణు మూర్తి హృదయం నుండి వెలువడి సృష్టి ఆరంభంలో శివుడు నిర్మించుకున్న ప్రత్యేక స్థలం ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధాని ప్రపంచ సాంస్కృతిక నగరం.
స్వయంగా శివుడు నివాసముండే నగరం.
ప్రళయ కాలంలో మునుగని అతి ప్రాచిన పట్టణం శివుడు ప్రళయ కాలంలో తన తన త్రిశూలం తో కాశిని పైకెత్తి కాపాడతాడు.
కాశి భువి పైన సప్త మోక్ష ద్వారాలలో ఒకటి, కాశి పన్నెందు జోతిర్లింగాలలో కెల్లా శ్రేష్ఠమైనది పద్నాలుగు భువన బాండాలలో విశేషమైన స్థలం.
కాశీలో గంగా స్నానం,బిందు మాధవ దర్శనం, అనంతరం మొదట డిండి వినాయకుడు, విశ్వనాథుడు,విశాలాక్షి, కాలభైరవ దర్శనము అతి ముఖ్యం.
…
Read more
about Glory Varanasi Kashi in Telugu, iiQ8 info, Indian Kaashi – వారణాసి కాశీ వైభవం