Tenali Ramakrishna Stories in Telugu, మతం సమ్మతం కాదు
తెనాలి రామకృష్ణ కథలు • Tenali Ramakrishna Stories in Telugu
* మతం సమ్మతం కాదు *
తాతాచార్యులు శ్రీవైమ్ణువులు తనమతం కాని స్మార్తులని ఆయన అసహ్యించుకుంటూ వారి ముఖం చూడవలసి వస్తుందేమో అని తన ముఖం మీద ఉత్తరీయం (పంచె) కప్పుకునేవాడు. ఇది మిగిలిన పండితులకి కిట్టేదికాదు. ఆయనకెలాగైనా బుద్ధి చెప్పాలనుకునేవారు.
రాయలవారికి కోపమొస్తుందేమో అని భయంతో సందేహిస్తూందేవారు. ఒకసారి పరమతద్వేషి అయిన తాతాచార్యుల ప్రవర్తనను సహించలేక వాళ్ళు రామకృష్ణుడి వద్దకొచ్చి- తాతాచార్యులవారికి గుణపాఠం నేర్పడానికి వారిలో మంచిమార్పు వచ్చేలా చేయడానికి నువ్వేసమర్జుడివి” అని కోరారు.
Tenali Ramakrishna Stories in Telugu, కారెవరూ కవితకనర్హులు
నిజానికంతకు ముందునుంచే తాతాచార్యులుకి బుద్ది చెప్పాలని ఆలోచిస్తున్నాడు రామలింగడు. కాని అతను సంశయస్తున్నదీ రాయలవారిని చూసే.
తాతాచార్యుల ప్రవర్తన రాయలవారికి కూడా తెలిసిపోయింది. వారికి స్మార్తులపట్ల ఉండే నీచభావంవలన మతవైషమ్యాలు మొదలు కాగలవని తలచి ఒకనాడు రామకృష్ణుని పిలిచారు, అతనికి ఏకాంతంలో ఇలా చెప్పారు-
“రామకృష్ణకవీ! తాతాచార్యులవారికి స్మార్తులపట్ల ఏహ్యభ…
Read more
about Tenali Ramakrishna Stories in Telugu, మతం సమ్మతం కాదు