గురువుగారూ – గుర్రముపై ప్రయాణమూ, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu
గురువుగారూ - గుర్రముపై ప్రయాణమూ, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu
“గురుదేవులు దర్చంగా, ఠీవీగా గుర్రంమీద వెళ్తూ ఉంటే, అప్పుడు చూడాలి వారిదర్జా” అంటూ శిష్యులు రెచ్చగొట్టింది లగాయితు, గుర్రపు స్వారీ మీద నుంచి పరమానందయ్యకు మనస్సు మళ్ళింది కాదు.
ఓ రోజున కాస్త దూరపు గ్రామస్తులు శిష్యులతో సహా తమ గ్రామాన్ని పునీతం చెయ్యాలంటూ పరమానందయ్య గారికి కబురంపారు. ఇకనేం? ఎలాగూ దూర ప్రయాణం కనుక “గుర్రపుస్వారీ ఇహం శ్రేష్టం అని శిష్యులు మరోసారి రెచ్చగొట్టడంతో, తానెంతో మొహమాటపడి ఒప్పుకుంటున్నట్లుగా సరే అన్నాడాయన.
అదే మహద్భాగ్యమన్నట్లుగా వారంతా పరమానందయ్యను భద్రంగా గుర్రంమీద కూర్చోబెట్టి వెనుకనే వాళ్ళు పదిమందీ అనుసరించసాగారు.
గుర్రానికి దాణా అందించడాని కొకరు, కళ్ళెం పుచ్చుకుని లాగే వారొకరు, అదిలించే వారొకరు.... ఇలా సాగుతున్నదా ప్రయాణం. ఇంతలో ఓ చోట పిల్లకాలువ ఒకటి దాటబోయిన ఆ గుడ్డి గుర్రం దభేల్ మని కూలబడింది: ఆ గుర్రంతో పాటు గురువు గారు సైతం కూలబడి పోయారు.
అంత వృద్ధాప్యంలో అమాంతం ఊహించని రీతిగా పడేసరికి పాపం! పరమానండయ్య నడుం జారిపోయింది.
“ఓ…
Read more
about గురువుగారూ – గుర్రముపై ప్రయాణమూ, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu