Yogiswara Shri Krishna said in Bhagavad Gita, యోగీశ్వరుడైన “శ్రీకృష్ణుడు” *భగవద్గీత లో ఇలా అన్నాడు…*
యోగీశ్వరుడైన "శ్రీకృష్ణుడు" *భగవద్గీత లో ఇలా అన్నాడు...*
Yogiswara "Shri Krishna" *said in Bhagavad Gita...*
*పత్రం పుష్పం ఫలం తోయం*
*యోమే భక్త్యా ప్రయచ్ఛతి*
*తదహం భక్త్యుపహృతం*
*అశ్నామి ప్రియతాత్మనః*
*"ఎవరైతే నాకు పత్రమైనను., పుష్పమైనను., ఫలమైనను., చివరకు ఉదకమైనను భక్తితో సమర్పిస్తారో..., వాటిని నేను ప్రీతితో స్వీకరిస్తాను’ అది పై శ్లోకం తాత్పర్యం!*
*భగవంతుడికి మనం చేసే చిన్న పాటి సేవ కూడా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది.*
*ధూప, దీప, పుష్ప, గంధాలతో మనం పరమాత్మకు ప్రతిరోజూ చేసే పూజ కూడా ఎంతో గొప్ప భగవద్ అనుగ్రహాన్ని వర్షిస్తుంది. *
*తెలిసి చేసినా, తెలియక చేసినా సరే మనం చేసే చిన్నపాటి సేవకి పరమాత్మ విశేషమైన ఫలితాన్ని ఇస్తాడు.*
*జగద్గురు శ్రీ ప్రభుపాదాచార్యుల వారిని ఒకసారి ఒక శిష్యుడు ఒక ప్రశ్న అడిగాడు....*
*“మీరు ప్రతిరోజూ కృష్ణుడి పాదాలమీద పువ్వుల తో పూజ చేస్తున్నారు కదా, ఒకరోజు తర్వాత వాడిపోతుంది. మరి ఆ పువ్వు పొందే ప్రయోజనం ఏమిటి?”*
*దానికి జగద్గురువులు ఇలా సమాధానం ఇచ్చారు...*
*“ఈ పువ్వు ఏ మొక్క నుంచి వచ్చిందో, ఆ మొక్కలోనున్న జీవుడు వచ్చే జన్మలో ఉత్క…
Read more
about Yogiswara Shri Krishna said in Bhagavad Gita, యోగీశ్వరుడైన “శ్రీకృష్ణుడు” *భగవద్గీత లో ఇలా అన్నాడు…*