Musi Musi Navvula Manjula Lyrics – Pareshan (Telugu) – ముసిముసి నవ్వుల Song
Musi Musi Navvula Manjula Lyrics penned by Rupak Ronaldson from Telugu cinema ‘Pareshan‘, song by Yashwant Nag.
Urike Chilaka Song Lyrics, Bombay Telugu Movie, ఉరికే చిలకా Lyrics
Musi Musi Navvula Manjula Song Credits
Pareshan Telugu Movie – | |
Director | Rupak Ronaldson |
Producer | Siddharth Rallapalli |
Singer | Yashwanth Nag |
Music | Yaswanth Nag |
Lyrics | Rupak Ronaldson |
Star Cast | Thiruveer, Pavani Karanam |
Music Label & Source |
ముసిముసి నవ్వుల మంజులLyrics in Telugu
ముసిముసి నవ్వుల మంజుల
బుల్లిబుగ్గ ముద్దొకటిత్తావా
పిస పిస నీ ఎనకాల పడుతుంటే
పరపర నా గుండెకాయ పిండకే
హె ఏ హో హో హో హో
ముసిముసి నవ్వుల మంజుల
బుల్లిబుగ్గ ముద్దొకటిత్తావా
పిస పిస నీ ఎనకాల పడుతుంటే
పరపర నా గుండెకాయ పిండకే
హె ఏ హో హో హో హో హోహో
పి పి పిల్ల సూడు… గల్ గల్ గజ్జె సూడు
పిన్నీసు నడుముదాన… పిసరంత ముక్కుదాన
పి పి పిల్ల సూడు… గల్ గల్ గజ్జె సూడు
పిన్నీసు నడుముదాన… పిసరంత ముక్కుదాన
బూరుమిఠాయిల బుగ్గ సూడు, అ హ హ హహా
కొంగలాంటి కునుకు సూడు, హ హ హహా
బూరుమిఠాయిల టెన్ టు ఫైవ్ బుగ్గ సూడు
కొంగలాంటి కునుకు సూడు
పి పి పిల్ల సూడు, గల్ గల్ గజ్జె సూడు
నీ ఎనకెనకాలే తిరగాబడితినే
నే గిరగిర గిర గిర తిరిగి కూలబడితినే
రాయే నా మల్లి… రాయే నా మల్లి
నీ గల్లీ గల్లీ కలకత్తా కిల్లి
నా లొల్లి లొల్లి సూపిత్తా దీంతల్లి
నీ సందు బొందులో జేసుడే ఇగ పెళ్లి
ఆ, పిపి ప్పీ పిపి ప్పీ ఇగ పెళ్లి
ఆ, డుండుం డుండుం ఇగ పెళ్లి
ముసిముసి నీ నవ్వులకూ ఊ ఊ ఊ
ముసిముసి నీ నవ్వులకూ
నీ ముత్యమంటి పెదవులకు
నేనిక కంచెకట్టి కూసుంట
నీకై కాపలాగ నేనుంటా
కసి కసి నీ కౌగిలికి
కస్సుమంటు నీ కునుకులకీ
గొళ్ళెమేసి తాళమేసి
గుణపమేసి కన్నమేసి చూసి
మత్తులేపి మాయజేసి బిస్తరేసి
మంచమెక్కి నిలుసుంటా
రాయే నా మల్లి… రాయే నా మల్లి
నీ గల్లీ గల్లీ కలకత్తా కిల్లి
నా లొల్లి లొల్లి సూపిత్తా దీంతల్లి
నీ సందు బొందులో జేసుడే ఇగ పెళ్లి
ఆ, పిపి ప్పీ పిపి ప్పీ ఇగ పెళ్లి
ఆ, డుండుం డుండుం ఇగ పెళ్లి
ముసిముసి నవ్వుల మంజుల
బుల్లిబుగ్గ ముద్దొకటిత్తావా
పిసపిస నీ ఎనకాల పడుతుంటే
పరపర నా గుండెకాయ పిండకే
పి పి పిల్ల సూడు… గల్ గల్ గజ్జె సూడు
పిన్నీసు నడుముదాన… పిసరంత ముక్కుదాన
ముసిముసి నవ్వుల మంజుల
బుల్లిబుగ్గ ముద్దొకటిత్తావా
పిసపిస నీ ఎనకాల పడుతుంటే
పరపర నా గుండెకాయ పిండకే
పి పి పిల్ల సూడు… గల్ గల్ గజ్జె సూడు
పిన్నీసు నడుముదాన… పిసరంత ముక్కుదాన
Chittigumma Padave Song Lyrics, Tholi Muddhu Movie చిట్టిగుమ్మ పదవే Song