How to Apply Online for MLC Graduate Vote Registration
●గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభమయింది .అర్హులైన వారందరూ వెంటనే నమోదు చేసుకోగలరు.
ఈ క్రింద తెలిపిన విదంగా online ప్రక్రియలో మన పట్టభద్రుల ఓటు కేవలం 3, 4నిమిషాలలో నమోదు చేసుకోవచ్చు..
https://ceoaperolls.ap.gov.in/AP_MLC…/online2/form18.aspx
1) పైన ఉన్న లింక్ మీద క్లిక్ చేస్తే నమోదు పేజి(FORM -18) కి కనెక్ట్ అవుతుంది.
2) Graduates Constituency అనే చోట (Drop down list నుంచి ) #Kadapa, #Anantapur, #Kurnool సెలెక్ట్ చేయాలి అలాగే మన జిల్లా ని కూడా సెలెక్ట్ చేయాలి..!
3) పక్కనే ఉన్న Choose file అనే చోట క్లిక్ చేసి మన యొక్క ఫోటోను మన ఫోన్ Gallery లేదా ఫైల్స్ అనే ఫోల్డర్ నుంచి సెలెక్ట్ చేసుకొని Upload అనే బటన్ మీద క్లిక్ చేస్తే అక్కడ మన ఫోటో అటాచ్ అయ్యి కనబడుతుంది.
●Very important..!
T20 World Cup Live Cricket Score
T20 World Cup Live Cricket Score
ఫోటో అటాచ్ చేసే ప్రక్రియలో మన ఫోటో size #100kb లేదా అంతకంటే తక్కువ ఉండాలి లేదంటే upload చేయలేము.
ఫోటో సైజ్ ని క్రింద ఉన్న లింక్ ద్వారా తగ్గించవచ్చు.
మొదటగా లింక్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ ఇమేజ్( select image ) చేసి కింద choose new size and format దగ్గర width and height #26కి మార్చి download మీద క్లిక్ చేస్తే మన ఫోన్ Gallery లో save అవుతుంది..!
4) Applicant details Section మన పూర్తి పేరు, చిరునామా వివరాలు నమోదు(enter) చేయాలి..!
5)AC & EPIC ఇక్కడ మన ఓటరు నంబర్ ని ఎంటర్ చేయాలి (తప్పనసరి కాదు)..!
6) Aadhaar Details..!
ఇక్కడ కేవలం ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది
7) Garduate సెక్షన్ దగ్గర డిగ్రీ అయితే Graduate సెలెక్ట్ చేయాలి..!
డిప్లొమా అయితే Diploma సెలెక్ట్ చేసుకోవాలి.
I am a Graduate of the దగ్గర మన విద్యార్హత (Bsc,Bcom,BA లేదా డిప్లొమా అయితే డిప్లొమా పేరు) ఎంటర్ చేయాలి. తరువాత సెక్షన్ మనం చదివిన యూనివర్సిటీ పేరు ఎంటర్ చేయాలి తరువాత in the year of అనే చోట మనం పాస్ అయిన సంవత్సరం ఎంటర్ చేయాలి..! తరువాత choose file అనే చోట మన సర్టిఫికేట్ సెలెక్ట్ చేసుకొని upload మీద క్లిక్ చేయాలి.
●Important Note..!
మన సర్టిఫికేట్ #200KB మాత్రమే ఉండాలి.
ఫోటో సైజ్ ని క్రింద ఉన్న లింక్ ద్వారా తగ్గించవచ్చు..!
Size reducing Steps..!
మొదటగా లింక్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ ఇమేజ్( select image ) చేసి కింద choose new size and format దగ్గర width and height #26కి మార్చి download మీద క్లిక్ చేస్తే మన ఫోన్ Galery లో save అవుతుంది..!
లాస్ట్ స్టెప్
Submit మీద నొక్కండి..! Record submitted successfully your application Number అని వస్తుంది దయచేసి ఆ నంబర్ ని నోట్ చేస్కోండి..
MLC గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు పూర్తి సమాచారం
గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభమయింది.కావున అర్హులైన వారందరూ వెంటనే
నమోదు చేసుకోవాలని మనవి చేయుచున్నా ను .
2022లో ఆం ధ్రప్రదేశ్ లో Online లో ఓటరుగా నమోదు చేసుకోవాలని CEO ఆంధ్ర ప్రదేశ్ MLCని
ఆహ్వా నించారు.
అర్హతర్హ గల దరఖాస్తుదారులు ఫారమ్ 18 కోసం ఆన్లైన్లోన్లై న్లో లేదా వ్య క్తిగక్తితంగా ERO లేదా
నియమించబడిన అధికారి వద్ద దరఖాస్తు చేసుకోవచ్చు.
CEO AP ఓటర్ రిజిస్ట్రే షస్ట్రే న్ పోర్టల్ను ర్ట ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ
సేవను ప్రా రంభించడం ద్వారా మాన్యువల్ ఓటరు నమోదు విధానాన్ని క్రమబద్దీకద్దీ రించాలని
మరియుఎన్నికల సౌలభ్యా న్ని పెంచాలని తెలియజేసారు.
AP CEO పోర్టల్లోర్ట ల్లో, పౌరులు అసెంబ్లీ మరియు పార్లమెం ర్ల ట్ నియోజకవర్గాలతో పాటు AP MLC ఓటర్
నమోదు కోసం తమ ఓట్లనుట్ల నమోదు చేసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో అసెంబ్లీ, బ్లీపార్లమెం ర్ల ట్ ఎన్నికలతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థులు
నామినేషన్ వేశారు.MLC ఎన్నికలు అసెంబ్లీ మరియు పార్లమెం ర్ల ట్ల కంటే కొం చెం భిన్న మైన ప్రక్రియ
మరియువిధానాన్ని అనుసరిస్తాయి.
AP MLC ఓటరు నమోదుకు అర్హతర్హ :
1. దరఖాస్తుదారు తప్పనిసరిగా సంబంధిత గ్రాడ్యుయేట్ ఎలక్టోరక్టో ల్ జిల్లాలోనే నివసించాలి.
2. నవంబర్ 1, 2022 కి కనీసంమూడేళ్ల ముందు డిగ్రీని పొంది ఉండాలి.
టీ టో ప్లికే న్తో చే
MLC గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు పూర్తి సమాచారం
3. తప్పనిసరిగా ఇటీవలి Passport Size ఫోటో అప్లికేప్లిషన్తో పాటు జత చేయాలి.
4. డిగ్రీ / డిప్లొమా సర్టిఫిర్టికెట్లు / మార్కులు లేదా ఇతర విద్య సంబంధిత ధృవపత్రాల జాబితా
తప్పనిసరిగా దరఖాస్తుకు జోడించబడాలి మరియు నియమించబడిన అధికారి / గెజిటెడ్ అధికారి /
నోటరీ పబ్లిక్బ్లి ఆఫీసర్ చేత ధృవీకరించబడాలి.
5. పాత గ్రాడ్యుయేట్ ఓటర్లు కూడా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి.
6. పాత ఓటరు జాబితా చెల్లదుల్ల .
MLC ఓటరు నమోదు కోసం అవసరమైన పత్రాలు :
1. Two passport-size photos
2. Mobile number
3. Aadhaar card Xerox
4. General Voter ID Card Xerox
5. Convocation or Provisional Certificate of Degree passed
Kuwait given approval travel tickets for illegal residents
Top 11 World Wide Indian Origin CEOs leading industries across the world
AP SSC Results 2022, SSC Public Examinations 2022
Domain Age Checker SEO tool for free
Metro Flu Package First time in Kuwait 12 Medical Supports for 12 KD, iiQ8 Health Checkup