అందరికీ నమస్కారం
మెడిటరేనియన్ డైట్ అంటే ఏమిటి? ఏమేం తినాలి? దీని వల్ల కలిగే లాభాలు?
బరువు తగ్గేందుకు, ఆరోగ్యంగా ఉండేందుకు ప్రస్తుతం మనకు అనేక రకాల డైట్‌లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో మెడిటరేనియన్ డైట్ కూడా ఒకటి. మెడిటరేనియన్ సముద్రానికి సమీపంలో ఉన్న దేశాలైన ఫ్రాన్స్, గ్రీస్, ఇటలీ, స్పెయిన్ తదితర దేశాల వాసులు ఎక్కువగా ఈ డైట్‌ను పాటిస్తారు. ఈ డైట్‌లో నూనె కోసం ఆలివ్ ఆయిల్‌ను ఎక్కువగా ఉపయోగిస్తారు. మెడిటరేనియన్ ప్రాంతాలు కనుక దీనికి మెడిటరేనియన్ డైట్ అని పేరు వచ్చింది.
Hello everyone
What is the Mediterranean Diet? What should we eat? What are the benefits of this?
There are many types of diets available to us to lose weight and stay healthy. Mediterranean diet is one of them. The people of countries near the Mediterranean Sea like France, Greece, Italy, Spain and other countries mostly follow this diet. Olive oil is mostly used for oil in this diet. It is called the Mediterranean diet because of the Mediterranean region.
ఇక మెడిటరేనియన్ డైట్‌లో తాజా పండ్లు, కూరగాయలు, తృణ ధాన్యాలు, పాస్తా, బీన్స్, హోల్ గ్రెయిన్ బ్రెడ్‌లను ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని నిత్యం తీసుకోవాలి. చేపలు, ఇతర సీఫుడ్, పౌల్ట్రీ, డెయిరీ ఉత్పత్తులను ఒక మోస్తరుగా తీసుకోవచ్చు. వీటిని వారానికి ఒకటి రెండు సార్లు తీసుకోవాలి. ఆలివ్ ఆయిల్‌ను రోజుకు కొద్దిగా తీసుకోవాలి. రెడ్‌మీట్, స్వీట్లను పూర్తిగా తగ్గించాలి. చాలా స్వల్ప మోతాదులో ఎప్పుడో నెలకు ఒకసారి తీసుకోవాలి. ఇలా మెడిటరేనియన్ డైట్‌ను పాటించాలి.
మెడిటరేనియన్ డైట్‌లో 40 శాతం కార్బొహైడ్రేట్లు, 40 శాతం కొవ్వులు, 20 శాతం ప్రోటీన్లు ఉండేలా చూసుకోవాలి. నిత్యం ఇదే మోతాదులో పోషకాలు అందేలా ఆహార పదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది. 1960ల నుంచి ఈ డైట్‌ను పాటిస్తున్నప్పటికీ 1993లో దీనికి కొన్ని మార్పులు చేశారు. దీంతో ఈ డైట్ పాపులర్ అయింది.
Adhomukha Svanasana, How To do | అధోముఖ స్వనాసనం ఎలా చెయ్యాలి?
మెడిటరేనియన్ డైట్‌ను పాటించే వారు సహజంగానే బాగా ఆరోగ్యవంతులుగా ఉంటారని పరిశోధనల్లో వెల్లడైంది. అయితే ఆయా దేశాల వారు నిజానికి ఈ డైట్‌ను పాటించడం చాలా తగ్గిపోయింది. కానీ ప్రపంచంలో ఇతర దేశాల వారు ఈ డైట్‌ను పాటించడం మొదలు పెట్టారు.
మెడిటరేనియన్ డైట్‌లో నిత్యం తీసుకోవాల్సినవి:- తృణ ధాన్యాలు, బీన్స్, పప్పులు, నట్స్, సీడ్స్, తాజా కూరగాయలు, పండ్లు, ఆలివ్ ఆయిల్.
In the Mediterranean diet, fresh fruits, vegetables, whole grains, pasta, beans and whole grain breads should be consumed more. These should be taken regularly. Fish, other seafood, poultry, and dairy products can be consumed in moderation. These should be taken once or twice a week. A little olive oil should be taken daily. Red meat and sweets should be reduced completely. A very small dose should be taken once a month. Follow the Mediterranean diet.
The Mediterranean diet should consist of 40 percent carbohydrates, 40 percent fats, and 20 percent proteins. Foods should be taken regularly to get the same amount of nutrients. Although this diet has been followed since the 1960s, some changes were made in 1993. This made this diet popular.
Tittibhasana Fire Fly pose, Ardha Chakrasana | తిట్టిభాసన (ఫైర్ ఫ్లై భంగిమ), అర్ధ చక్రాసనం
Studies have shown that those who follow the Mediterranean diet are naturally healthier. However, the actual adherence to this diet by those countries is very low. But other countries in the world have started following this diet.
వారంలో ఒకటి, రెండు సార్లు తీసుకోవాల్సినవి:- చేపలు, ఇతర సీఫుడ్, పాలు, పాల ఉత్పత్తులు, కోడిగుడ్లు, చికెన్, చీజ్, నెయ్యి, పనీర్
నెలకు ఒకసారి లేదా చాలా స్వల్ప మొత్తాల్లో తీసుకోవాల్సినవి:- రెడ్ మీట్ (మటన్, బీఫ్, పోర్క్ మొదలైనవి), స్వీట్లు
మెడిటరేనియన్ డైట్‌ను పాటించడం వల్ల కలిగే లాభాలు:-
Regular intake of Mediterranean diet:- Whole grains, beans, pulses, nuts, seeds, fresh vegetables, fruits, olive oil
To be consumed once or twice a week:- Fish, other seafood, milk, milk products, eggs, chicken, cheese, ghee, paneer
Once a month or in very small amounts:- Red meat (mutton, beef, pork etc.), sweets
Benefits of following Mediterranean Diet:-
Warrior Pose, Uttitha Hasta Padangustana, Garudasana | యోధుల భంగిమ, ఉత్తిత హస్త పదంగుస్తాన, గరుడాసనం
* మెడిటరేనియన్ డైట్‌ను పాటించడం వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.
* శరీర శక్తి, సామర్థ్యాలు పెరుగుతాయి.
* అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.
* ఆయుర్దాయం పెరుగుతుంది.
* టైప్ 2 డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
* అధిక బరువు తగ్గుతారు. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి.
* Following the Mediterranean diet prevents heart diseases.
* Body strength and abilities increase.
* Prevents diseases like Alzheimer’s and Parkinson’s.
* Increases life expectancy.
* Type 2 diabetes is under control.
* Excess weight will be reduced. Cholesterol levels are reduced.
ఇలాంటి ఆరోగ్య సంబంధమైన విషయాలను రోజు WhatsApp ద్వారా మీరు పొందలనుకుంటున్నారా? అయితే, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఈ నంబర్ కి WhatsApp లో మెసేజ్ చెయ్యండి – 9440373475.
**100% ఉచితం సుమా! ఎటువంటి రుసుము/ఛార్జీలు గానీ లేవు.**
Do you want to get health related content like this on WhatsApp of the day? But, why delay any more, immediately send a WhatsApp message to this number – 9440373475.
**100% FREE Suma! There are no fees/charges.**
*** SURVEILLANCE: Sukhinobhavantu ****
Pranayama, Dietary Habits | ప్రాణాయామం, ఆహారపు అలవాట్లు
*** సర్వేజనా: సుఖినోభవంతు ****
Yoga with Modi : Bhujangasana Hindi
Non-Beginner Yoga Deal. Try 14 Days For $29, LIVE Online Or In-Studio, Or Both
Ramadan Health Package 12 KD Only in Kuwait, iiQ8
Are you a health worker ?, During the COVID19 pandemic, WHO, iiQ8
Are you pregnant ? Pregnant women are at risk of severe flu, iiQ8 WHO