Innocent Childhood, Telugu Moral Stories అమాయక బాల్యం

ఇక తిరిగిరాదు ఆ అమాయక బాల్యం !!😊😉

That innocent childhood will never come back!!😊😉

 

ఆడుకోటానికి రబ్బరు బంతులు లేవు. ..!!

తోడుక్కోటానికి మంచి జత. దుస్తులు లేవు. ..!!

చదవటానికి. కొత్త నోటు పుస్తకాలు. లేవు ..!!

వింతైన జామెంట్రీ బాక్సులు. లేవు ..!!

రాయటానికి రంగురంగుల పెన్సిళ్లు. లేవు ..!!

స్టయిల్ ఐన. బడి సంచి లేదు ..!!

టై లేదు , బెల్టు లేదు …!!

స్నేహితుల ఇంట్లో లాంటి ఫ్రిడ్జ్ లేదు ..!!

పక్కనోడి లాంటి కూలింగ్ వాటర్ బాటిల్ లేదు ..!!

తిరగటానికి సొంత. సైకిల్లు లేవు. ..!!

వేసుకోటానికి సోకైన జోళ్ళ జతలు లేవు ..!!

మా ఊరికి అద్దాల బస్సులు. లేవు ..!!

ఐస్ క్రీం కు జేబులో అర్దరూపాయి బిళ్ల లేదు ..!!

ఇప్పుడు అన్నీ ఉన్నా , ఏమి లేవనుకునే ఆ. అమాయక బాల్యం లేదు 😂😜😍

. మీ

. జ్ఞానా చారీ

Innocent Childhood, Telugu Moral Stories

Spread iiQ8

February 23, 2023 3:02 PM

182 total views, 0 today