AP Anganwadi Jobs WDCW, Anganwadi Worker, Helper, Supervisor Recruitment

 

Recent Posts

AP Anganwadi Jobs WDCW, Anganwadi Worker, Helper, Supervisor Recruitment 2023 District Wise List: 5905

 

WDCW AP Anganwadi Recruitment 2023 District Wise List: 5905 Worker, Helper, Supervisor Jobs Details are available. Andhra Pradesh AP Anganwadi Vacancy 2023 Apply Online Anganwadi Helper, Worker, Supervisor, Teacher – District Wise List Details are provided for our readers. The Women Development & Child Welfare Department, Government of Andhra Pradesh invites the online application form to fill 5905 Vacant Posts available in WDCW Department. The Honorable Chief Ministry Sri. Y.S. Jaganmohan Reddy has announced the news regarding recruitment of 5905 vacant posts of Anganwadi Worker, Assistant, Supervisor, and Assistant. Candidates who passed 10th Class, can register for Anganwadi Bharti 2023 Andhra Pradesh before the closing date.

Anganwadi jobs: ఏపీలో అంగన్వాడీ పోస్టుల దరఖాస్తుకు ముగుస్తోన్న గడువు.. సోమవారం చివరి తేదీ.

 

ఆంధ్రప్రదేశ్‌లో అంగన్వాడీ పోస్టుల భర్తీకి వరుస నోటిఫికేషన్లు జారీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే విశాఖపట్నంలోనూ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. విశాఖపట్నం జిల్లా ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో అంగన్‌వాడీ వర్కర్…

Anganwadi Posts

ఆంధ్రప్రదేశ్‌లో అంగన్వాడీ పోస్టుల భర్తీకి వరుస నోటిఫికేషన్లు జారీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే విశాఖపట్నంలోనూ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. విశాఖపట్నం జిల్లా ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో అంగన్‌వాడీ వర్కర్, అంగన్‌వాడీ హెల్పర్ ఖాళీల భర్తీకి మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను స్వీకరిస్తోంది. అయితే ఈ పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ రేపటితో (సోమవారం)తో ముగియనుంది. ఈ నేపథ్యంలో మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 47 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో అంగన్‌వాడీ వర్కర్ (05), అంగన్‌వాడీ హెల్పర్ (42) ఖాళీలు ఉన్నాయి.

* ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే మహిళా అభ్యర్థుల వయసు 01-07-2022 నాటికి 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

* ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను మార్కుల ప్రాతిపాదికన ఎంపిక చేస్తారు.

* అంగన్వాడీ వర్కర్‌ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 11,500, మినీ అంగన్‌వాడీ వర్కర్లకు రూ.7000, అంగన్‌వాడీ హెల్పర్‌కు రూ.7000 జీతంగా చెల్లిస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు 03-04-2023ని చివరి తేదీగా నిర్ణయించారు.

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

 

WDCW AP Anganwadi Recruitment 2023 District Wise List (Released!)

Chief Ministry of Andhra Pradesh has announced the Latest Anganwadi Recruitment for Worker, Assistant & Helper – 5905 Posts. These posts are to be filled in various districts of Andhra Pradesh. The notification will be for 4007 Anganwadi Helpers, 1468 Main Anganwadi Worker and 430 Mini Anganwadi Worker Posts. Andhra Pradesh Govt is providing a decent salary for Anganwadi Worker & Helper Jobs. Interested and eligible candidates may apply online for WDCW AP Anganwadi Recruitment 2023 District Wise after start the online registration process.

Meesho is Hiring for Various HR Interns, India Jobs iiQ8

Latest Update: WCD AP Anganwadi Recruitment 2023 Advertisement: New Notification Will be out very soon. AP Anganwadi Vacancy District Wise List updated below.

AP Anganwadi Vacancy 2023 Details

Name of Posts No. of Vacancies
Anganwadi Helpers 4007
Main Anganwadi Worker 1468
Mini Anganwadi Worker 430
Grand Total 5905
Chittoor Anganwadi AWH || Mini AWW|| Main AWW 484 Posts

 

Image Andhra Pradesh Anganwadi Vacancy

Overview of AP Anganwadi Recruitment 2023

Department Name Women Development & Child Welfare Department, Andhra Pradesh
Total Posts 5905 Posts
Name of Posts
  • Anganwadi Helper
  • Main Anganwadi Worker
  • Mini Anganwadi Worker
Announced on Available
Last Date __/__/2023
Application Mode Online
Selection Process Interview & merit list
Official website wdcw.ap.gov.in

 

WDCW AP Anganwadi Recruitment 2023 Eligibility Criteria

Interested candidates must have to check AP Anganwadi Vacancy 2023 Eligibility Criteria details such as educational qualification, age limit, fees, how to apply, etc. details here.

Educational Qualification – AP Anganwadi Recruitment 2023

  • The candidate should be passed 10th Standard from a recognized board.
Age Limit

  • Required age limit is 21 to 35 years. Age relaxation will be given to reserved category of Andhra Pradesh.

Can Also Read:

Meesho is Hiring for Various HR Interns, India Jobs iiQ8

Application Fee

  • Check the notification.

AP Anganwadi Worker Helper Salary 2023

  • Main Anganwadi Worker Salary – Rs.11500/- per month.
  • Mini Anganwadi Worker Salary – Rs.7000/- per month.
  • Anganwadi Helper Salary in AP – Rs.7000/- per month.

For more information about other pay scales please check the official notification.

Important Dates – WDCW AP Anganwadi Recruitment 2023

  • Announced on – __/__/2023
  • Notification Date -__/__/2023
  • Application Submission Date – __/__/2023
  • Last Date to submit Application Form – __/__/2023
  • Interview Schedule – To be announced.

AP Anganwadi Recruitment 2023 Apply Online @wdcw.ap.gov.in

How to Apply? – The Application mode is online. The eligible candidates who passed 10th class and satisfy the age limit & other criteria of eligibility can register for WDCW AP Anganwadi Bharti 2023 before the last date. Detailed steps check from the official notification.

Important Links – WDCW AP Anganwadi Recruitment 2023

Recruitment Notification Click Here
Application Form Link Click Here
Official website www.wdcw.ap.gov.in
Join Us on Telegram [New Updates] Click Here

WDCW AP Anganwadi Recruitment 2023 District Wise List

Name of District Notification Status
East Godavari Anganwadi Vacancy 2023 Available Soon
Anantapur Anganwadi Recruitment 2023 Coming Soon
Chittoor Anganwadi Bharti 2023 Click Here
Krishna AP Anganwadi Jobs 2023 Available Soon
Kurnool Anganwadi Recruitment 2023 Update Soon
Pralasam Anganwadi Vacancy 2023 Update Soon
Nellore Anganwadi Recruitment 2023 Available Soon
Srikakulam Anganwadi Jobs 2023 Click Here
Visakhapatnam Anganwadi Vacancy 2023 Available Soon
Vizianagaram Anganwadi Jobs 2023 Update Soon
YSR Kadapa Anganwadi Bharti 2023 Update Soon
Guntur Anganwadi Recruitment 2023 Coming Soon
West Godavari Anganwadi Vacancy 2023 Update Soon

Vistara Airlines is Hiring for Payroll Executives, India Jobs

FAQs – WDCW AP Anganwadi Recruitment 2023

Question1: What is the AP Anganwadi Worker Salary 2023?

Answer: The Andhra Pradesh Govt is providing a decent salary for Anganwadi Workers –

  • Main Anganwadi Worker Salary – Rs.11500/- per month.
  • Mini Anganwadi Worker Salary – Rs.7000/- per month.
  • Anganwadi Helper Salary – Rs.7000/- per month.

Question2: What is the selection procedure WCD AP Anganwadi Recruitment 2023?

  • Answer: The selection of applicants will be made by Short listing through Interview and Merit based.

Question3: What is the starting date for Andhra Pradesh 5905 Anganwadi Worker Helper Vacancy 2023?

  • Answer: To be announced soon in 2023.

Question4: How can I Apply for Anganwadi in AP?

  • Answer: The application form will be released on the official website of WDCW Andhra Pradesh. Eligible candidates can register online mode.

Question5: What is the age limit for AP Anganwadi Worker?

  • Answer: The applicant’s age must be between 21 to 35 years.

అంగన్‌వాడీ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు.. పది/ఏడో తరగతిలో పాసైన మహిళలు అర్హులు…!

 

ఆంధ్రప్రదేశ్ రాష్ర మహిళా, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ల్లో భాగంగా వైయస్సార్ జిల్లాలోని వివిధ అంగన్వాడీ కేంద్రాల్లో 115 అంగన్‌వాడీ వర్కర్, అంగన్‌వాడీ హెల్పర్, మినీ అంగన్‌వాడీ వర్కర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. సంబంధిత పోస్టులను అనుసరించి ఏడవ తరగతి, లేదా పదవ తరగతి విద్యార్హత కలిగి ఉండాలి. ఈ ఉద్యోగాలకు మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అలాగే, దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థి స్థానిక వివాహిత మహిళ అయ్యి ఉండాలి.

ముఖ్య వివరాలు

మొత్తం ఖాళీలు: 115

  • అంగన్‌వాడీ వర్కర్: 19 పోస్టులు
  • అంగన్‌వాడీ హెల్పర్: 89 పోస్టులు
  • మినీ అంగన్‌వాడీ వర్కర్: 07 పోస్టులు

విద్యార్హతలు:

అంగన్వాడి వర్కర్ పోస్టులకు పదో తరగతి అరహతా కాగా, అంగన్వాడి హెల్పర్, మినీ అంగన్వాడి వర్కర్ పోస్టులకు ఏడో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి:

జూలై 1,2023 నాటికి అభ్యర్థుల వయస్సు 21 నుంచి 35 సంవత్సరాల లోపు ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్.

మొదట సంబంధిత వెబ్ సైట్ నుంచి దరఖాస్తు ఫారంను డౌన్ లోడ్ చేసుకొని.. దానిని పూరించిన అనంతరం దరఖాస్తులను సంబంధిత ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయాల్లో అందజేయాలి.

ఎంపిక విధానం:

ఏడో తరగతి, పదవ తరగతిలో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ, మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 6, 2023

ఇంటర్వ్యూలు జరుగు తేదీ: 11/02/2023 ఉదయం 11.00 గంటలకు.

ఇంటర్వ్యూలు జరుగు ప్రదేశం: సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారి వారి కార్యాలయం.

IT Associate Job Vacancy in Alghanim Kuwait, iiQ8 jobs


Latest Jobs in Kuwait, Gulf Vacancies iiQ8

Spread iiQ8

January 12, 2023 8:49 PM

9333 days, 20 hours

Listing ID 80763c04696938e6 267 total views, 0 today