Telugu Samethalu | iiQ8 Telugu Proverbs from Ka క to Da ద

Telugu Samethalu     క Telugu Samethalu కంగారులో హడావుడి అన్నట్లు కంచం, చెంబూ బయట పారేసి రాయి రప్ప లోపల వేసు కున్నట్లు కంచాలమ్మ కూడబెడితే మంచాలమ్మ మాయం చేసిందని కంచానికి ఒక్కడు - మంచానికి ఇద్దరు కంచి లో చేయబోయే దొంగతనానికి కాళహస్తి నుంచే వంగి నడిచినట్లు కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా? కంచె లేని చేను, తల్లి లేని బిడ్డ ఒక్కటే కంచేచేను మేసినట్లు కంటికి ఇంపైతే నోటికీ ఇంపే కంటికి రెప్ప కాలికి చెప్పు కంటికి రెప్ప దూరమా కంటికి కనబడదు నూరుకు రుచి ఉండదు కండలేని వానికే గండం కందకి లేని దురద కత్తిపీటకెందుకు? కందకు లేదు చేమకు లేదు తోటకూరకెందుకు దురద కందెన వేయని బండికి కావలసినంత సంగీతం కంపలో పడ్డ గొడ్డు వలె కక్కిన కుక్క వద్దకూ కన్న కుక్క వద్దకూ కానివాణ్ణయినా పంపరాదు కక్కుర్తి మొగుడు పెళ్ళాం కడుపు నొప్పిబాధ ఎరుగడు కక్కొచ్చినా కళ్యాణ మొచ్చినా ఆగవు కట్టని నోరు కట్ట లేని నది ప్రమాద కరము కట్టుకున్నదానికి కట్టు బట్టల్లేవు కానీ, ఉంచుకున్నదానికి ఉన్ని బట్టలు కొంటానన్నాడట కట్టేవి కాషాయాలు - చేసేవి దొమ్మరి పనులు కడివెడు గుమ్మడికాయైనా కత్తిపీటకి లోకువే కడుప…
Read more about Telugu Samethalu | iiQ8 Telugu Proverbs from Ka క to Da ద
  • 0

Kids Funny Story Telugu | iiQ8 ఏడుగురు మూర్ఖులు (నవ్వుల్లో ముంచెత్తే జానపద హాస్య కథ)

Kids Funny Story Telugu   ఏడుగురు మూర్ఖులు (నవ్వుల్లో ముంచెత్తే జానపద హాస్య కథ) Kids Funny Story Telugu ***************************** ఒకూర్లో ఒక రాజుండేటోడు. ఆయనకొక రోజు మూర్ఖులంటే ఎట్లా వుంటారో చూడాలి అనిపించింది. వెంటనే మంత్రిని పిలిపించి “మంత్రీ! మంత్రీ! నాకు మూర్ఖులు ఎట్లా వుంటారో చూడాలని వుంది. నువ్వెట్లాగైనా సరే వచ్చే నెల ఒకటో తేదీ సాయంత్రానికల్లా ఏడుమంది మూర్ఖులని పట్టుకోని నా దగ్గరికి తీస్కోని రావాల" అన్నాడు. రాజు చెప్పినాక చేయాల గదా... మంత్రి లోపల్లోపల గొణుక్కుంటా మూర్ఖుల కోసం బైలుదేరినాడు. అట్లా వెదుకుతా పోతావుంటే దారిలో ఒకడు చెట్టు కింద ఏందో వెదుకుతా కనబన్నాడు. మంత్రి వాని దగ్గరికి పోయి “ఏంరా... ఏం పోయింది? ఎందుకు వెదుకుతా వున్నావు" అనడిగినాడు. దానికి వాడు “నా పెండ్లినాడు మా అత్త పెట్టిన బంగారు ఉంగరం పడిపోయింది. దాని కోసం వెదుకుతా వున్నా" అన్నాడు. అప్పుడా మంత్రి “అట్లాగా! ఉంగరం యాడ పడిపోయింది' అనడిగినాడు. దానికి వాడు దూరంగా వేలు చూపిస్తా "ఇదిగో అక్కడ ముండ్లకంపల్లేవూ. దాండ్లల్లో పడిపోయింది" అన్నాడు. దానికి మంత్రి ఆచ్చర్యపోతా ఉంగరం అక్కడ ముండ్ల కంపల…
Read more about Kids Funny Story Telugu | iiQ8 ఏడుగురు మూర్ఖులు (నవ్వుల్లో ముంచెత్తే జానపద హాస్య కథ)
  • 0

When Tenali Raman was Blessed by Goddess Kali, Sanaatan Tales

When Tenali Raman was Blessed by Goddess Kali, Sanaatan Tales   𝑾𝑯𝑬𝑵 𝑹𝑨𝑴𝑨𝑵 𝑶𝑭 𝑻𝑬𝑵𝑨𝑳𝑰 𝑾𝑨𝑺 𝑩𝑳𝑬𝑺𝑺𝑬𝑫 𝑩𝒀 𝑮𝑶𝑫𝑫𝑬𝑺𝑺 𝑲𝑨𝑳𝑰     🚩 In the village of Tenali, there lived a very poor yet carefree boy named Ramalingam or Raman. One day a wandering Sadhu saw him wasting his time and chided him.   🚩 The Sadhu taught him a Mantra and its practice to appease Maa Kali. Blessed with a razor-sharp intellect, Raman easily learnt the Mantra. That night, Raman chanted the Mantra a hundred thousand times and Goddess Kali appeared before him.   🚩 She was magnificent with huge expressive eyes, a dark complexion, a thousand heads and two hands raised in blessing. However, instead of asking Her for anything at all, Raman burst out laughing. The Goddess was not amused and demanded to know the reason for his mirth.   🚩 Raman told Her that with two hands he found it hard to manage one running nose; he was wondering how She would manage Her thou…
Read more about When Tenali Raman was Blessed by Goddess Kali, Sanaatan Tales
  • 0

Tenali Ramakrishna Stories in Telugu, Thaatha, oothuna, తాతా, ఊతునా? iiQ8

Tenali Ramakrishna Stories in Telugu, Thaatha, oothuna, తాతా, ఊతునా?     Dear All here are the Tenali Ramakrishna Stories in Telugu . తండ్రి చనిపోవడంతో కుటుంబపోషణాభారం రామకృష్ణుడి మీదపడేంది. అతని కష్టాలు ఎక్కువయ్యాయి. ఐతే అప్పటికే అతను తన హాస్యకవితా కౌశలంతో పండితులనీ, భట్రాజులనీ ఆశ్రయించి అనేక అనుభవాలను పొందాడు. ఆంధ్రభోజుడని పేరుపొందిన శ్రీకృష్ణదేవరాయల ఆస్థానం చేరగలిగితే తన సమస్యలు తీరిపోతాయని - వారి రాజధాని హంపీ విజయనగరం చేరి - రాయలవారి వద్ద తాతాచార్యులకు పలుకుబడి ఉందని విని, “నా కెట్లయినను రాయలవారి దర్శనము కలిగించండి-” అని వారిని బతిమాలాడు. వయోవృ్ద్ధుడయిననూ.. తిరుమల తాతాచార్యులతని కేమియు సహాయము చేయక, స్పష్టంగా చెప్పక “రేపు రా మాపు రా” అంటూ కాలయాపన చేశారు. ఈ తిరుగుళ్లతోనూ రేపు, మాపులతోనూ రామకృష్ణుడి ప్రాణం అంతా విసిగిపోయింది. చివరికి అల్లసాని పెద్దన్న సాయంతో అతను రాజాశ్రయం సంపాదించగలిగాడు. ఆ రోజులలోనూ ప్రతిభకి సిఫార్సు ఉండవలసిందే. అధికారుల, ప్రభువుల దర్శనానికి ఎందరో దళారీలే! రామకృష్ణుడికి తాతాచార్యుల మీద మనసులో కోపం ఉండిపోయింది. రామకృష్ణుడి మీద తాతాచార్యులకీ …
Read more about Tenali Ramakrishna Stories in Telugu, Thaatha, oothuna, తాతా, ఊతునా? iiQ8
  • 0

Tenali Ramakrishna Stories in Telugu, Kapi – Kavi, కపి-కవి

Tenali Ramakrishna Stories in Telugu, Kapi - Kavi, కపి-కవి   తెనాలి అగ్రహారంలో - జక్కమాంబ, రాయనిమాత్యుల పుత్రుడయిన రామకృష్ణుడు చిన్నప్పటినుంచే రాలుగాయీ, రణపెంకీ. చదువంటే శ్రద్ధ లేదు. సాటివారితో కయ్యాలు తెచ్చేవాడు. తెగ అల్లరి చేసేవాడు. వట్టి దుందుడుకు. భయమన్నది ఎరుగడు. అమ్మానాన్నల మాట వినేవాడు కాదు. అల్లరి చిల్లరిగా తిరిగేవాడు. ఒకరోజు తననొక సన్యాసి చూశాడు. ఆ సన్యాసికతని మీద ఎందుకో ముచ్చటేసింది. దగ్గరకు పిలిచాడు. “నీకు కాళికాదేవిని చూడాలనుందా?” అని అడిగాడు.   “లక్షసార్లు చూశానా గుడిలో రాతిబొమ్మని. మళ్లీ చూసేందుకేముంది?” నిర్లక్ష్యంగా చెప్పాడు రామకృష్ణుడు. “బొమ్మనికాదు, అమ్మనే. నిజంగా కాళీమాతని . చూస్తే నువ్వు తట్టుకోలేవులే. భయంకరంగా ఉంటుంది కాళి. జడుసుకుంటావు” కవ్విస్తున్నట్లే అన్నాడు సన్యాసి. “భయమా! జడుపా! నాకా?” పౌరుషంగా చూశాడతను సన్యాసి వైపు. “ఆ దేవిని చూబెట్టు. ఎంత భయంకరంగా ఉంటుందో చూస్తాను” అన్నాడు సవాలు అంగీకరిస్తున్నట్లు. ఎలాగైనా ఆ భయంకర రూపాన్ని చూసి తీరాలనిపిస్తూందతనికి. పట్టుదల వచ్చింది. “జగదాంబ అలా తేలికగా కనపడిపోతుందేమిటీ?” నవ్వాడు. …
Read more about Tenali Ramakrishna Stories in Telugu, Kapi – Kavi, కపి-కవి
  • 0

Tenali Ramakrishna Stories in Telugu, Meka Thoka, Goat Tail, మేకా, తోకా మేకతోకా తోకమేకా *

మేకా, తోకా మేకతోకా తోకమేకా  - Tenali Ramakrishna Stories in Telugu, Meka Thoka, Goat Tail *   మహాకవి అని పేరొందిన భట్రాజొకడు (ఆ కాలంలో -భట్రాజులంటే పొగడ్తలకే కాదు, కవిత్వ పాండిత్యాలలో కూడా దిట్టలే) ఆస్థానమునకు రాగా- “మేక తోకకు మేక తోక మేకకు మేక...” అనే పద్యపాదాన్నిచ్చి పూరించమన్నాడు రామలింగడు.   దెబ్బకు తల తిరిగిపోయి “రేపు వచ్చి పూరిస్తాను” అని ఆ భట్రాజు మరి కనిపించకుండాపోయాడు. ఆ పద్యం మొత్తం పాఠం :- (ఇలా ఉండొచ్చును)   మేక తోకకు మేక తోక మేకకు మేక మేక తోకా మేక మేక తోక తోక మేకకు తోక మేక తోకా తోక తోక మేకకు తోక మేక తోక. అర్ధం :- ఒక మేకలమంద వెళ్తుంటే - మేకలూ,.తోకలూ అలా కనపడతాయని.   Tenali Ramakrishna Stories in Telugu, దొంగలను మించిన దొంగ (adsbygoogle = window.adsbygoogle || []).push({}); Tenali Rama Krishna kathalu telugu lo , తెనాలి రాముని చిత్రకళ   friendship stories in telugu, friendship story in telugu, telugu moral stories on friendship, చదువు గురించి నీతి కథలు, heart touching moral stories in tel…
Read more about Tenali Ramakrishna Stories in Telugu, Meka Thoka, Goat Tail, మేకా, తోకా మేకతోకా తోకమేకా *
  • 0

Tenali Ramakrishna Stories in Telugu, Tilakasta Mahisha, తిలకాష్ట మహిష బంధం

 తిలకాష్ట మహిష బంధం - Tenali Ramakrishna Stories in Telugu, Tilakasta Mahisha    " పూర్వంలో - మామూలు 'యుద్దాలే కాక, సాహిత్య యుద్ధాలు కూడా జరుగుతుండేవి. కృష్ణదేవరాయల కాలంలో అవి అధికంగా ఉండేవి. సాహితీ పరమయిన విజయమూ, అపజయాలూ కూడా రాజులకు అతిప్రధానమే. అష్టదిగ్గజాలు, (అంటే ఎఎనిమిదిగురు గొప్పకవులు) భువనవిజయం, (కళావేదిక) కలిగియున్న హంపీ విజయనగర రాజ్యాన్ని జయించాలని వచ్చే పండితులు ఎంత మందో! శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా ఆముక్తమాల్యద రచించిన కవి. రాజే కవికావడంతో సాహిత్య దండయాత్రలు ఎక్కువగా జరిగేవి. అలాగ ఒకరోజు రాయలు ఆస్థానంలో ఉండగా భటుని ద్వారా ఒక లేఖ వచ్చింది. దాని సారాంశం యిది. “నా పేరు భైరవభట్టు. కాశ్మీరు బ్రాహ్మణుడను. వేదవేదాంగములు అభ్యసించి ఆపోశనము పట్టినవాడను. దేశదేశాలు పర్యటిస్తూ ఆస్థానకవులను నా పాండిత్య ప్రతిభతో ఓడించి జయపతాక ములందుకొనుచూ వచ్చుచున్నాను. తమ కొలువులో ఎవరయినా పండితులున్నచో వారితో శాస్త్రవాదమునకు నేను సంసిద్ధంగా ఉన్నాను. నాతో వాదించుటకు ముందుకురాగల పండితులెవరైనా తమ ఆస్థానమున లేనిచో నాకు విజయపత్రి కనిప్పించండి” అన్నాడు. Tenali Ramakrishna Stories in Tel…
Read more about Tenali Ramakrishna Stories in Telugu, Tilakasta Mahisha, తిలకాష్ట మహిష బంధం
  • 0

Tenali Ramakrishna Stories in Telugu, Padusha Bharatham

 పాదుషా - భారతం - Tenali Ramakrishna Stories in Telugu, Padusha Bharatham    మహమ్మదీయులు సుమారు రెండు వందలేండ్లు ఢిల్లీని రాజధానిగా చేసికొని పాలించారు. వారిలో కొందరికి హిందువుల పట్ల, హిందూమతం పట్ల గౌరవం. మిగిలిన వారికి ద్వేషం. అలాటివారు హిందువులను హింసలు పెడుతూ దేవాలయాలను నాశనం చేసేవారు. శ్రీకృష్ణదేవరాయలు, ఫీదుర్‌షాహీ అనే ఢిల్లీ పాదుషా, ఘోరంగా యుద్ధం చేసి తరవాత సంధిచేసుకున్నారు. ఢిల్లీ పాదుషా - దర్భారు ఉత్సవాలు ఏర్పాటు చేసి సామంతరాజులను వారి పండితులతో సహా ఆహ్వానించగా - రాయలు అష్టదిగ్గజాలను వెంటబెట్టుకుని ఢిల్లీ చేరారు. పాదుషా అందరికీ బహుమానాలిచ్చారు. రాయల ఆస్థానమందలి కవులను కలుసుకుని, వారి పాండిత్య ప్రతిభను తెలిసికొని, Tenali Ramakrishna Stories in Telugu, రామకృష్ణుడికి ఈర్శే “పాదుషా పక్షంవారిని పాండవులుగానూ శత్రుపక్షంవారిని కౌరవులు గానూ చిత్రీకరిస్తూ పదిరోజులలో భారతాన్ని తిరగ వ్రాయండి -” అని ఆదేశించాడు. రాయలవారికి, వారి పండితులకీ మతిపోయింది. మహాభారతాన్ని మహమ్మదీయుల పరంగా వ్రాయడం వారికిష్టం లేదు, పైగా అలాగ పదిరోజులలో రాయడం అసాధ్యం. అందుచేత వాళ్లు తలపట్టుక్క…
Read more about Tenali Ramakrishna Stories in Telugu, Padusha Bharatham
  • 0

Tenali Ramakrishna Stories in Telugu, Srungaram Parvam, శృంగారం 2025

Tenali Ramakrishna Stories in Telugu, Srungaram Parvam, శృంగారం    తప్పకి చిన్నా, పెద్దా ఉండదు *   కృష్ణదేవరాయల సాహితీ మండపమే భువన విజయం. Tenali Ramakrishna Stories in Telugu, పాండిత్యంతో పాటు శృంగారం కూడా అధికంగానే ఉండే ధూర్జటి కవిత్వాన్ని రాయలవారు తెగమెచ్చుకుంటూ మిగిలిన కవులను పట్టించుకోకపోవడం - వారికి చిన్నతనంగానూ అవమానంగానూ ఉండేది. ఈ పరిస్థితిని చక్కబరచమని రామకృష్ణునికి వారందరూ సూచించారు. Tenali Ramakrishna Stories in Telugu, Srungaram Parvam, శృంగారం   'కాళహస్తీశ్వర శతకం” రచించిన ధూర్జటినొసటవిభూది రేఖలతో... మెడలో రుద్రాక్షలతో సాక్షాత్తూ శంకరుని వలె సభకు విచ్చేసేవారు. అంత పెద్ద వయసులో... అటువంటి శృంగారాన్నెలా రాస్తున్నారా ధూర్జటి? అనుభవంలేనిదే అటువంటి రసికతను కవిత్వంలో గుప్పించడం అతికష్టం కదా... అని రామలింగడికి అనుమానాలు కలిగేవి. మెల్లగా ఆరా తీశాడు. Tenali Ramakrishna Stories in Telugu, దొంగలను మించిన దొంగ ధూర్జటి -వేశ్యాలోలుడనీ కట్టుకున్న భార్యముఖమయినా చూడడనీ తెలిసింది. ధర్మపత్ని నలా నిర్లక్ష్యం చేస్తున్నందుకు ధూర్జటికి గుణపాఠం చెప్పాలని నిశ…
Read more about Tenali Ramakrishna Stories in Telugu, Srungaram Parvam, శృంగారం 2025
  • 0

Tenali Ramakrishna Stories in Telugu, Vikata Kavi, వికటికవికి రెండు వైపులా పదునే

వికటికవికి రెండు వైపులా పదునే * Tenali Ramakrishna Stories in Telugu, Vikata Kavi   రామరాజుభూషణుడనే భట్టుమూర్తి - రాయలవారి ఆస్థానమున ఉండే కవే, అతను వసుచరిత్రమనే కావ్యమును రచించి - రాయలకు అంకితం యివ్వదలిచాడు. రాయలుకి కూడా ఆ కావ్యకన్యకు కృతి భర్త కావాలనే కోరిక. ఒకనాడు సభలో భట్టుమూర్తి కవితా ప్రాశస్త్యం గురించి అభిప్రాయం చెప్పవలసిందిగా సభాసదులను కోరారు. అప్పుడు రామకృష్ణుడు లేచి -“ప్రభూ! భట్టుమూర్తిగారి కావ్యంలో ఒకచోట -శ్రీభూపుత్రి అని ఉంది. శ్రీకారము తరవాత భకారముండరాదు. ఈ కాన్యమును కృతి స్వీకారము చేసిన -- తమ శ్రీతొలగిపోవును.” అని సూక్ష్మమయిన దృష్టితో ఆ తప్పును రాయలవారి దృష్టికి, తీసుకురాగా - రాయలవారి కావ్యమును అంకితము తీసికొనుటమానినేసిరి. ఆ కోపముతో - రామకృష్ణుని నొక్కివేయాలని ఎదురు చూడసాగాడు భట్టుమూర్తి. అప్పుడప్పుడు రాయలవారు పండితులకి పోటీలు పెట్టి వారి వాదోపవాదాలు వింటూ ఆనందించేవారు. అలాటి సందర్భం రాగానే, భట్టుమూర్తి - రామకృష్ణుని 'కుంజరయూధంబు దోమకుత్తుక జొచ్చెన్‌” అను సమస్య పూరించమని కోరాడు. తనని పరాభవించడానికే భట్టుమూర్తి యిలా సమస్య యిచ్చాడన్న కోపంతో Te…
Read more about Tenali Ramakrishna Stories in Telugu, Vikata Kavi, వికటికవికి రెండు వైపులా పదునే
  • 0

Tenali Ramakrishna Stories in Telugu, రామకృష్ణుడికి ఈర్శే

 రామకృష్ణుడికి ఈర్శే *Tenali Ramakrishna Stories in Telugu   నెల్లూరు మండలంలో ఆత్మకూరి మొల్ల అనే స్త్రీ - భర్త చిన్నతనములోనే 'ననిపోయినా మరో మనువాడడానికిష్టపడక, పండితులనాశ్రయించీ అనేక కష్టాలకోర్చి విద్య నేర్చుకుని క్రమంగా చక్కని పాండిత్యాన్నలవరచుకుంది. రామాయణాన్ని పద్యకావ్యంగా వ్రాసిన 'మొల్ల' యీమే. ఆ రామాయణాన్ని రాయలవారికంకితమివ్వాలని వచ్చింది. ఆమె మహాభక్తురాలు. కష్టాలలో ఉన్న స్త్రీలన్నా భర్త చేత నిరాదరింపబడే యిల్లాళ్లన్నా రామకృష్ణునికి జాలి ఉన్నా - పురుషులతో సమానంగా కవిత్వం చెప్పే స్రీలన్నా మగవారి కంటె గొప్పవారవాలనుకునే మహిళలన్నా అతనికీ మగసహజమయిన 'యీర్ఫ్యే కాబోలు, మొల్ల పట్ల అసూయా, ద్వేషమూ పెంచుకుని రాయలవారామె రామాయణాన్నంకితం' తీసుకోకుండా అద్దుపుల్లవేశాడు. ఐతే... అంకితం తీసుకోకపోయినా ఆమెకు అధికంగా ధనమిచ్చి ఆదరించారు రాయలు. తన నగరంలోనే నివాసం ఏర్పరిచారు. Tenali Ramakrishna Stories in Telugu, ఇంతకంతయితే అంతకెంతో నిగర్వి, తన పనులు తానే చేసుకునేదీ అయిన మొల్ల ఒకనాడు - ఒక చేత్తో కోడిపెట్టనూ, మరో చేత్తో కుక్కనూ పట్టుకుని వస్తూ ఎదురయింది. “రూపాయిస్తాను కుక్కనిస…
Read more about Tenali Ramakrishna Stories in Telugu, రామకృష్ణుడికి ఈర్శే
  • 0

Tenali Ramakrishna Stories in Telugu, దొంగలను మించిన దొంగ

దొంగలను మించిన దొంగ * Tenali Ramakrishna Stories in Telugu   శ్రీకృష్ణదేవరాయలొకనాడు కారాగారములనూ వానియందుండే ఖైదీలనూ తనిఖీ చేయవలెనని వెళ్లగా- ఖైదీలు కొందరు -“ప్రభూ! మా తప్పులను క్షమించి విడుదల చెయ్యమని ప్రార్ధించు కుంటున్నాం” అన్నారు. ఇద్దరు మాత్రం- “రాజు! దొంగతనం చేయడమనే కళలో మేము చాలా నైపుణ్యం సంపాదించిన వాళ్లం. మా చోరకళను పరీక్షించి మమ్ము విడుదల చెయ్యండి. మేము మా వృత్తి వదులుకుంటాం” అన్నారు. వారి మాటలు ప్రత్యేకంగా తోచి - “ఐతే మీరీ రాత్రి రామలింగడి యింట దొంగతనం చెయ్యండి. మీరు దొరికిపోకుండా దొంగతనం చేయగలిగితే - మీకు ఖైదునుంచి విముక్తి కలిగిస్తాను. దొరికిపోయారో - మళ్లీ మీకు చెరసాలే' అన్నారు రాజు. చీకటి పడుతూంటే ఆ దొంగలిద్దరూ రామకృష్ణుని యిల్లు చేరి - పెరటిలోని దట్టమయిన పాదుకింద దాక్కున్నారు రాత్రయ్యాక యింటికి కన్నం వెయ్యొచ్చని, కాని రామలింగడు వారిని పసికట్టేశాడు. భార్యకేదో రహస్యంగా చెప్పి పెరటిలోనికి తీసుకువచ్చి దొంగలకు వినపడేలా, “ఊరిలో దొంగల బెడద ఎక్కువగా ఉంది. నీ నగలన్నీ మూటగట్టి తీసుకురా.” అన్నాడు. “ఎందుకూ?” అమాయకంగా అడిగిందామె. “ఆ నగల మూటని నూతిలో పడేద్దాం…
Read more about Tenali Ramakrishna Stories in Telugu, దొంగలను మించిన దొంగ
  • 0

Tenali Ramakrishna Stories in Telugu, ఇంతకంతయితే అంతకెంతో

ఇంతకంతయితే అంతకెంతో - Tenali Ramakrishna Stories in Telugu    కూచిపూడి అంటే భరతనాట్యం. మొదటనుంచీ భరతనాట్యానికీ, వీధిభాగవతానికీ - కృష్ణాజిల్లాలోని కూచిపూడి గ్రామమూ - ఆ గ్రామవాసులు వేదాంతం వారూ అత్యంత ప్రసిద్ధి. వారొకసారి రాయలవారి సమక్షంలో తమ కళను ప్రదర్శించాలని వచ్చారు. పెళ్ళికెళ్తూ పిల్లిని చంకనబెట్టుకున్నట్లుంటుందని -రాయలు రామలింగడిని లోపలికి రానివ్వవద్దని కట్టుదిట్టం చేయమన్నారు. రామకృష్ణుడలాటి ప్రదర్శనలకు వస్తే ఏదో ఒక అల్లరి చేశాడన్నమాటే అని రాయలవారికి అనుభవమే కదా.   రామకృష్ణుడికది తెలిసి - మారువేషంలో బయలుదేరాడు. ద్వారం దగ్గర భటులు అతన్నడ్డగించారు - అనుమానం వచ్చి. ఇక లాభం లేదనుకుని -“ద్వారపాలకులూ! ప్రదర్శనానంతరం ప్రభువులవారు పండితులకి బహుమానాలు పంచి పెడతారు. అది మీకు తెలియదేమో” అన్నాడు రామకృష్ణుడు. “పండితులకు పంచిపెడితే మా కేమిటి ఒరుగుతుంది?” అన్నారు వాళ్లు. (అప్పుడు కూడా లంచగొండితనం ఉందేదన్నమాట!) Tenali Ramakrishna Stories in Telugu, కారెవరూ కవితకనర్హులు “నాకు (ప్రదర్శన చూడడమే ప్రధానం. బహుమతులక్షరైేదు. రాయలవారు నాకేం బహుమానాలిచ్చినా వాటిన…
Read more about Tenali Ramakrishna Stories in Telugu, ఇంతకంతయితే అంతకెంతో
  • 0

Tenali Ramakrishna Introduction, తెనాలి రామకృష్ణుడి పరిచయం

తెనాలి రామకృష్ణుడి పరిచయం  - Tenali Ramakrishna Introduction   తెనాలి రామకృష్ణుడు.... తెనాలి రామలింగడు.... రెండు పేర్లూ ఒకరివే. 17వ శతాబ్దంలో - విద్యానగరాన్ని పాలించిన శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా కవి. ఆంధ్రభాషనభివృద్ధి చేయడానికెంతో కృషిచేశాడు. వారి ఆస్థానంలో- అల్లసానిపెద్దన, నందితిమ్మన, అయ్యలరాజు రామభద్రుడు, భట్టుమూర్తి, ధూర్జటి, పింగళి సూరన్న, మల్లన్న, తెనాలి రామకృష్ణుడు అనే ఎనిమిదిగురు కవులుండేవారు. ఈ ఎనిమిదిగురూ కవిత్వం చెప్పడంలో చాలా ఘనులు. అందుకే యీ ఎనిమిదిగురినీ కలిపి “అష్టదిగ్గజాలు” అనేవారు. వీరిలో తెనాలి రామకృష్ణుడు ప్రత్యేకమయిన కవి. Tenali Ramakrishna Stories in Telugu, నూతుల పెళ్ళి ఎందుకంటే రామకృష్ణుడు "పాండురంగ మాహాత్యం”వంటి కొన్ని భక్తిగంథాలు రాసినా, ప్రధానంగా హాస్యకవిత్వమే చెప్పాడు. ఇతని మరో ప్రత్యేకత ఏమిటంటే - చాలా మంది కవులు, రచయితలలా హాస్యకథలు చెప్పడమో, రాయడమోకాక స్వయంగా తను వాటిని నిర్వహించాడు. వాటన్నిటిలోనూ తను పాత్ర ధరించాడు, నేటి భాషలో తెనాలి రామలింగనివి “ప్రాక్టికల్‌ జోక్స్‌” అన్నమాట. అందుకే అతనికి “వికటకవి” అని మరో మారు పేరు. ఈ మాటని ఎటు…
Read more about Tenali Ramakrishna Introduction, తెనాలి రామకృష్ణుడి పరిచయం
  • 0

Tenali Ramakrishna Stories in Telugu, రామకృష్ణుని బాల్యం

రామకృష్ణుని బాల్యం * Tenali Ramakrishna Stories in Telugu    విజయనగర సామ్రాజ్యంలో కృష్ణ మండలం అనే పట్టణానికి దగ్గరలో గొల్లపాడు అనే ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో నివసించే గార్లపాటి రామయ్యా , లక్ష్మమ్మ అను నియోగి బ్రాహ్మణ దంపతులుకు లేక లేక ఒక పుత్రుడు జన్మిస్తాడు అతడికి రామకృష్ణుడు అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకుంటారు. కొన్నాళ్ళకు రామకృష్ణుడు తండ్రి అతని బాల్యంలోనే అనారోగ్యం తో చనిపోతాడు, తండ్రిని కోల్పోయిన రామకృష్ణుడు కి మరియు అతని తల్లికి ఆ గ్రామంలో నా అనువారు ఎవరూ లేకపోవడం వల్ల తెనాలి వాస్తవ్యుడైన ఆమె తల్లి సోదరుడు ఆమెను మరియు రామకృష్ణుని తన వెంట ఇంటికి తీసుకొని పోతాడు. తండ్రి లేని పిల్ల వాడు అవడం వల్ల రామ కృష్ణుడిని అతని తల్లి మరియు మేనమామలు చాలా గారాబంగా మరియు అల్లారుముద్దుగా పెంచుతారు, దాంతో రామకృష్ణుడు చదువు అటకెక్కుతుంది. అతను క్రమేపి చెడ్డ పిల్లలతో స్నేహం చేయడం ఆరంబిస్తాడు. Tenali Ramakrishna Stories in Telugu, పిచ్చి కోరిక అతనికి విద్యాబుద్ధులు చెప్పించి ప్రయోజకుల్ని చేయాలనుకున్న సొంత మేనమామ మరియు అతని తల్లి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి. రామకృష్…
Read more about Tenali Ramakrishna Stories in Telugu, రామకృష్ణుని బాల్యం
  • 0

Tenali Ramakrishna Stories in Telugu, మతం సమ్మతం కాదు

తెనాలి రామకృష్ణ కథలు • Tenali Ramakrishna Stories in Telugu * మతం సమ్మతం కాదు * తాతాచార్యులు శ్రీవైమ్ణువులు తనమతం కాని స్మార్తులని ఆయన అసహ్యించుకుంటూ వారి ముఖం చూడవలసి వస్తుందేమో అని తన ముఖం మీద ఉత్తరీయం (పంచె) కప్పుకునేవాడు. ఇది మిగిలిన పండితులకి కిట్టేదికాదు. ఆయనకెలాగైనా బుద్ధి చెప్పాలనుకునేవారు. రాయలవారికి కోపమొస్తుందేమో అని భయంతో సందేహిస్తూందేవారు. ఒకసారి పరమతద్వేషి అయిన తాతాచార్యుల ప్రవర్తనను సహించలేక వాళ్ళు రామకృష్ణుడి వద్దకొచ్చి- తాతాచార్యులవారికి గుణపాఠం నేర్పడానికి వారిలో మంచిమార్పు వచ్చేలా చేయడానికి నువ్వేసమర్జుడివి” అని కోరారు. Tenali Ramakrishna Stories in Telugu, కారెవరూ కవితకనర్హులు నిజానికంతకు ముందునుంచే తాతాచార్యులుకి బుద్ది చెప్పాలని ఆలోచిస్తున్నాడు రామలింగడు. కాని అతను సంశయస్తున్నదీ రాయలవారిని చూసే. తాతాచార్యుల ప్రవర్తన రాయలవారికి కూడా తెలిసిపోయింది. వారికి స్మార్తులపట్ల ఉండే నీచభావంవలన మతవైషమ్యాలు మొదలు కాగలవని తలచి ఒకనాడు రామకృష్ణుని పిలిచారు, అతనికి ఏకాంతంలో ఇలా చెప్పారు- “రామకృష్ణకవీ! తాతాచార్యులవారికి స్మార్తులపట్ల ఏహ్యభ…
Read more about Tenali Ramakrishna Stories in Telugu, మతం సమ్మతం కాదు
  • 0

Tenali Ramakrishna Stories in Telugu, రాయలవారి వరం

Tenali Ramakrishna Stories in Telugu, రాయలవారి వరం   ఒకసారి కృష్ణదేవరాయలు కొద్దిమంది సైనికులను వెంటబెట్టుకుని - అష్టదిగ్గజాలతోకలసి విహారంచేద్దామని బయలుదేరాడు. తుంగభద్రానదిని కూడా దాటి చాలా దూరం వెళ్లిపోయారు, అది - కనిగిరి రాజధానిగాగల రాజ్యం. దానిని వీరభద్రగజపతి అనేరాజు పాలిస్తున్నాడు. అతనికి కృష్ణదేవరాయలను ఓడించాలని చిరకాలవాంఛ. స్వల్పసంఖ్యలో ఉన్న సైన్యంతో రాయలు తన రాజ్యం ప్రవేశించాడని తెలిసిందే తడవుగా-అతనిని పట్టి బంధించడానికిదే మంచి అదునని అనుకొని తన సేనానాయకుడు పసరము గోవిందరాజని పిలిపించి- “రాయలను పట్టి బంధించి తే” అంటూ చాలా సైన్యాన్నిచ్చి పంపాడు. రాయలవారిసైన్యం చాలా తక్కువ. Tenali Ramakrishna Stories in Telugu, మామిడి పళ్లూ-వాతలూ అయినా కొంతసేపు శత్రుసైనికులతో పోరాడి చివరకు వెనక్కితగ్గారు, కాని కృష్ణదేవరాయలొక్కడే వందలాదిగా శత్రుసైనికులు చుట్టుముడుతున్నా నిర్భయంగా వారితో పోరాడసాగాడు. అతని పరాక్రమధాటికాగలేక శత్రుసైనికులు చెల్లాచెదరైపోయారు. అది గమనించిన గోవిందరాజు మరికొందరు వీరులతో వచ్చి రాయలను చుట్టుముట్టాడు. అయినా వెనుకంజ వేయకుండా కృష్ణదేవరాయలు పోరాడుతూనే ఉన్నాడు…
Read more about Tenali Ramakrishna Stories in Telugu, రాయలవారి వరం
  • 0

Tenali Ramakrishna Stories in Telugu, రామలింగడి గుర్రం పెంపకం

రామలింగడి గుర్రం పెంపకం - Tenali Ramakrishna Stories in Telugu   రాయలవారు తమ అశ్వదళాన్ని అభివృద్ధిచేయాలని నిశ్చయించుకున్నారు. ఆ కార్యక్రమం కోసం తమ సంస్థానంలోని ప్రముఖులొక్కక్కరికీ ఒక్కక్క గుర్రాన్నీ, దానిని పోషించడానికి నెలకిరవైయైదు వరహాలనీ యిప్పించారు. అలా గుర్రాన్నీ, దాని పోషణఖర్చునీ పొందిన వాళ్లలో రామలింగడు కూడా ఒకడు గుర్రాలనిస్తూ -మూడునెలలకొకసారి గుర్రాన్ని తెచ్చి చూపాలి. అని ఆజ్ఞాపించారు. రామలింగడు తన గుర్రాన్ని- అటూఇటూ కదలడానికేనా వీలులేనిచిన్న యిరుకయిన చీకటిగదిలో ఉంచాడు. ఆ గది గోడకి మూడడుగుల ఎత్తులో ఒక కన్నం పెట్టి ప్రతిరోజు పిడెకెడు గడ్డిపరకలు మాత్రం తినిపించసాగాడు. అవి తప్ప దానికి మరేమీ పెట్టే వాడు కాడు. కొంచెం నీళ్ళు మాత్రం పోసేవాడు. తనకిచ్చిన గుర్రాన్ని అలా తిండికీ నీరుకీ ముఖం వాచేలా తయారుచేసేవాడు. ప్రతినెలా రాయలవారి ఖజానా నుంచి యిరవయ్యయిదు వరహాలూ తీసుకుని కుటుంబ ఖర్చులకు ఉపయోగించుకునేవాడు. ఇలాగ మూడునెలలు గడిచిపోయాయి. రాయలవారికి గుర్రాలను తీసుకెళ్లి చూపవలసిన రోజు వచ్చేసింది. మిగిలిన వాళ్లందరూ తాము పెంచుతున్న గుర్రాలని చక్కగా ముస్తాబు చేసి తీసుకె…
Read more about Tenali Ramakrishna Stories in Telugu, రామలింగడి గుర్రం పెంపకం
  • 0

Tenali Ramakrishna Stories in Telugu, గర్వ భంగం

Tenali Ramakrishna Stories in Telugu, గర్వ భంగం   శ్రీకృష్ణదేవరాయల కాలంలో విజయనగరంలో శ్రీవాణి అనే  స్త్రీ ఉండేది. ఆమె చాలా అందగత్తె. దానికి తోడు ఆమె పండితుల వద్ద సకలశాస్త్రాలూ అభ్యసించింది. కానీ ఆమెకు క్రమంగా గర్వం పెరిగిపోయింది. “పాండిత్యంలో నన్ను గెలిచినవారికి వెయ్యివరహాలు, వరహా అంటే నాలుగు రూపాయలు బహుమానమిస్తాను.” అని చాటింపు వేయించింది. ఆమెతో ఎందరోవాదించారు. కాని ఎవరూ ఆమెని గెలవలేకపోయారు. దానితో ఆమె గర్వం మరీపెరిగిపోయింది. ఈ సంగతి తెనాలి రామలింగడికి తెలిసింది. “ఆమె గర్వం అణచాలి పండితుల గౌరవం కాపాడాలి” అని నిశ్చయించుకుని- ఒకనాడు సాయంత్రం మారువేషం వేసుకుని తలపై గడ్డిమోపు పెట్టుకుని - ఆమె యింటిముందు “గడ్డిమోపండీ..గడ్డిమోపు-” అని అరవసాగాడు. Tenali Ramakrishna Stories in Telugu, నూతుల పెళ్ళి శ్రీవాణి యింట్లో కొన్ని ఆవులుండేవి. అందుచేత ఆమెతరచుగా పచ్చ గడ్డి కొనేది. అది తెలుసుకునే రామలింగడు అలా వేషమేసుకుని అరవసాగాడు. ఆమెకతని కేకలు విని మేడదిగి కిందకొచ్చి "ఏమయ్యా గడ్డిమోపెంతకిస్తావ్?" అని అడిగింది. తన పాచిక పారుతూందని మనసులో సంతోషపడుతూ “పట్టెడు మెతుకులుపెడితే…
Read more about Tenali Ramakrishna Stories in Telugu, గర్వ భంగం
  • 0

Tenali Ramakrishna Stories in Telugu, కారెవరూ కవితకనర్హులు

Tenali Ramakrishna Stories in Telugu, కారెవరూ కవితకనర్హులు   శ్రీకృష్ణదేవరాయలవారు నివసించే రాజభవనానికి తిమ్మన అనే కావలివాడుండేవాడు. అతను చాల ధైర్యసాహసాలు కలవాడు తిమ్మన సేవలను మెచ్చుకుంటూ రాయలవారతనికొకనాడు, అందమయిన -ఖరీదయిన శాలువని బహుకరించారు. తిమ్మనకి కవులన్నా కవిత్వమన్నా ఎంతో గౌరవం. బహుమతిగా పొందిన శాలువను భుజంమీద కప్పుకుని అతను వస్తూంటే, అల్లసాని పెద్దన, భట్టుమూర్తి, ముక్కుతిమ్మన, తెనాలి రామకృష్ణుడు కలిసివస్తూ ఎదురయ్యారు. అతను బహుమతి పొందినందుకు తమసంతోషాన్ని చెప్పడానికి వారు నలుగురూ ఒక్కొక్క పాదం చొప్పున దిగువ విధంగా కందపద్యం చెప్పారు. Tenali Ramakrishna stories in Telugu, నాణేల గంప నాటకీయం (adsbygoogle = window.adsbygoogle || []).push({}); Tenali Ramakrishna stories in Telugu, పాలు త్రాగని పిల్లి  పెద్దన  - “వాకిల కావలి తిమ్మా” ముక్కుతిమ్మన -  “ప్రాకటముగ సుకవి వరుల పాలిటి సొమ్మా” భట్టుమూర్తి  -  “నీకిదే పద్దెము కొమ్మా” (మరి రామకృష్ణుడు ఏంచెప్పినా అతని ప్రత్యేకత కనిపిస్తూంది కదా!) రామకృష్ణుడు - “నాకీ పచ్చడమేచాలు నయముగ నిమ్మా” …
Read more about Tenali Ramakrishna Stories in Telugu, కారెవరూ కవితకనర్హులు
  • 0

Tenali Ramakrishna Stories in Telugu, మామిడి పళ్లూ-వాతలూ

  Tenali Ramakrishna Stories in Telugu, మామిడి పళ్లూ-వాతలూ   రాయలవారి తల్లి వృద్ధురాలు. జబ్బు చేసి - అవసాన దశలో ఉంది. ఆవిడ కొడుకుని పిలిచి “నాయనా! నేనిక ఎన్నోరోజులు బతకను. బాగా పండిన మామిడి పళ్లను తినాలని నా చివరి కోరిక.” అంది. ఏర్పాటు చేయమన్నట్లు. తల్లి కోరిక తీర్చాలని - “ఎంత దూరమయినా వెళ్లి, ఎంత ఖర్చయినా సరే - మామిడి పళ్లు ఎలాగేనా తీసుకురండి” అని భటులని నాలుగు వేపులుగా పంపాడు రాయలు. కాని... అది మామిడి పళ్ల కాలం కాదు. భటులు చచ్చీ చెడీ ఎలాగో ఎక్కడి నుంచో పునాసకాపు మామిడి పళ్లను తెచ్చేలోగానే మామిడి పళ్లు... మామిడి పళ్లు...” అంటూ పలవరిస్తూ వృద్ధురాలు ప్రాణం విడిచేసింది. తల్లి కోరికను తీర్చలేనందుకు విచారిస్తూ రాచకార్యాలను చూడడం కూడా మానేసిన రాయలు వద్దకు తాతాచార్యులు వెళ్లి ... “మీ తల్లిగారి అంతిమ కోర్కెను తీర్చలేకపోయినందుకు మీరు పడుతున్న మనో వేదన నేనర్ధం చేసుకోగలను. దీనికొక ఉపాయముంది-” అన్నాడు. “ఏమిటి?” ఆత్రంగా అడిగాడు రాజు. “తల్లిగారికి ఉత్తరక్రియలు (పెద్దదినం) జరిపే రోజున బంగారు మామిడి పళ్లను బ్రాహ్మణులకు దానమిస్తే - పరలోకంలో ఉన్న మీ తల్లిగారి కోరిక తీ…
Read more about Tenali Ramakrishna Stories in Telugu, మామిడి పళ్లూ-వాతలూ
  • 0