Telugu Emotional Story Brother Sister | *రక్త సంబంధం* తోడపుట్టిన వాళ్ళని కోల్పోతే వాళ్ళు దొరకరు

Telugu Emotional Story Brother Sister - 🙏🙏 *రక్త సంబంధం*🙏   *ఒకరోజు తమ్ముడు ఫోన్ చేసాడు. Telugu Emotional Story Brother Sister అక్కా నీ మరదల్ని తీసుకుని మీ ఇంటికి వస్తున్నాను అని. అందుకు సంతోషంతో పొంగిపోయిన అక్క వంటగది అంతా వెతికింది. వారికోసం ప్రత్యేకంగా ఏదైనా వండాలి అని. పేదరికంలో ఆమె ఓడిపోయింది. ఏమీ కనిపించలేదు.... రెండే రెండు ఆరంజ్ పళ్ళు కనిపించాయి. వాటితో రెండు గ్లాసుల జ్యూస్ తయారు చేసి ఇద్దరి కోసం సిద్ధంగా ఉంచింది...* *బెల్ మోగింది తమ్ముడు వచ్చేసాడని పరిగెత్తుకుంటూ వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా తమ్ముడు, మరదలు, మరదలు తల్లి కూడా రావడంతో క్షణం ఆలోచనలో పడిపోయింది. అయినా వారిని ఆనందంగా ఆహ్వానించి కూర్చోబెట్టింది...* *వంట గదిలోకి వెళ్ళింది. రెండు గ్లాసుల్లో జ్యూస్ తీసుకుని ఒక గ్లాసు లో నీళ్లు తెచ్చింది. మరదలు ముందు ఆమె తల్లి ముందు ఆరంజ్ జ్యూస్ ఉంచింది. తమ్ముడి ముందు మాత్రం నీళ్ళ గ్లాసు ఉంచింది... తమ్ముడికి 7up అంటే ఇష్టం అని చెబుతూ...*   Moral Story for Kids Telugu kathalu, Value of Human Life Telugu Emotional Story Brother Sister Tenali …
Read more about Telugu Emotional Story Brother Sister | *రక్త సంబంధం* తోడపుట్టిన వాళ్ళని కోల్పోతే వాళ్ళు దొరకరు
  • 0

Tenali Ramakrishna stories in Telugu, ఆనందభట్టు

Tenali Ramakrishna stories in Telugu, ఆనందభట్టు   ఒకనాడు ఆనందభట్టు అనే కవిపండితుడొకడు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానమునకు వచ్చి “ప్రభూ! తిట్టుకవిత్వం చెప్పుటలో నాతో సరితూగగలవారి నెవ్వరినీ నేనెక్కడా యింతవరకూ జూడలేదు. మీరంగీకరించినచో మీ ఆస్థానమున నా కవిత్వమును ప్రదర్శించవలెనని మిక్కిలి కోరికగానున్నద”నెను. రాయలవారికి ఆ కవిత్వముపట్ల ఆసక్తి లేకపోవుటచే అంగీకరింపక కవిగార్ని సభకురానీయకుండ ఊరకపంపుట కిష్టపడక తగిన బహుమానముల నిచ్చి పంపివేయుట మంచిదని తలచెను. ఊరక బహుమానము స్వీకరించుటకు ఆనందభట్టుకు యిష్టంలేక రాయలవద్ద ఈ క్రింది పద్యాన్ని చదివాడు. ఊ॥ బూతుకవిత్వ వైఖరుల ప్రౌఢధము జూడల్‌ పొమ్మనంగ నీ కేతగుగాక. యిటుల మరెవ్వరు చెప్పుదురో నృపోత్తమా చాతురితో తెనాలి కవిసత్తముడీతడు రామకృష్ణుడీ రీతిని యూరకుండిన విరించినైనను జయింపజాలునే మక్కికి మక్కీ జవాబు, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu   రాయలవారి యనుజ్ఞలేనిదే మాట్లాడుట మర్యాదగాదని అప్పటివరకూ యూరకుండిన రామలింగడు దిగ్గునలేచి, ఈ క్రింది పద్యపాదమునిచ్చి ఆనందభట్టును పూరింపమన్నాడు. “చూతు వెలుపుడాయటంచ…
Read more about Tenali Ramakrishna stories in Telugu, ఆనందభట్టు
  • 0

Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu, పరమానందయ్య పరలోక యాత్ర,

 పరమానందయ్య పరలోక యాత్ర, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu   మధ్యాహ్నం భోజనాలయి గురువుగారు, గురుపత్ని ఇతర  శిష్యులంతా కునుకు తీస్తున్న తరుణంలో ఓ శిష్యుడు తటాలున లేచి ఇంటికి ఓ మూల నిప్పంటించాడు. “ఏమిట్రా ఈపని?” అని అడిగిన ఇంకో శిష్యుడికి “ఆమాత్రం తెలీదా? ఉక్కబోత చంపేస్తుంది. ఎండాకాలం వేడి. “ఉష్ణం ఉష్టేన శీతలం” అని కదా గురువుగారు చెప్పారు. ఈ వేడికి తగ్గ జవాబు అగ్గినిప్పే అని నిప్పెట్టేశాను” అన్నాడు అంటించిన శిష్యుడు మహా సంబరంగా. గ్రామం యావత్తూ ఈ అతికెలివి శిష్యుడి పనికి నొచ్చుకుని గురువు గారి మీదున్న గౌరవం వల్ల శిష్యులకు మెత్తగా చివాట్లు వేసి సరిబెట్టి తన్నకుండా వదిలారు. ఆశ్రమంతో పాటు తమ ఇళ్ళూ ఎక్కడ అంటు కుంటాయోనని వాళ్ళంతా ఏకమై మంటలను ఆర్బడంలో సాయపడ్డారు. అప్పటికే ఆశ్రమంలో మూడొంతులు తగులడిపోయింది. కట్టుబట్టలు మిగిలాయి. Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu, పరమానందయ్య పరలోక యాత్ర, (adsbygoogle = window.adsbygoogle || []).push({}); Elephant and Sparrows Panchatantra Friendship stories,…
Read more about Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu, పరమానందయ్య పరలోక యాత్ర,
  • 0

మక్కికి మక్కీ జవాబు, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu

 మక్కికి మక్కీ జవాబు   రోజులు యధా ప్రకారం దొర్లిపోతుండగా, ఆ ఏడాది తన తండ్రి సచ్చిదానందుల వారి శ్రద్ధకర్మ (తద్దినం) ఘనంగా చెయ్యాలని పరమానందయ్య గారికి అనిపించింది. పేరిందేవి కూడా మామగారి అనురాగ వాత్సల్యాలు గుర్తుకు తెచ్చుకొని “తప్పకుండా వారి ఆత్మ శాంతించేలా ఘనంగా చేసి తీరాలి” అని తీర్మానించింది. ఆరోజు నవకాయ పిండివంటలూ వండించి, విష్ణుస్థానంలో అదనంగా మరొక బ్రాహ్మణుని కూడా అర్చించి, భోక్తలకు దక్షిణ తాంబూలాలిచ్చి పంపేశాక, శిష్యులతో సహా గురువుగారు భోజనాలకు కూర్చున్నారు. వంటలు ప్రశస్తంగా కుదిరి అందరూ వారి అభిరుచుల మేరకు భోజనం ఆస్వాదిస్తుండగా “గురువుగారూ! మీరేదైనా ఒక జ్ఞానబోధ... వజ్రపు తునకలాంటిది ఈ సందర్భంగా మాకు చెప్పాలి. దాన్ని జీవితాంతం మర్చిపోకుండా అనుసరిస్తాం” అన్నారు. Rabbit, Hawk and Cat Panchatantra Friendship stories, కుందేలు, చకోరపక్షి మరియు పిల్లి అంత అకస్మాత్‌గా అడిగే సరికి వారికున్న మిడిమిడి జ్ఞానంవల్ల ఏం చెప్పాలో తోచక తడబడి పోయారు. అయినా శిష్యులకి ఏదో ఒకటీ చెప్పాలి. లేకుంటే వాళ్లూరు కొనేలాగ లేరని “నాయనలారా పెద్దలు ఏపని చెప్పినా వెంటనే చేయాలి. అలా చెప్…
Read more about మక్కికి మక్కీ జవాబు, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu
  • 0

పట్టుబట్టల దహనం, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu

పట్టుబట్టల దహనం, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu   ఒకానొక సందర్భంలో పరమానందయ్య గారి పట్ల అపరిమితాభిమానంతో, రాబోయే శ్రీరామ నవమి వేడుకలలో ఐదు రోజులపాటు పురాణ కాలక్షేపం విన్పించాలంటూ దగ్గరి గ్రామస్తులు కొందరు పట్టుపట్టారు. వారి కోరికను కాదనలేక పరమానందయ్య గారు పత్నీ సహితంగా వేంచేస్తా మన్నారు. “అంతకంటే మహద్భాగ్యమా?” అని గ్రామస్తులు వారందరికీ విడిది ఏర్పాట్లు ఘనంగా చేశారు. పరమానందయ్య గారికి నిజానికి రామాయణగాధ ఒక్కటే బాగా చెప్పడం వచ్చు! భారత భాగవతాల జోలికెళ్ళక ముందే, తండ్రిగారు కాలం చేసినందున, అవి అంతతమాత్రం స్వంత ప్రజ్ఞతో అలవర్చుకున్నవే గనుక, పురాణం చెప్పమని ఎవరడిగినా “రామాయణం చెప్పుకుందాం” అనేవారు. సందర్భం కూడా కలసి వచ్చింది గనుక్క ఐదురోజులే అన్నారు గనుక మొదట్లోని బాల, అయోధ్యా కాండలూ, చివర్లోని యుద్ధకాండా వదిలేసి అరణ్య - సుందరకాందలు ఎత్తుకున్నారు. Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu, పరమానందయ్య పరలోక యాత్ర, (adsbygoogle = window.adsbygoogle || []).push({}); మక్కికి మక్కీ జవాబు, Fr…
Read more about పట్టుబట్టల దహనం, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu
  • 0

పరశురామ ప్రీత్యర్దం – ఉత్సవం, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu

  పరశురామ ప్రీత్యర్దం - ఉత్సవం   వైశాఖ మాసంలో పెళ్ళిళ్ళు జోరుగా జరగడం సర్వసాధారణమైన విషయం. పరమానందయ్య గారి ఆశ్రమానికి, కూతవేటు దూరంలో ఉన్న ఓ సంపన్నుని ఇంట వివాహం జరుగుతోంది. ఆ రాత్రి వంటశాల వద్దనో, ఇతరత్రా కారణాల వల్లనో ప్రమాదం వాటిల్లి ఇల్లు అంటుకుంది. పెద్దపెద్ద మంటల్లో ఆకాశమే ఎరుపెక్కి పోయింది. వెదురు కర్రలు కాల్తూ ఫటఫట శబ్జ్బాలు వినిపించ సాగాయి.   ఓ శిష్యుడా దహనకాండ చూడబోయి వెళ్తూ వెళ్తూ దారిలో ఒక ఆసామిని “అదంతా ఏమిటి?” అని అడిగాడు. ధనికులపైన ఆ ఆసామికి గల కసికొద్దీ “ఆ! ఏముందీ? అది పరశురామ ప్రీత్యర్థం...” అనేసి చక్కాపోయాడు. అయ్యో!... మంటలు అంటుకొని వాళ్ళెంత క్షోభ పడుతున్నారో కదా! అనే ఆలోచన రాకపోయిందా శిష్యునికి. "మంటలు చూసి కూడా మాటాడకుండా పోతున్నన్నాడు మతిలేని శిష్యుడు"   దూరాన్నుంచే ఆ దృశ్యం చూసి ఆ ఆసామి చెప్పిన మాటలనే వల్లె వేస్తూ ఆశ్రమానికి తిరిగొచ్చేశాడు. ఆ మంటల దృశ్యం యొక్క అందం, అతడి హృదయం మీద ముద్రపడింది.   పరశురామ ప్రీత్యర్దం - ఉత్సవం, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu (adsby…
Read more about పరశురామ ప్రీత్యర్దం – ఉత్సవం, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu
  • 0

చిన్నదీ – చిరునవ్వు, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu

చిన్నదీ - చిరునవ్వు, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu   పరమానందయ్యగారు శిష్యులతో మఠానికి చేరుకున్నారన్నమాటే గాని ఆయనకు జ్యోతిష్యుడి “శిరఃపాద శీతలం, ప్రాప్తి జీవనాశం” అనే రెండు ముక్కలూ బాగా గుర్తిండి పోయి, దిగులు ఆవహించ సాగింది. అందుకు కారణం చెరువులో దిగినందువల్ల పాదాలు తడిసిపోవడమే గాదు! ఊబిలో దిగబడడంతో మొత్తం దేహామే చల్లబడి పోయింది. (adsbygoogle = window.adsbygoogle || []).push({}); పరశురామ ప్రీత్యర్దం – ఉత్సవం, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu ఓరోజు శిష్యులందర్నీ కూర్చుండబెట్టి, తన దిగులును వారితో పంచుకొనే సరికి వారికీ భోరున ఏడుపు తన్నుకొచ్చింది. పరమానందయ్య వారినందర్నీ ఓదార్చి “నాయనలారా! విచారించకంది! ఈ భూప్రపంచం మీద ఎన్నిరోజులు బ్రహ్మదేవుడు రాసిపెట్టి ఉంటే, అన్ని రోజులూ జీవించాల్సిందే! దీనికి చింతించి ప్రయోజనం లేదు. కనుక అశాశ్వతమైన నా ప్రాణం గురించి మీరు విచారించవద్దు. మిగిలిపోయిన కొద్దో గొప్పో విద్యల్ని నేను పోయే లోపుగా మీకు బోధిస్తాను” అన్నారు. పిడుగులాంటి గురువుగారి న…
Read more about చిన్నదీ – చిరునవ్వు, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu
  • 0

నీటిగండం తప్పిన గురువు గారు, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu

నీటిగండం తప్పిన గురువు గారు, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu   రామావధాన్లు ఏకాకి అవడం వల్ల, పోతూపోతూ మఠానికి రాసేసిన ఆస్తి యావత్తు పరమానందయ్య గారి పరమైంది. ఆ సామానులు బండిమీద వేసుకొని, ఇంటిదారి పట్టిన పరమానందయ్యకు తన శిష్యుల జాగ్రత్త మీద గల అపారమైన నమ్మకం కొద్దీ “నాయనా! బండిలోంచి ఏది క్రింద పడినా తీసి లోపల వేస్తారు కదా!” అని చెప్పి కునుకు తీయసాగారాయన. దానిక్కారణం ఉంది. అంతకు ముందొకసారి ప్రయాణంలో బండిలోంచి గురువు గారి మరచెంబు క్రింద పడినాకూడా గుర్వాజ్ఞ లేదని దాన్నట్లాగే చక్కా వదిలేసి వచ్చేశారు వాళ్ళు. ఆ తర్వాత ఇంకొకసారి బండి కుదుపులకి అంతకంటే విలువైన గురుపత్ని కాలి పట్టాల్తు జారిపోయాయి. అవీ అంతే. దాంతో ఆయన ఈ ప్రయాణం పెట్టుకోగానే శిష్యులకు జాగ్రత్తలు చెప్పి నిద్రపోసాగారు. కొంత సేపటికి ముఖంమీదకి మెత్తని జిగురు లాంటి ముద్దవంటి పదార్ధం కంపుకొడుతూ ఠాప్‌మని పడేసరికి ఉలిక్కిపడి లేచి చేత్తో తడిమి చూసుకోగా ఇంకేముందీ అసహ్యంగా తగిలిందాయన చేతికి. అది "ఎద్దుపేడ." “ఇదేంట్రా?” అని విసుక్కున్నారాయన “మీరేకదండీ క్రింద పడిన ప్రతీదీ బండిలో వేయమన…
Read more about నీటిగండం తప్పిన గురువు గారు, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu
  • 0

 శొంఠికొమ్ము వైద్యం, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu

 శొంఠికొమ్ము వైద్యం, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu   గ్రామగ్రామానా ఉన్న అనేకానేక శిష్యకోటిలో రామావధానులు ఒక్కడు. అతడు అప్పుడప్పుడూ పరమానందయ్య గారిని సందర్శిస్తూ నాలుగు మంచి ముక్కలు చెప్పించుకుని వెళ్తూందేవాడు. నా అనేవాళ్లేవరూ లేని అవధాన్లుకి అన్యాయార్జితమైన ఆస్థి చాలా ఉంది. ఒకసారి తన ఇంటికి దయచేయమని అతడు గురువుగార్ని ఎప్పుడూ కోరుతూండడం, ప్రతీసారీ అలాగే అంటూ పరమానందయ్య వాయిదా వెయ్యడం జరుగుతూ వస్తోంది. పరశురామ ప్రీత్యర్దం – ఉత్సవం, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu (adsbygoogle = window.adsbygoogle || []).push({}); Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu, గుర్రం గుడ్డు బేరం ఇక అంత్యదశ సమీపించడంతో..... అవధాన్లు తాను రాలేక గురువుగార్నే శిష్యసమేతంగా రమ్మని కబురంపాడు. ఇక తప్పదని బయల్దేరారు అందరూ. వెళ్ళాక వారూహించని విధంగా అవధాన్లు కన్నీళ్ళ పర్యంతమై “నేనిక బతకను గురువుగారూ!” అంటూ బావురుమన్నాడు. “భయపడకు” అని ధైర్యం చెప్పి “నా శిష్యులలో కొందర్ని వైద్యంల…
Read more about  శొంఠికొమ్ము వైద్యం, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu
  • 0

 గుర్రపుశాల యోగం లేని గుర్రం, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu

 గుర్రపుశాల యోగం లేని గుర్రం, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu   ఆశ్రమంలోని శిష్యులంతా అడవికెళ్ళిన శిష్యుని రాకకోసం ఎదురు చూస్తున్నారు. అతడు కొమ్మలు తెస్తే, అవి రాటలుగా ఉపయోగించి గుర్రానికి సాల నిర్మించాలని వారి యోచన. శిష్యుడు వచ్చీరావడంతోనే, గురువుగారి పాదాలు పట్టుకొని “గురుదేవులు మన్నించాలి, ఈ రోజు చాలా దుర్ధినం. నేను నిజానికి మరణించాల్సింది” అంటూ జరిగిన సంగతంతా చెప్పి, “అ ప్రకారం ఆ మహానుభావుడు గొప్ప జ్యోతిష్యుడని నా బుద్ధి కుశలత వల్ల తెల్సుకోబట్టి మీ గురించి కూడా ఆయన్ను అడిగాను. వారు ఇలా చెప్పారు” అంటూ “కాళ్ళూ చేతులూ చల్లబడిపోతే మీరు మాకు దక్కరు గురువుగారో” అంటూ శోక్తాలు తీయసాగాడు. ఆ మాటలు వింటూనే ఆయన స్పృహతప్పి పడిపోయారు. శిష్యులంతా గురువుగారి ముఖంమీద నీళ్ళుకొట్టి లేవదీశారు. కాస్త తెప్పరిల్లాక గురువుగారు “నాయనలారా! ఆ మహానుభావుడెవరో నిజమే చెప్పి ఉండొచ్చు! ఎంతటి వారికైనా మరణాన్ని తప్పించుకో శక్యమా? అయినప్పటికీ మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా! “శిరః పాద శీతలం" అని ఆయన చెప్పినందు చేత ఈరోజు నుంచీ తలకు స్నానం మానేస్తాను. తలమీద ఎటూ…
Read more about  గుర్రపుశాల యోగం లేని గుర్రం, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu
  • 0

ఫలించిన జ్యోతిష్కుని మాట, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu

ఫలించిన జ్యోతిష్కుని మాట, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu   చూస్తూ చూస్తుండగానే శీతాకాలం, ఓ వేసవికాలం కూడా గడిచిపోయింది. ఇక నేడో రేపో తొలకరి మొదలవుతుందనగా, ఓ శిష్య పరమాణువుకి గొప్ప ఆలోచన కలిగింది. ఓ రోజున భోజనాలయ్యాక తీరిగ్గా గురుపత్నినీ, గురుదేవుల్ని మధ్యన కూర్చోబెట్టి తామందరూ చుట్టూ చేరి ఉండగా ఆ శిష్యుడు ఇలా మొదలెట్టాడు...... “గురువుగారూ! వర్షాకాలం మళ్ళీ మొదలయ్యేలాగా ఉంది. మన పంచ కళ్యాణి గుడ్డిదో, కుంటిదో ఐతే అయింది గాని అప్పుడప్పుడు దూర ప్రయాణాలకు “గుడ్డిలో మెల్లి మాదిరిగా ఉపయోగ పడగలదని మాకు తోస్తోంది. ఏదో...మాతోపాటు ఇంత గడ్డి పడేస్తే మేస్తూ మన పంచన పడి ఉన్నందుకు ఆ గుర్రం మనకి ఉపయోగ పడేలాగ మనమే మల్చుకోవాలి కదా!” అంటూ ఉపోద్ఘాతం ప్రారంభించాడు. “వద్దు నాయనా! నాకు గుర్రంమీద ఆసక్తి ఇక నశించిపోయింది. విరక్తి కూడా కలిగేంతగా, ఇప్పటికీ నడుం ఓ పక్క కటక్‌మంటూ బాధిస్తూనే ఉంది...” అన్నాడు పరమానందయ్య. “మీరు అలా అంటే ఏం చెప్పడం గురువుగారూ. దూరపు గ్రామాల నుంచి. ఆహ్వానాలొచ్చినపుడు మీరు పడే ప్రయాస చూడలేక పోతున్నాం! అసలు నేను చెప్పేదేమి …
Read more about ఫలించిన జ్యోతిష్కుని మాట, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu
  • 0

గురువుగారూ – గుర్రముపై ప్రయాణమూ, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu

గురువుగారూ - గుర్రముపై ప్రయాణమూ, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu   “గురుదేవులు దర్చంగా, ఠీవీగా గుర్రంమీద వెళ్తూ ఉంటే, అప్పుడు చూడాలి వారిదర్జా” అంటూ శిష్యులు రెచ్చగొట్టింది లగాయితు, గుర్రపు స్వారీ మీద నుంచి పరమానందయ్యకు మనస్సు మళ్ళింది కాదు. ఓ రోజున కాస్త దూరపు గ్రామస్తులు శిష్యులతో సహా తమ గ్రామాన్ని పునీతం చెయ్యాలంటూ పరమానందయ్య గారికి కబురంపారు. ఇకనేం? ఎలాగూ దూర ప్రయాణం కనుక “గుర్రపుస్వారీ ఇహం శ్రేష్టం అని శిష్యులు మరోసారి రెచ్చగొట్టడంతో, తానెంతో మొహమాటపడి ఒప్పుకుంటున్నట్లుగా సరే అన్నాడాయన. అదే మహద్భాగ్యమన్నట్లుగా వారంతా పరమానందయ్యను భద్రంగా గుర్రంమీద కూర్చోబెట్టి వెనుకనే వాళ్ళు పదిమందీ అనుసరించసాగారు. గుర్రానికి దాణా అందించడాని కొకరు, కళ్ళెం పుచ్చుకుని లాగే వారొకరు, అదిలించే వారొకరు.... ఇలా సాగుతున్నదా ప్రయాణం. ఇంతలో ఓ చోట పిల్లకాలువ ఒకటి దాటబోయిన ఆ గుడ్డి గుర్రం దభేల్‌ మని కూలబడింది: ఆ గుర్రంతో పాటు గురువు గారు సైతం కూలబడి పోయారు. అంత వృద్ధాప్యంలో అమాంతం ఊహించని రీతిగా పడేసరికి పాపం! పరమానండయ్య నడుం జారిపోయింది. “ఓ…
Read more about గురువుగారూ – గుర్రముపై ప్రయాణమూ, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu
  • 0

Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu పురాణం చెప్పిన శిష్యులు

 పురాణం చెప్పిన శిష్యులు   వర్షాకాలం నాలుగు నెలలూ గడిచిపోగానే, గృహంలో అన్నీ నిండుకున్నందున, పరమానందయ్య శిష్య సమేతంగా మళ్ళీ గ్రాసం కోసం గ్రామాలను సందర్శించే కార్యక్రమాన్ని రూపొందించారు. ఓ శుభ ముహూర్తాన ఒక గ్రామం బయల్దేరారు. ఊరి పొలిమేరల్లోనే వారిని చూసిన గ్రామపెద్ద నమస్కరించి శిష్యులతో సహా వేంచేసిన పరమానందయ్య గారిని కుశల ప్రశ్నలడిగి ఊళ్ళోకి ఆహ్వానించాడు. Rabbit, Hawk and Cat Panchatantra Friendship stories, కుందేలు, చకోరపక్షి మరియు పిల్లి గ్రామ చావడిలో వారికి విడిది ఏర్పాటు చేశాక “మహాత్మా! చాలా రోజులకు మాగ్రామానికి వేంచేశారు. మీరాక మాకు చాలా సంతోషదాయకం. ఈ కార్తీక మాసంలో పర్వదినాల సందర్భంగా పురాణ కాలక్షేపం చేయండి” అంటూ వేడుకున్నారు. గురువుగారికి తన పదిమంది శిష్యులమీదా అపారమైన అభిమానం. పౌరులచేత వారిని కూడా పండితులుగా అంగీకరింపచెయ్యాలని ఉబలాటం. అందువల్ల గ్రామస్తులతో “పురప్రజలారా! మీకు నాయందు గల అపారమైన అభిమానానికి, పురాణ కాలక్షేపం భాద్యత అప్పగించారు. కాని... నాకా వయసు మళ్ళుతోంది. ఎక్కువసేపు కూర్చోలేక పోతున్నాను. అదీగాక-నా శిష్యుల్ని తక్కువగా అంచనా వేయకండి…
Read more about Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu పురాణం చెప్పిన శిష్యులు
  • 0

Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu, గుర్రం గుడ్డు బేరం

గుర్రం గుడ్డు బేరం   గురుపత్ని పేరిందేవి గారొక ఇద్దరు శిష్యులను పిలిచి, అప్పటికి రెండ్రోజులుగా మన ఇంట్లో పాడి అవు కనిపించడం లేదు వెతకమని సెలవిచ్చారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని. దానంలో దొరకని సరుకులు కొనుక్కొని రావడానికో ముగ్గురు; తగినంత వంట చెరకు సమకూర్చడానికో ముగ్గురు శిష్యులు చొప్పున నలుదిశలకూ బయల్దేరి వెళ్ళిపోయిరు. గుర్రం బేరం చేయడానికి వెళ్ళిన శిష్యులూ, ఆవుని వెదక బోయిన శిష్యులూ కలుసుకొని “అవు ఎలాగూ కనిపించలేదు కనుక పనిలో పని ఓ ఆవును కూడా కొనేద్దా”మంటూ అశ్వనిపుణ శిష్యులతో కలిసి బైలుదేరారు. అలా వెళ్ళిన నలుగురు శిష్యులకూ ఓచోట ,ఒక కోనేరు, దానిపక్కనే పచ్చని పొలం, పొలంలో కొన్ని గుర్రాలు మేయడం కనిపించాయి. వాటి పక్కనే కొన్ని బూడిద గుమ్మడికాయలు తెల్లగా నేలను కాసి ఉన్నాయి. మన ప్రబుద్ధులు ఆ గుమ్మడి కాయలనెన్నడూ చూడలేదు. వారికి తెలిసిందల్లా తియ్య గుమ్మడి మాత్రమే! పైగా ఈ తెల్లని బూడిద గుమ్మడి గుర్రాల పక్కన చూసేసరికి, అవి గుర్రం గుడ్లు అయి ఉంటాయని వారికివారే నిర్ధారించేసుకున్నారు. “గుర్రం ఖరీదు చాలా ఎక్కువగా ఉంటుంది కదా! అందువల్ల గుర్రం గుడ్డుకొని పిల్లల్న…
Read more about Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu, గుర్రం గుడ్డు బేరం
  • 0

గురువు గారికి గుర్రం కోసం వెతుకులాట, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu

గురువు గారికి గుర్రం కోసం వెతుకులాట   శిష్యుల ఐకమత్యం పుణ్యమా అని, అంతా కలసి పరమానం దయ్య గారి కాలు కుళ్ళబొడిచిన కారణంగా, అది చీముపట్టి మూడవనాటికి కాలు ఇంత లావున వాచిపోయింది. కాలు క్రింద పెట్టలేక నానా అవస్థ పడుతూంటే, చురకత్తి లాంటి శిష్యుడొకడికి చురుక్కుమనే ఆలోచన స్ఫురించింది.   “ఇక గురువు గారి పని అయిపోయింది. ఆయన నడిచెల్లడం కల్ల, ఆయన స్వంతంగా వైద్యం తెలిసిన వాళ్ళు కనుక కాలు కుళ్ళిపోకుండా కాపాడుకున్నాా వృద్ధాప్యం మీద పడుతూన్నందున పూర్వం మాదిరిగా నడవలేరు. మనం ఎలాగైనా ఒక గుర్రాన్ని సంపాదించాలి. అదీగాక రాజులు-రాజాధికారులు సైతం గురువుగార్ని సలహాల కోసం కబురంపుతారు. వాళ్ళదగ్గర కెళ్ళేటప్పుడు నడిచివెళ్తే చిన్నతనంగా ఉంటుంది. అదే” గుర్రంమీద అయితే, కొంత ఠీవీ-దర్పమూనూ...” అని ఆ శిష్యపరమాణువు అందర్నీ ఉద్దేశించి ఉపన్యసించాడు.   గురువు గారికి గుర్రం కోసం వెతుకులాట, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu   "గురువుగారికి మంచి గుర్రం కొనాలని ఆలోచిస్తున్నారు శిష్యులు" (adsbygoogle = window.adsbygoogle || []).push({})…
Read more about గురువు గారికి గుర్రం కోసం వెతుకులాట, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu
  • 0

Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu, గురువు గారి కాలికి ముల్లు గుచ్చుకోవడం

గురువు గారి కాలికి ముల్లు గుచ్చుకోవడం   గురువుగారు తరచు గ్రామాలకు తిరుగుతూ, తన కుటుంబానికీ, తన కుటుంబసభ్యులుగా మెలుగుతున్న శిష్యబృందానికీ సరిపడా సంభారాలు సమకూర్చడంలో నిమగ్నమయ్యారు. దానిక్కారణం రానున్నది అసలే వర్షాకాలం. వాగులూ-వంకలూ పొంగిపొర్లి ప్రవహిస్తుంటాయి. చినుకు పడితే చాలు రహదార్లన్నీ చిత్తడినేలలుగా మారిపోతాయి. అడుగు తీసి అడుగేస్తే మోకాల్లోతు బురదలో దిగిపోవాల్సిందే! అందుకని ఆషాఢ మాసమంతా పరమానందయ్యగారీ సేకరణల పనిలోనే నిమగ్నమయ్యారు. Three friends Panchatantra Friendship stories, ముగ్గురు స్నేహితులు పొరుగున ఉన్న కమలాపురాన్నుంచి ఓరోజు సాయంత్రం శిష్యులతో కలసి కనుఛీకటి పడేవేళ ఇంటికి తిరిగొస్తుండగా ఆయన కాల్లో ముల్లు విరిగింది. గురువుగారు అక్కడే చతికిలబడి “అబ్బా!... దీని సిగ్గొయ్య! ఈ ముల్లు ఇప్పుడే దిగాలా? ఓ పక్కపొద్దుపోతోంది. ఇంటికి చేరేవరకైనా ఆగొద్దా?” అంటూ ఆపసోపాలూ పడసాగారు. “అయితే గురువుగారూ! ఇంటికి చేరేవరకూ ఆగితే ముల్లు దిగినా ఫర్వాలేదంటారా?” అని 'ప్రశ్నించాడో శిష్యుడు. “ఉష్‌! గురువుగారొక పక్క కాల్లో ముల్లుదిగి బాధపడుతుంటే, ఆయన్ని ఇప్పుడే సందేహాలడిగి చ…
Read more about Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu, గురువు గారి కాలికి ముల్లు గుచ్చుకోవడం
  • 0

కార్తీక సోమవార వ్రతథలం, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu

 కార్తీక సోమవార వ్రతథలం   అనంత పుణ్య ఫలదాయిని అయిన కార్తీకమాసంలో, ఉసిరిచెట్టు నీడన వనభోజనం గొప్ప ఫలితం కలగజేస్తుందని పరమానందయ్యగారు అనడంతో, పమీపంలో ఉన్న అడవిలోనికెళ్ళి వనభోజన మహోత్సవం నిర్వహించడానికి శిష్యులు ఏర్పాట్లు చెయ్యసాగారు. వారిలో చురుగ్గా ఉండే శిష్యుడి పేరు దేవభూతి. గురువుగారి ప్రియ శిష్యుడు. అందువల్ల అన్నం భాద్యత అతడు స్వీకరించాడు. మిగతా శిష్యులు కూరగాయలు, ఇతర పిండి వంటలు చేయసాగారు. దేవభూతికి కాస్త సంగీత జ్ఞానం కూడా ఉంది. పొయ్యిమీద బియ్యం పెట్టి తాళంవేస్తూ కూనిరాగాలు అందుకున్నాడు. ఈలోగా అన్నం ఉడుకు పట్టిన శబ్ధం మొదలైంది. అది జాగ్రత్తగా విన్న దేవభూతి “ఆహా! మన రాగానికి తగ్గ తాళం కుండకే కుదిరింది. ఘటవాయిద్యం బహాుశ్రేష్టమంటారు” అనుకుంటూ రాగాలాపనలో కొత్త కొత్త ఫణితులు (సంగతులు) వేయసాగాడు. అన్నం ఉడికే శబ్దం క్రమంగా పల్చ్బబడేసరికి “దీన్తస్సాదియ్యా! Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu, పరమానందయ్య పరలోక యాత్ర, (adsbygoogle = window.adsbygoogle || []).push({}); కార్తీక సోమవార వ్రతథలం, Friendship story in telu…
Read more about కార్తీక సోమవార వ్రతథలం, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu
  • 0

శిష్యుల సంఖ్యలో తేడా వచ్చిందని సందేహం, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu

శిష్యుల సంఖ్యలో తేడా వచ్చిందని సందేహం   ఇంతలో ఒక శిష్యునికి సందేహం వచ్చింది. “అందరం ఏరుదాటి వచ్చామా! లేదా! లేక చురకపెట్టిన ఆగ్రహం కొద్దీ ఏరు ఎవర్నయినా మింగేసిందా?” అని అనుమానం కొద్దీ తమ పదిమందినీ లెక్కబెట్టాడు. లెక్కకు తొమ్మిది మందే వస్తున్నారు. ఎన్నిసార్లు లెక్కబెట్టినా ఇదేవరస. దాంతో “గురువుగారూ! కొంప మునిగిందండీ! మాలో ఒకర్ని ఏరు పొట్టన పెట్టేసుకుంది” అంటూ ఏడుపు లంకించుకున్నాడు. “ఆరే నిజంగానా?” అంటూ ఆయన ఆశ్చర్యపోయి, “సరిగ్గా లెక్కపెట్టావా నాయనా! ముందాశోకాలు మాని, ఇంకోసారి లెక్కపెట్టు ధైర్యంగా అన్నారు పరమానందయ్య. Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu, పరమానందయ్య పరలోక యాత్ర, (adsbygoogle = window.adsbygoogle || []).push({}); “నిజమేనండీ గురువుగారూ! మేం మీ శిష్యులం పదిమందిమి ఉండాలికదా! మీతో కలిపి 11మందిమి... 'ఏకాదశరుద్రుల్లా భాసిస్తున్నాం” అని మీరు అంటుంటారు. ఇప్పుడు లెక్కబెడితే దశావతారాలే-మీతో కలిపి” అన్నాడు ఆ శిష్యుడు. ఆ శిష్యుడు ఎంతో చురకైన వాడని పరమానందయ్యగారి నమ్మకం. అటువంటి వాడి మాటల్లో శంకిం…
Read more about శిష్యుల సంఖ్యలో తేడా వచ్చిందని సందేహం, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu
  • 0

క్షేమంగా ఏరు దాటిన గురు శిష్యులు, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu

క్షేమంగా ఏరు దాటిన గురు శిష్యులు   ఇంతలో ఉన్నట్టుండి ఒక శిష్యుడికి గొప్ప సందేహం కలిగింది.'రాత్రిపూట ఆరుబయట ఏటిఒడ్డున దయ్యాలు షికారు చేస్తుంటాయి” అని ఏదో సందర్భంలో గురువుగారు, చెప్పిన వైనం ఆ శిష్యుడికి గుర్తుకొచ్చింది. ఏ కారణం చేతనైనా ఒకవేళ ఏరుగానీ నిద్రపోకపోతే, అర్ధరాత్రి అయినా సరే! తాము అక్కడే పడి ఉండాల్సి వస్తుంది కదా! చూడబోతే గురువుగారు అందర్నీ కూర్చోవలసిందిగా చెప్పారు. ఇంకాస్సేపట్లో దయ్యాలు షికారు కొచ్చాయంటే, అవి మనల్ని పీక్కుతినక బతకనిస్తాయా?.. ఇదీ ఆ శిష్యుడి శంక. భయపడుతూనే తన అనుమానం బయట పెట్టాడా శిష్యుడు. దానికి పరమానందయ్యగారు వెంటనే స్పందించి “నిజమేనర్రోయ్‌! సమయానికి గుర్తు చేశాడు కుర్రకుంక. అదీ బుద్ధి అంటే.... పాదరసంలా అలా పని చెయ్యాలి. వెంటనే బిగ్గరగా అందరూ ఆంజనేయ దండకం లఘువుగానేనా పఠించండి” అంటూనే ముందు తాను ప్రారంభించాడు. క్షేమంగా ఏరు దాటిన గురు శిష్యులు, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu, పరమానందయ్య పరలోక యాత్ర, (adsbygoogle = windo…
Read more about క్షేమంగా ఏరు దాటిన గురు శిష్యులు, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu
  • 0

శిష్యులతో సహా పరమానందయ్య ఏరు దాటడం, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu

శిష్యులతో సహా పరమానందయ్య ఏరు దాటడం   తన అసమాన ప్రజ్ఞాశాలురైన పదిమంది శిష్యుల తో, చుట్టు ప్రక్కల గ్రామాలకు వెళ్లి ధన, కనక, వస్తు వాహనాలు విరాళంగా సేకరించుకొనే నిమిత్తం ఓ శుభ ముహూర్తాన తెల్లవారుజామునే బయల్దేరారు పరమానందయ్య, ఆ రోజు వారి అదృష్టం బాగుండి గ్రామస్తులు ఇచ్చిన ధనం, బియ్యం, వస్తువులు చాలా మూటలుగా కట్టుకుని తిరిగి మఠం వైపు ప్రయాణం సాగించారు. “ఏటివరకూ అయ్యవారినీ, వారి శిష్యుల్నీ దిగవిడిచి రమ్మని” ఓ పుణ్యాత్ముడు బండి ఏర్పాటు చేయడంతో ఏటి ఒడ్డు వరకు సుఖంగా ప్రయాణం సాగింది గురుశిష్యులకు. అక్కడ్నుంచి బండివాడు సామాన్లన్నీ దించి సెలవు పుచ్చుకుని వెళ్లిపోయాడు. “తాము వెళ్ళేటప్పుడు పాదాల్లోతు నీళ్ళున్న ఏటికి, ఇంతలోనే ఇన్ని నీళ్ళు ఎలా వచ్చాయబ్బా?” అనే సందేహం పట్టుకుంది శిష్యులకు. ఏట్లోకి ఎప్పుడైనా నీళ్ళు రావచ్చుననే జ్ఞానం వారికీ వారి గురువైన పరమానందయ్యకీ కూడాలేదు. శిష్యులతో సహా పరమానందయ్య ఏరు దాటడం, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu (adsbygoogle = window.adsbygoogle || []).push({}); Friendship story in telugu, Pa…
Read more about శిష్యులతో సహా పరమానందయ్య ఏరు దాటడం, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu
  • 0