Prajapalana : 6 గ్యారెంటీలకు అప్లై చేశారా..మీ దరఖాస్తు స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి - Prajapalana Application Status.
The scheme covers various government services such as Mahalaxmi Scheme, Rythu Bharosa Scheme, Cheytha Scheme, Gruha Jyothi Scheme, and Indiramma Indlu Scheme. The last date to apply for the scheme was January 6, 2024.Prajapalana : డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజల వద్ద నుంచి ఈ ఆరు గ్యారంటీలకు దరఖాస్తు చేసుకున్న వారంతా వారి అప్లికేషన్ స్టేటస్ తెలుసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తోంది. ఆరు గ్యారెంటీల్లో అన్నీంటితో పాటు కొన్నింటికి అప్లై చేసుకున్న వారు ఇప్పుడు తమ అప్లికేషన్ స్టేటస్ ను ఈ లింక్ లో చెక్ చేసుకోవచ్చు
Prajapalana Application Status The recently launched Praja Palana scheme by the Telangana government has sparked immense interest among citizens. Off…