ఎనిమిదో తరగతి ప్రవేశాలకు రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ (ఆర్ఐఎంసీ)లో నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశ రక్షణ శాఖకు చెందిన సంస్థల్లో పైచదువులు అభ్యసించాలనుకునేవారికి ఇది చక్కని అవకాశం. ఉన్నత విద్యను అందించడమే కాకుండా చక్కటి శిక్షణ అందిస్తారు.
Published Date - Fri - 17 February 23 దేశంలోనే పురాతన సైనిక కళాశాలగా పేరొందిన రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్(ఆర్ఐఎంసి) ఎనిమిదో తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. భారత రక్షణ దళంలో చేరాలనుకునే అబ్బాయిలు, అమ్మాయిల కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. కావున అలాంటి ఆసక్తి ఉన్నవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని ఆర్ఐఎంసి సూచిస్తోంది. ఆసక్తి గల విద్యార్థులు దరఖాస్తు ఫారమ్‌లను సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలకు సమర్పించాలి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బాలురు, బాలికల నుంచి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) దరఖాస్తులు కోరుతోంది. రాత పరీక్ష, వైవా-వోస్, వైద్య పరీక్షల ఆధారంగా వి…APPSC Invites Applications for Admission of Class 8 in RMC, ఆర్మీ స్కూల్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్
ఆర్మీ స్కూల్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్.. పైచదువులతో పాటు ఉన్నత ఉద్యోగాలు పొందే ఛాన్స్!
Read more
about APPSC Invites Applications for Admission of Class 8 in RMC, ఆర్మీ స్కూల్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్
