Gelupu Thalupule Song Lyrics In Telugu గెలుపు తలుపులే iiQ8
గెలుపు తలుపులే - Gelupu Thalupule Song Lyrics In Telugu
Gelupu Thalupule Song Lyrics In Telugu గెలుపు తలుపులే iiQ8
Sexy Actress Athulya Ravi, Tamil Aunty Hot Collections
తెలుగు లో లిరిక్స్:-
గెలుపు తలుపులే తీ..సే ఆకాశమే .. నేడు నా కొసమే ..
అడుగు మెరుపులా మా..రే ఆనందమే .. వీడదీ బంధమే ..
ఎటువైపు వెళుతున్న ..
వెలుగుల్నె చుస్తున్న ..
మెరిసావే రంగుల్లొన ..
కల తీరే సమయాన ..
అల నెనై లేస్తున్న..
అనుకుందే చేసేస్తున్న ..
దారులన్నీ నాతో పాటుగా ..
ఊయ్య లూగి పాటే పాడగా..
నన్ను వీడి కదలదు .. కాలమొక క్షణమైనా ..
గెలుపు తలుపులే తీసే ఆకాశమే .. నేడు నా కొసమే
ఎదలొ ఆశలన్నీ ..
ఎదిగే కళ్ళ ముందరే ..
ఎగిరే ఊహలన్నీ ..
నిజమై నన్ను చేరెలే ..
సందేహమేది లేదుగా ..
సంతోషమంతా నాదిగా ..
చుక్కల్లో చేరిచూపగా ..
ఉప్పొం గుతున్న హొరుగా ..
చిందేసి పాదమాడగ ..
దిక్కుల్ని మీటి వీణగా ..
చెలరేగి కదిలెను గాలి తరగలే పైన ..
గెలుపు తలుపులే తీసే ఆకాశమే .. నేడు నా కొసమే
అలుపే రాదు అంటూ..
కొలిచా నింగి అంచులనే ..
జగమే ఏలుకుంటూ..
పరిచా కోటి…
Read more
about Gelupu Thalupule Song Lyrics In Telugu గెలుపు తలుపులే iiQ8