How to worship on Sri Rama Navami ? శ్రీరామనవమి రోజున పూజ ఎలా ? iiQ8
Sri Rama Navami శ్రీరామనవమి రోజున పూజ ఎలా?
How to worship on Sri Rama Navami ? శ్రీరామనవమి రోజున పూజ ఎలా ?
శ్రీరామనవమి రోజున పూజ ఎలా చేయాలంటే? ! .....
శ్రీరామ నవమి రోజున పసుపు రంగు దుస్తులు ధరించండి!
శ్రీరామనవమి రోజున ఉదయం ఆరు గంటలకు నిద్రలేచి, తలంటు స్నానం చేసి పసుపు రంగులు దుస్తులు ధరించాలి. పూజామందిరము, ఇల్లు మొత్తం శుభ్రం చేయాలి.
పూజామందిరము, గడపకు పసుపు, కుంకుమ ఇంటి ముదు రంగవల్లికలతో అలంకరించుకోవాలి. పూజకు ఉపయోగించే పటములకు గంధము, కుంకుమ పెట్టి సిద్ధంగా ఉంచాలి.
శ్రీ సీతారామలక్ష్మణ, భరత, శతృఘ్నులతో కూడిన పటము లేదా శ్రీరాముని ప్రతిమను గానీ పూజకు ఉపయోగించవచ్చు. పూజకు సన్నజాజి, తామర పువ్వులు, నైవేద్యానికి పానకం, వడపప్పు, కమలాకాయలు సిద్ధం చేసుకోవాలి.
అలాగే పూజకు ముందు శ్రీరామ అష్టోత్తరము, శ్రీరామరక్షా స్తోత్రము, శ్రీరామాష్టకము, శ్రీరామ సహస్రము, శ్రీమద్రామాయణం వంటి స్తోత్రాలతో శ్రీరాముడిని స్తుతించాలి. ఇంకా శ్రీరామ పట్టాభిషేకము అనే అధ్యాయమును పారాయణము చేయడం ద్వారా శుభఫలితాలు చేకూరుతాయి.
ఇక శ్రీరామ దేవాలయం, భద్రాచలం, ఒం…
Read more
about How to worship on Sri Rama Navami ? శ్రీరామనవమి రోజున పూజ ఎలా ? iiQ8