Largest Hindu Temples in the world, ప్రపంచంలోనే అతి పెద్ద దేవాలయాలు
Largest Hindu Temples in the world, The uniqueness of temples, ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేవాలయాలు
ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేవాలయాలు.........!!
మన దేవాలయాల విశిష్టత.. మన పూర్వీకులు చాలా గొప్ప వైదిక విజ్ఞానం కలిగిన వారు... వారి వారసులమైన మనం దీనికెంతో గర్వించాలి, పెద్దలు పూర్వకాలంలో దేవాలయాలు (కోవెలలు,గుడులు) నిర్మీంచేటప్పుడు ఒక ప్రత్యేకత కలిగి ఉండేటట్టు నిర్మించేవారు. అయితే ఒక్కొక్క కోవెలకు ఒక్కొక్క ప్రత్యేకత కలిగి ఉండేది. ఉదాహరణకు కొన్ని చూద్దాం.
1) ఉత్సవవిగ్రహం లేకుండా మూలవిగ్రహమే బయటకు మాడవీధులకు వచ్చేది చిదంబరం నటరాజస్వామి.
2) కుంబకోణంలో ఐరావతేశ్వరస్వామి గుడి తారాసురం అనే గ్రామంలో వుంది. అక్కడశిల్పకళా చాతుర్యం చాలా గొప్పగా చెక్కబడివుంది. ఒక స్తంభము నుంచి చూస్తే వాలిసుగ్రీవులు యుద్ధం మట్టుకే తెలుస్తుంది , కొంచం దూరంలో ఇంకొక స్తంభములో రాముడు ధనుర్దారిగా ఉండేటట్టు చెక్కబడివుంది. ఇందులో గొప్ప ఏమిటి అంటే మొదటి స్థంభము నుంచి చూస్తే శ్రీరాముడు కనపడడు కాని.. రెండవ స్తంభము నుంచి చూస్తే వాలిసుగ్రీవుల యుద్దము చాల బాగా తెలుస్తుంది.
3) ధర్మపురి(తమిళనాడు)మల్…
Read more
about Largest Hindu Temples in the world, ప్రపంచంలోనే అతి పెద్ద దేవాలయాలు
