Karthika Puranam Part 9 | కార్తీకపురాణం – 9 వ అధ్యాయము Divine Story of *విష్ణు పార్షద , యమ దూతల వివాదము*
Karthika Puranam Part 9 | కార్తీకపురాణం - 9 వ అధ్యాయము *విష్ణు పార్షద , యమ దూతల వివాదము*
Karthika Puranam Part 9 _#కార్తీకపురాణం - 9 వ అధ్యాయము *విష్ణు పార్షద , యమ దూతల వివాదము*
*'ఓ యమ దూత లారా ! మేము విష్ణు దూతలము వైకుంటము నుండి వచ్చితిమి. మీ ప్రభువగు యమ ధర్మరాజు యెటువంటి పాపాత్ములను తీసుకొని రమ్మని మిమ్ములను పంపెను'యని ప్రశ్నిచిరి. అందుకు జవాబుగా యమదూతలు ' విష్ణు దూత లారా ! మానవుడు చేయు పాపపున్యడులను సూర్యుడు , చంద్రుడు , భూదేవి , ఆకాశము , ధనంజయాది వాయువులు , రాత్రింబవళ్లు సంధ్య కలం సాక్షులుగా వుండి ప్రతి దినం మా ప్రభువు కడకు వచ్చి విన్నవించు చుందురు.
మా ప్రభువుల వారీ కార్య కలాపములను చిత్ర గుప్తునిచే చూపించి ఆ మనిజుని అవసాన కాలమున మమ్ము పంపి వారిని రప్పించెదరు. పాపులెటువంటి వారో వినుడు.
వేదోక్త సదాచారములు విడిచి వేద శాస్త్రములు నిందించు వారును , గోహత్య , బ్రహ్మ హత్యాది మహాపపములు చేసినవారు , పర స్త్రీ లను కామించిన వారును , పరాన్న భుక్కులు , తల్లిదండ్రులను - గురువులను - బంధువులను - కుల వృతిని తిట్టి హింసించు వారున్నూ , జీవ హింస …
Read more
about Karthika Puranam Part 9 | కార్తీకపురాణం – 9 వ అధ్యాయము Divine Story of *విష్ణు పార్షద , యమ దూతల వివాదము*
