Belly fat reduce very fast వేగంగా బెల్లీ ఫ్యాట్ తగ్గించే హోం రెమెడీస్…telugu lo home iiQ8

Belly fat reduce very fast వేగంగా బెల్లీ ఫ్యాట్ తగ్గించే హోం రెమెడీస్…telugu lo home health tips

 

Dear All, Belly fat reduce very fast వేగంగా బెల్లీ ఫ్యాట్ తగ్గించే హోం రెమెడీస్…telugu lo home health tips

 

వేగంగా బెల్లీ ఫ్యాట్ తగ్గించే హోం రెమెడీస్…

belly fat reduce very fast వేగంగా బెల్లీ ఫ్యాట్ తగ్గించే హోం రెమెడీస్…telugu lo home health tips

లెమన్:

ఒక గ్లాసు లెమన్ వాటర్ మీ బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి చాలా సహకరిస్తుంది. అయితే ఇక్కడో టిప్ ఫాలో అవ్వాలి. ఒక గ్లాసు నీళ్లలోకి ఒక నిమ్మకాయ రసం పిండాలి. దాన్ని ఉదయాన్నే పరగడపున తాగితే మంచి ఫలితం ఉంటుంది.


క్రాన్ బెర్రీ జ్యూస్:

క్రాన్ బెర్రీ జ్యూస్ రెండు టేబుల్ స్పూన్లు తీసుకుని ఒక గ్లాసు వాటర్ లో మిక్స్ చేయాలి. ఈ జ్యూస్ ని భోజనానికి ముందు తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

తెల్ల నువ్వుల నూనె:

నువ్వుల నూనె ఒక టీ స్పూన్, అల్లం జ్యూస్ 1 టీ స్పూన్, గోరువెచ్చని నీళ్లు ఒక కప్పు తీసుకుని వీటిని బాగా కలపాలి. ఈ జ్యూస్ ని రెండుసార్లు తీసుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గిస్తుంది.

 

అవిసె గింజలు:

అవిసె గింజలు పొడి ఒక స్పూన్, తేనె ఒక స్పూన్, గోరువెచ్చని నీళ్లు ఒక కప్పు తీసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకోబోయే ముందు తాగితే.. బెల్లీ ఫ్యాట్ చాలా తక్కువ సమయంలో తగ్గిపోతుంది.

 

Find everything you need.

 

Search Product, Service, Properties and items on a single site ShareMeBook.

గ్రీన్ టీ:

గ్రీన్ టీ 1 టేబుల్ స్పూన్, లెమన్ 1/4 స్పూన్, హనీ 2 స్పూన్లు, ఒక గ్లాసు నీళ్లు. వీటన్నింటిని బాగా మిక్స్ చేసి 3 నిమిషాల పాటు కలపాలి. ఈ జ్యూస్ ని రోజుకి రెండుసార్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది.

 

తేనె:

తేనె రెండు టేబుల్ స్పూన్లు, గోరువెచ్చని నీళ్లు ఒక గ్లాసు తీసుకుని బాగా మిక్స్ చేయాలి. ఈ నీటిని ఉదయాన్నే పరగడుపున తాగితే బెల్లీ ఫ్యాట్ కరుగుతుంది.

 

 

Tittibhasana Fire Fly pose, Ardha Chakrasana | తిట్టిభాసన (ఫైర్ ఫ్లై భంగిమ), అర్ధ చక్రాసనం


Belly fat reduce very fast వేగంగా బెల్లీ ఫ్యాట్ తగ్గించే హోం రెమెడీస్…telugu lo home health tips
Spread iiQ8

March 5, 2016 8:18 PM

191 total views, 0 today