Bad breath, smell from mouth Noti Durvasana – నోటి దుర్వాసన | iiQ8

Bad breath, smell from mouth Noti Durvasana – నోటి దుర్వాసన

 

Bad breath, smell from mouth Noti Durvasana – నోటి దుర్వాసన
నోటి దుర్వాసన సమస్య బాగా ఇబ్బంది పెడుతుందా.. అయితే ఏం చేయాలో చూడండి..!
Bad breath is a problem ..Then see what to do ..!

నేడు అధిక శాతం మంది ఎదుర్కొంటున్న సాధారణ అనారోగ్య సమస్యల్లో నోటి దుర్వాసన కూడా ఒకటి.

దీనికి కారణాలు ఏమున్నా నేడు దాదాపు ప్రతి ఇద్దరిలో ఒక్కరు ఈ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు.

దీని వల్ల నలుగురిలో మాట్లాడాలన్నా జంకుతున్నారు.

కాగా నోటి దుర్వాసనతో బాధపడుతున్న ప్రతి 100 మందిలో 25 శాతం మందికి ఇన్‌ఫెక్షన్ల కారణంగానే ఆ సమస్య వస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి.

ఈ క్రమంలో గొంతులో టాన్సిల్స్ వద్ద ఉండే టాన్సిల్స్ స్టోన్స్‌లో బాక్టీరియా, వ్యర్థాలు పేరుకుపోయి కూడా నోటి దుర్వాసన వస్తుంటుంది.

అయితే కింద ఇచ్చిన పలు సూచనలు పాటిస్తే నోటి దుర్వాసనను సులభంగా తగ్గించుకునేందుకు వీలు కలుగుతుంది.

smell.201604116522

గొంతులో ఉండే టాన్సిల్స్ వద్ద టాన్సిల్స్ స్టోన్స్ వస్తాయి. వీటిని గుర్తించడం చాలా కష్టతరం.

అయితే వీటి వల్ల అంత ప్రమాదమేమీ లేకపోయినా నోటి దుర్వాసన మాత్రం వస్తుంటుంది.
నిత్యం పళ్లను మంచి టూత్‌పేస్ట్ లేదా పౌడర్‌తో సరిగ్గా రుద్దుకోవడం, మౌత్ వాష్ వాడడం,

Vasisthasana, Ardha Chandrasana, Utkatasana (Chair Pose), Side-Bend Asana

నాలుకను శుభ్రంగా ఉంచుకోవడం చేస్తే నోటి దుర్వాసనను సులభంగా తగ్గించుకోవచ్చు.

శుభ్రంగా ఉన్న క్లాత్ పీస్‌ను ఉపయోగించి టాన్సిల్స్ స్టోన్స్‌ను తొలగించుకోవచ్చు. స్టోన్స్ పక్కగా క్లాత్ పీస్‌ను ఉంచడం ద్వారా వాటిని సులువుగా బయటకు తీయవచ్చు.

బాగా దగ్గు వచ్చినప్పుడు కూడా టాన్సిల్ స్టోన్స్ వాటంతట అవే ఆటోమేటిక్‌గా బయటికి వస్తాయి. దగ్గు రాకున్నా బాగా దగ్గితే టాన్సిల్ స్టోన్స్ బయటికి వచ్చేందుకు అవకాశం ఉంటుంది.

Bad breath, smell from mouth Noti Durvasana – నోటి దుర్వాసన





 

Find everything you need.

iiQ8 indianinQ8.com

 

List of Countries in the World | iiQ8 info

Search Product, Service, Properties and items on a single site ShareMeBook.Logo for Indian in Q8 820 312 Hor 1

Bad breath, smell from mouth Noti Durvasana – నోటి దుర్వాసన

Is White Fish Good For Your Health | iiQ8 Health and Yoga


 

పచ్చి ఉల్లిపాయ లేదా వెల్లుల్లి రేకుల్ని తినడం ద్వారా నోటి దుర్వాసనను తగ్గించుకోవచ్చు. ఇవి నోటిలోని హానికర బాక్టీరియాలను బయటికి పంపివేస్తాయి.

ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా – Bad breath, smell from mouth Noti Durvasana ఉప్పు కలిపి ఆ నీటిని పుక్కిలిస్తే టాన్సిల్స్ స్టోన్స్ బాధ తగ్గుతుంది. అంతేకాదు నోటి దుర్వాసన కూడా తొలగిపోతుంది. Bad breath, smell from mouth Noti Durvasana – నోటి దుర్వాసన

 

Is White Fish Good For Your Health | iiQ8 Health and Yoga


Adhomukha Svanasana, How To do | అధోముఖ స్వనాసనం ఎలా చెయ్యాలి?

Spread iiQ8

April 11, 2016 6:42 PM

198 total views, 0 today