About Health Telugu lo health stories | iiQ8

About Health Telugu lo health stories | iiQ8

 

Dear All, About Health Telugu lo health stories | iiQ8.

 

ఆరోగ్య సలహాలు ఇవ్వడం కానీ , పోస్టులు పెట్టడం కానీ కత్తి మీద సాము లాంటిది ! ఓ డాక్టర్ చెప్పేది మరో డాక్టర్ చెప్పడు , ఓ పేషంట్ శరీర స్థితి మరో పేషంట్ కు వుండదు . కొందరికి face book చిట్కాలతో తగ్గచ్చు , మరి కొందరికి వ్యాది ముదిరి పోవచ్చు .. ఆరోగ్య విషయాలు పెద్ద పుస్తకాలు మీకో సమస్య వస్తే , ఆ వ్యాది ఫుల్ డీటైల్స్ మీరు స్టడీ చేయాలి ఆ వ్యాదికి ఏ వైధ్యంలో మేలు జరుగుతుందో తెలుసుకోవాలి.

 

దాని భవిష్యత్తులో సైడ్ ఎఫెక్ట్ లు తెలుసుకోవాలి. ఓ వ్యాది మరోవ్యాదికీ ఎలా దారి తీస్తుందో తేలుసుకోవాలి
అలా ఓపికగా విషయం సేకరించాలి .

Find everything you need.

 

Search Product, Service, Properties and items on a single site ShareMeBook.

about health telugu lo health stories

 

Is White Fish Good For Your Health | iiQ8 Health and Yoga


Pranayama, Dietary Habits | ప్రాణాయామం, ఆహారపు అలవాట్లు

 

 

About Health Telugu lo health stories | iiQ8

 

ఈ మధ్య నాకో వ్యాది గురించి పోస్టు పెట్టడానికి , నాకు క్లారిటీ రాలేదు దీని నిమిత్తం మా కొలీగ్ ,మా ఫ్యామిలీ డాక్టర్ ని ,బిజీగా లేని టైములో ఓ ఆరు నిమిషాలు చర్చ చేశాను .. బయటకొచ్చాక నర్స్ 500 ఫీజు అడిగింది
సరే !మరలా లోనికి వెళ్ళి సార్ తో మాట్లాడి రెండు వందలు ఇచ్చి వచ్చాను

అది సరే ! ఆ విషయం ప్రక్కన పెడుదాం .

ఆరోగ్య విషయాలు సేకరణకు , పోస్టు తయారీకి టైం పడుతుంది .

అవేమీ రెడీగా వుండవు . కరెక్ట్ సూత్రాలు కొన్ని బయటకు రావు ఇది తెలియకుండా కొందరు ఇలా చాటింగ్ లో ప్రవర్తిస్తుంటారు

కొందరు తెలివిగలవారు చాటింగ్ లో , చాటింగ్ చేసేటప్పుడు ఏదైనా పత్యం చెప్పినపుడు ? why (పత్యం ఎందుకు) అని అడిగేందుకు వారు లెటర్స్ టైపింగ్ ఎలావుంటుందంటే షార్ట్ కట్ wy ? అని వ్రాస్తారు దానికి నేను ఓ సోది పురాణం అంత వివరణ ఇవ్వాలి …ఊరుకోరు మరలా డౌట్ వస్తే , అర్దరాత్రిళ్ళు కూడా అడుగుతారు ..రాబట్టుకొంటారు కొందరు వ్యాది పేరుతో ఎమోషన్ బ్లాక్ మెయిలింగ్ చేస్తుంటారు .

 

Adhomukha Svanasana, How To do | అధోముఖ స్వనాసనం ఎలా చెయ్యాలి?


Tittibhasana Fire Fly pose, Ardha Chakrasana | తిట్టిభాసన (ఫైర్ ఫ్లై భంగిమ), అర్ధ చక్రాసనం

 

కొందరు పత్యాలు -పద్దతులు వద్దు .. మాత్రలు చెప్పమంటారు మంచి డాక్టర్ పేరు చెప్పమంటారు .. తమ ప్రయత్నాలు ఏమీ చేయరు కొందరు ఫోన్ లో యోగా చెప్పమంటారు .

పేరాలు పేరాలు నా చేత చెప్పించుకొని ఎలా వుందో కూడా చెప్పరు అసలు పాటిస్తున్నారో లేదో చెప్పరు .. ఒకతన్ని కొన్నాళ్ళ తరువాత అడిగాను. ఇప్పుడు ఆరోగ్యం ఎలా వుంటుందని ? బాగైందని చెప్పాడు. సరే నాకు చెప్పలేదేమిటీ అని అడిగితే ? …సార్ మీరు ప్రతిఫలం (పేరు) ఆశిస్తున్నారేమో నాకనిపిస్తోంది.

 

 

Vasisthasana, Ardha Chandrasana, Utkatasana (Chair Pose), Side-Bend Asana

అంటూ పేరు ఆశించకుండా మీరు అందరికీ సలహాలివ్వండని ఉచితసలహా ఇచ్చాడు ఒకరికి ఓ రోగం నిమిత్తం అడిగితే ? కొన్ని పోస్టులు పంపానుసార్ మీరేదో నన్ను పెద్ద రోగిననుకుంటున్నారా !

 

చీటికి మాటికి పోస్టులు పంపుతున్నారని అనేసింది .కానీ ఆవిడకు పెద్ద వ్యాదే వుంది రకరకాల మనుషులు కొందరుంటారు గ్యాస్ ట్రబుల్ పోస్టులు పెడితే , వారికి ఆ ట్రబుల్ వుంటే సూపర్ పోస్టూ
అంటూ కామెంట్ చేస్తారు … షుగర్ గురించి పోస్టూ పెడితే సైలెంటుగా వుంటారు షేర్ చేయొచ్చుగా ! ఎవరో ఒకరికి ఉపయోగపడుతుందిగా !

 

వద్దన్నవన్నీ తింటారు .,మరలా బాగ లేనప్పుడు బంబేలు ఎత్తిపోతారు అసలు మనం ఏ వ్యాది గురించి

 

అయినా తెలుసుకుంటూ వుంటే తప్పేంటి ?

 

డాక్టర్ల వద్ద గంటలు గంటలు పడిగాపులు కాయటం దేనికి ?

 

అన్నీ తినాలి – కానీ వ్యాది తగ్గాలి .శరీరం పట్ల భాధ్యత వుండదు
అడిగేవాడికి చెప్పేవాడు లోకువ..

ఇంకొందరు హాయ్ , డూడ్ అంటూ చాటీంగ్ మొదలు పెడుతారు

ఏంటో ఖర్మ

About Health Telugu lo health stories | iiQ8

Spread iiQ8

March 5, 2016 8:17 PM

80 total views, 0 today