Asthama Treatment in telugu, ubbasa vyadi telugu lo home healthy tips iiQ8

Asthama Treatment in telugu, ubbasa vyadi telugu lo home healthy tips

 

 

Asthama Treatment in telugu, ubbasa vyadi telugu lo home healthy tips

 

 

asthama treatment in telugu ubbasa vyadi telugu lo home healthy tips  ఉబ్బస వ్యాధి ( ASTHAMA) – 1.

ఉబ్బస వ్యాధి రావడానికి గల కారణాలు –

* పొగ, దుమ్ము, ధూళి , వాహనాల కాలుష్యం ఇవి ముక్కు ద్వారా , నోటి ద్వారా గాని , ఉపిరితిత్తుల లోనికి పొవడం.

* మలం, మూత్రం , తుమ్ములు, ఆవలింతలు మొదలయిన వాటిని బలవంతంగా ఆపడం.

ఈ కారణాల వలన ప్రాణవాయువు , ఉదానవాయువు తో కూడి దుష్టం అగుట వలన శ్వాసకోశముల యందు అవరొదం ఏర్పడి వెంటనే పిల్లి కూతల వంటి శబ్దాలు ఏర్పడును. ఈ క్రమంలో శరీరంలో ని త్రిదోషాలు ప్రకొపించి వరసగా క్షయరోగాలు కూడా జనించును.

 

 

Tittibhasana Fire Fly pose, Ardha Chakrasana | తిట్టిభాసన (ఫైర్ ఫ్లై భంగిమ), అర్ధ చక్రాసనం

 

Vasisthasana, Ardha Chandrasana, Utkatasana (Chair Pose), Side-Bend Asana

 

గాలిదుమారం , వాయుకాలుష్యం , ఇంటిలోని పాత దూది పరుపుల గాటువాసన వలన కాని శ్వాసకోశం యొక్క స్నాయువులు ముడుచుకొని పొతాయి. అటువంటప్పుడు ఈ స్నాయుబందాలు తెరవడం కోసం అతిశ్వాస కలుగుతుంది.

ఉబ్బస వ్యాధి లక్షణాలు –

* ఈ రోగుల యెక్క మొఖము ఎల్లప్పుడు విచారంగా ఉండి దవడలు, బుగ్గలు లొపలికి పీక్కుపోయి గొంతు బొంగురు పొతుంది.

Find everything you need.

 

Search Product, Service, Properties and items on a single site ShareMeBook.

* ఈ వ్యాధి చల్లగా ఉన్నప్పుడు, రాత్రి సమయాలలో ఎక్కువ విజ్రుం బించును . ఎందుకంటే రాత్రి సమయాలలో శరీరం లొ రక్తం బాగా తక్కువ వేగాన్ని కలిగి ఉంటుంది.

 

 

 

* ఉపిరి వేగం చెంది , నీరసం , తలనొప్పి, కడుపు ఉబ్బరం , కండ్లు బరువుగా ఉండటం , వికారం, నిద్ర పట్టకపోవడం, గుండెబరువు , ఉపిరి పీల్చుకోవడంలో ఆయాసం కలుగుతాయి.

 

* దగ్గు తెరలుతెరలుగా వస్తూ చెమటపడుతుంది , శరీరం చల్లబడుతుంది .

 

ఈ వ్యాధులను జాగ్రత్తగా గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే చివరకి ప్రాణాలకి ప్రమాదం

Asthama Treatment in telugu, ubbasa vyadi telugu lo home healthy tips

 

Is White Fish Good For Your Health | iiQ8 Health and Yoga


Adhomukha Svanasana, How To do | అధోముఖ స్వనాసనం ఎలా చెయ్యాలి?

Spread iiQ8

March 3, 2016 7:14 PM

100 total views, 0 today