దుశ్శకునాలు బాధించకుండా ఉండుటకు ……….!! Bad Events
దుశ్శకునాలు బాధించకుండా ఉండుటకు ……….!!
దేవుడికి పూజ చేసిన పుష్పాలు దగ్గర ఉంచుకుని ( జేబులో, బ్యాగులో) బయటకు వెళితే దుశ్శకునాలు బాధించవు.
రాజు గారి క్షత్రియ ధర్మం.
పరిపాలన చేసే నియోగి సులభంగా ఎవరినైనా నమ్మితే ఏమవుతుందో రాజశేఖరుడి ద్వారా తెలుస్తుంది. అది కేవలం సమాజం విషయంలోనే కాదు, ఇంటి బాధ్యతలలో కూడా. ఇక్కడ ప్రస్తావన కేవలం రాజనో, నియోగి బ్రాహ్మణుడనో కాదు. ప్రతీ గృహస్థుడికి వర్తిస్తుంది. తమ రహస్యాలు, నగదు లాంటి విషయాల బాధ్యతలు ఎవడిని పడితే వాడిని నమ్మి వాడి మీద పెట్టకూడదు. అందుకే స్వర్ణవిద్య పేరుతో ఇంట్లో ఉన్న వెండి బంగారం పోగొట్టుకున్నాడు రాజశేఖరుడు. ముఖస్తుతులకు పడిపోయి నిజానిజాలు పరిశీలించకుండానే, సహాయం చేసేయడం, అప్పు ఇచ్చినవారిని సహితం తీర్చనవసరం లేదంటూ ఊరుకోవడం ఇవన్నీ నష్టాలే తెచ్చిపెడతాయి.
పైపెచ్చు ఇందులో ధర్మాధర్మ విచక్షణ కూడా కోల్పోతాం. ఎవరిని పడితే వారిని పాత్రత లేకుండా ఆదుకోవడం వలన అదృష్టదేవత వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉంది అని దరిద్రదేవత ఆతిథ్యం కోసం సిద్ధంగా ఉంది అని అనిపించేలా రుక్మిణి కాసులపేరు వ్యవహారం లో చాకలి సర్వడు పై నింద చూస్తే అర్థమవుతుంది. ముఖ్య రహస్యాలు, వివరాలు ఎవరికి పడితే వారికి చెప్పడం ఎంత ప్రమాదమో రాజశేఖరుడి కొడుకు సుబ్రహ్మణ్యం పాత్ర ద్వారా తెలుస్తుంది. అలానే రాజు స్థానంలో క్షత్రియ ధర్మం పాటించే వారు ఒకరికి సాయం చేయటానికి కూడా ఎంత పరిశీలిస్తారో రామరాజు (కృష్ణ జగపతి మహారాజు) పాత్ర ద్వారా తెలుస్తుంది.
శత్రువులు మానసికంగా దూరమౌటకు …….!! Enemies and mental | iiQ8
Find everything you need.
iiQ8 indianinQ8.com
List of Countries in the World | iiQ8 info
Search Product, Service, Properties and items on a single site ShareMeBook.
అత్యాశ:
సువర్ణ విద్య పేరుతో ఆ రోజుల్లో చాలా మోసాలు జరిగేవి. బైరాగి తన విద్యతో స్వర్ణం తయారు చెయ్యడం నమ్మి తన నగలు అన్నీ పోగొట్టుకున్నాడు రాజశేఖరుడు. ఫలితంగా వీధినపడ్డాడు. దర్పం కోసం చేసిన దానాలు కప్పిపుచ్చుకోవడానికి ఆస్తులు కరిగించుకుంటూ పోయాడు. ఆ ఆస్తులు విడిపించుకోవడానికి డబ్బు కావలసి వచ్చింది. దానికోసం వెంపర్లాటలో వివేకాన్ని కోల్పోయి ఇలా బైరాగి చేతిలో మోసపోయాడు. ఇదే కాదు అతడి అల్లుడు నృసింహస్వామి కూడా ఈ మాయలో పడడం వలనే రుక్మిణికి దూరమైనాడు. ఫలితంగా కుటుంబం మొత్తం మానసిక ఆవేదనకు గురికావలసి వచ్చింది. అత్యాశ నగదు విషయంలోనే కాదు – తన కూతురు సంబంధం విషయంలో కూడా రాజశేఖరుడు తప్పుడు ఆలోచన చేసాడు. రామరాజు రూపంలో సహాయం అంది ఆ ప్రమాదం తప్పినప్పటికీ కారాగృహ శిక్ష అనుభవించాడు.
Simhavahana Ganapathi Samasyalu Parishkaram – సమస్యలు పరిష్కారం iiQ8
డబ్బు – పొదుపు
చివరగా రాజశేఖరుడికి డబ్బును పొదుపుగా వాడుకొమ్మని పెద్దాపురం రాజు కృష్ణ జగపతి మహారాజు చెప్పిన మాటలను రాజశేఖరుడు తన పిల్లల పెళ్లిలో ఆచరించటం తో కథ పూర్తవుతుంది. అంతేకాదు రాజశేఖరుడు ఎవరికి బహుమతులు దానధర్మాలు చేశాడో కూడా నిశితంగా పరిశీలించాలి. అంగవైకల్యం ఉన్నవారు, సత్ప్రవర్తన ఉన్న పండితులు లాంటివారిని పిలిచి సన్మానించి గౌరవించారు అని తెలిపినందువలన అటు పరోపకారాన్ని ఇటు సరస్వతీ కటాక్షం ఉన్న సౌశీల్యం కలవారిని పోషించాలి అని తెలుపుతుంది.
పారిశ్రామిక రంగం యూరోప్ లో మొదలైన కాలంలో, ఇప్పటికీ మార్కెట్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న ఈ కాలంలో, వీరేశలింగం పంతులు ఇటువంటి పొదుపు మాటలో ముగింపు పలకటం యాదృచ్చికమంటారా!!! ఆపై వంద సంవత్సరాల తర్వాతి తెలుగు సినిమాల హ్యాపీ ఎండింగ్ ట్రెండ్ ని కూడా ఈయనే ఆద్యుడనాలేమో!
Jathaka Guruvu Samasyalu Parishkaram – సమస్యలు పరిష్కారం iiQ8
దుశ్శకునాలు బాధించకుండా ఉండుటకు ……….!! Bad Events