Arabic Relationship in Telugu, iiQ8, Telugu to Arabic translation words
అరబ్ టు తెలుగు.. (Arabic to Telugu Translation)
మామ = అమ్మా (Maama = Amma)
బాబా = నాన్న(అయ్యా, సారు) (Baaba = Naanna, (ayya, sir))
అక్కు(యి) = అన్న,తమ్ముడు (aku(y)=anna, tammudu)
అక్కు సహీర్ = తమ్ముడు (akku sahir = tammudu)
అక్కు కబిర్ = పెద్ద అన్న (aku kabir = anna)
ఓక్తి = అక్క,చేల్లి (Okthi = akka, chelli)
ఓక్తి సహీర్ = చెల్లి (okthi sahir = chelli)
ఓక్తి కబీర్ = అక్క (okthi kabir = akka)
దేదా = అమ్మామ్మ (deka = ammamma)
జెద్దా = తాతయ్యా (jeddaa = thathaiah)
కాతి,కాల్తి = పిన్ని (kaathi, kaalthi = pinni)
అరొష్,జవజ్ = పెళ్ళి (arosh, jawaj = pelli)
జొసా,మదామ్ = భార్య (josaa, madam = bharya)
కాలి,ఖాలు = మామయ్య (kaali, Khaalu = mamayya)
Telugu to Arabic translation words, iiQ8 Education
Daily Using Words Learn from English to Malayalam
English to Telugu Daily using words for Talking
అమ్మాత్తి = అత్త (ammathi = atha)
మూదిర్ = ఓనర్ (యాజమాని) (mudir = owner(yajamani))
షేక్ = రాజు (shaikh = raju )
హబిబి,గల్బి,క్షాత్రా= ప్రియమైన అనే దానికి వర్తిస్తుంది (habibi, galbi, kshatra = priyamaina)
చిన్న లేక పెద్దవారి పేరు తెలియనప్పుడు..వారిని ఎలా పిలవాలి అనెది మనకు అర్దం కాదు..
వారిని పిలువాలంటె (హమ్మాద్) అంటె చాలు..
అరబి వాల్లు మన లాగ వరుసలు పేట్టి పిలుచుకొరు..ఒన్లి పేరు పెట్టి పిలుచుకుంటారు ఎక్కువగా.
————–•••••••————
Mughals were robbers? Let’s see how these Mughals looted India? 1929 India
Arabic Numbers in Telugu, iiQ8, Telugu to Arabic translation words, iiQ8 Education
Arabic Days in Telugu, iiQ8, Telugu to Arabic Week Days translation words, iiQ8
Arabic Vegetables in Telugu, iiQ8, Telugu to Arabic translation words, iiQ8 Arabic
Arabic Fruits in Telugu, iiQ8, Telugu to Arabic translation words, iiQ8 Arabic