రాజు మూర్ఖత్వం , Raju stupid Telugu lo stories kathalu

Raju stupid telugu lo stories kathalu 

రాజు మూర్ఖత్వం
 
రాజు మూర్ఖత్వం :
________________

అనగనగా ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు ఒక రోజున వేటకు వెళ్లాడు. అడవిలో వెళ్తుండగా ఒక పులి అతని మీద పడి చంపాలని ప్రయత్నించింది. అటు నుండి వస్తున్న యువకుడొకడు దా
12039565 1021729684544654 1484118861955658372 n

న్ని చూశాడు. 

అతను వెంటనే ఆ పులిపైకి దూకి, తన చురకత్తితో దాన్ని పొడిచి, చంపేసి, రాజును రక్షించాడు.

“రాజా! అడవిలో‌తిరగాలంటే మీకు కత్తిని వాడటం తెలిసి ఉండాలి. లేకపోతే ఇలాంటి క్రూరజంతువులనుండి మిమ్మల్ని మీరు కాపాడుకోలేరు. కావాలంటే నేను మీకు ఆ విద్య నేర్పగలను” అన్నాడతను రాజుతో.

కానీ రాజు దానికి ఒప్పుకోలేదు. ‘ఒక సామాన్యుడినుండి ఏ విద్యనైనా నేర్చుకోవటం నాకు ఇష్టంలేదు’ అన్నాడు.
 
ఆ మాటలకు నొచ్చుకున్న యువకుడు వెంటనే అక్కడినుండి వెళ్లిపోయాడు.

ఆ తరువాత కొన్ని రోజులకు రాజు మళ్ళీ వేటకు వెళ్ళాడు. అక్కడ ఎదురైన సింహం అతని మీద పడి చంపింది. ‘చురకత్తితో యుద్ధం చేయటం ఎలాగో నేర్చుకొని ఉంటే ఈ దుస్థితి ఎదురయ్యేది కాదు గదా, మంచి సలహాలు ఎవరు ఇచ్చినా స్వీకరించాలి’ అనుకున్నాడు రాజు, చనిపోబోతూ.

Gelichina gaali patam telugu lo stories kathalu గెలిచిన గాలిపటం


సహాయపడే అద్భుతమైన కథ! Excellent story helping hand Telegu lo stories


Lie – Punishment | Telugu lo Stories | Kids Night Stories – అబద్దం – శిక్ష


A Letter from Father to Kids ఓ తండ్రి తన పిల్లలకు రాసిన లేఖ



friendship stories in telugu, friendship story in telugu, telugu moral stories on friendship, చదువు గురించి నీతి కథలు, heart touching moral stories in telugu,friendship moral stories in telugu, puli meka story in telugu,friends story in telugu,sneham goppatanam telipe katha in telugu, telugu friendship stories,pattudala story in telugu, friendship neethi kathalu in telugu, friendship short stories in telugu language with moral, puli meka katha, putukku jara jara dubukku me, short story on friendship in telugu with moral, putukku jara jara dubukku me meaning in telugu,sneham viluva story in telugu, story on friendship in telugu, telugu friendship stories pdf, telugu stories for elders, friendship stories in telugu pdf, elephant and friends story in telugu

Spread iiQ8

September 20, 2015 7:22 PM

853 total views, 0 today