Vipareetha maina enemies, విపరీతమైన శతృబాధలు కలుగుతున్నప్పుడు ఏం చేయాలి……..!! iiQ8

విపరీతమైన శతృబాధలు కలుగుతున్నప్పుడు ఏం చేయాలి……..!! Vipareetha maina enemies

 

Samasyalu Parishkaram – సమస్యలు  పరిష్కారం‘s photo. విపరీతమైన శతృబాధలు కలుగుతున్నప్పుడు ఏం చేయాలి……..!! Vipareetha maina enemies

విపరీతమైన శతృబాధలు కలుగుతున్నప్పుడు ఏం చేయాలి……..!!

విపరీతమైన శతృబాధలు కలుగుతున్నప్పుడుఅల్లపు రసాన్ని వడగట్టిరాగి పాత్రలో గానీగాజు పాత్రలో గానీ పోసిపారే నీటిలో వేయాలి.




 

Find everything you need.

iiQ8 indianinQ8.com Vipareetha maina enemies, విపరీతమైన శతృబాధలు కలుగుతున్నప్పుడు ఏం చేయాలి……..!! iiQ8

 

List of Countries in the World | iiQ8 info

Search Product, Service, Properties and items on a single site ShareMeBook.

అపరాజిత కల్పం

అపరాజిత కల్పాన్ని విష్ణుక్రాంతం అని అంటారు . ఇది పొలాల్లోను,గట్లమీద ఉంటుంది. దీనికి ఊదారంగు పువ్వులు ఉంటాయి. కృష్ణ పక్షంలోని అష్టమి నాడు లేదా చతుర్దశి నాడు మొలకను తియ్యాలి. ఆరోజు నక్షత్రం పుష్యమి లేదా హస్త కానీ ఉండాలి . ఆ చెట్టు యొక్క వేళ్ళు పువ్వులు తీసి నూరి చిన్న మాత్రలు చేసి నీడలో ఎండించాలి.ఈ పని స్నానం చేసి తెల్లటి దుస్తులు ధరించి శివుని ముందు చెయ్యాలి. (కాషాయ వస్త్రం పనికి రాదు)

దీనిని ముఖం మీద తిలకంగా ధరించి ఎవరినైతో చూస్తారో వాడు దుష్టుడు ఐనప్పటికీ అంతమాత్రాన దాసుడు అయిపోయి చెప్పిన పని చేస్తాడు.

యుద్ధం లో దుర్నివారమైన శత్రు సంఘం వొచినప్పుడు ఈ ఔషధీ ని ముఖం మీద రాసుకుంటే శత్రు సైన్యం వశమైపోతుంది.

ఈ ఔషధాన్ని వాడే ముందు ఈ క్రింది మంత్రాన్ని ఏడు (7) సార్లు పఠించాలి.

మంత్రం:-

” ఓం అమృతే అమృతప్రభే సర్వ సిద్ధీశ్వరి అమృతం ప్రభే స్వాహా ”

Note :- ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే పోస్ట్ చేయబడింది.

Pancha mukha maha ganapati పంచముఖ మహాగణపతి ఆరాధన ద్వారా దృష్టిదోషాలు దరిచేరవు…….!!

Samasyalu Parishkaram – సమస్యలు  పరిష్కారం‘s photo.

Vipareetha maina enemies, విపరీతమైన శతృబాధలు కలుగుతున్నప్పుడు ఏం చేయాలి……..!! iiQ8

శత్రు_విజయానికి_ధనాకర్షణకు_హాతాజోడి:-

విశేష ధనాకర్షణ,శత్రు పీడా విముక్తి కావాలనుకునే వారు ఈ హత జోడి ప్రయోగాన్ని చెయ్యండి.

హాతాజోడి ముడిచిన రెండు పిడికిళ్లు ఆకారంలో కనిపిస్తుంది.ఇది హిమాలయ ప్రాంతంలో పెరిగే ఒక చెట్టు.ఇది సాధు సజ్జనుల వద్ద ఉంటుంది.ఈ హాతాజోడిని వెండి భరణిలో పెట్టి ధనాగారంలో లేదా బంగారు తావీదులో ధరించిన వ్యక్తికి విశేష ధనాకర్షణ కలిగి ఎటువంటి శత్రువు ఐనా పాదాల వద్ద పడి ఉంటాడు.

వీటిని ఎక్కువ రాజకీయనాయకులు వాడతారు అనే నానుడి ఉంది.

గమనిక:- హాతాజోడిని ధరించే ముందు సహస్ర చండీ పూజ చేయించుకుంటే విశేషమైన ఫలితాలను ఇస్తుంది.

ఇబ్బందుల్లో ఉన్న ఆస్తి రావడానికి …….!! Samasyalu Parishkaram – సమస్యలు పరిష్కారం


Spread iiQ8

June 7, 2016 8:50 PM

182 total views, 0 today