Urike Chilaka Song Lyrics, Bombay Telugu Movie, ఉరికే చిలకా Lyrics

Urike Chilaka Song Lyrics, Bombay Telugu Movie, ఉరికే చిలకా Lyrics

Urike Chilaka Song Lyrics from the Telugu movie BombayUrike Chilaka Lyrics were penned by Veturi Sundararama Murthy, the music score was provided by AR Rahman, and sung this song by Hariharan & Chitra.

మణిరత్నం గారి దర్శకత్వంలో వచ్చిన బొంబాయి చిత్రం మార్చి 10, 1995 సంవత్సరంలో విడుదలైంది. ఉరికే చిలక పాట లిరిక్స్ తెలుగు మరియు ఇంగ్లీష్ లో మీ కోసం.

Urike Chilaka Song Credits

Movie Bombay (11 March 1995)
Director Mani Ratnam
Producers S. Sriram, ‎Mani Ratnam‎
Singers Hariharan, KS Chitra
Music A.R Rahman
Lyrics Veturi Sundararama Murthy
Star Cast Arvind Swamy
Video Label

Watch ఉరికే చిలకా Video Song Below

Ammadi Gummadi Lyrics, Butta Bomma Film, అమ్మాడి గుమ్మాడి


Urike Chilaka Song Lyrics In Telugu

ఉరికే చిలకా వేచి ఉంటాను కడ వరకు
కురిసే చినుకా ఎల్లువైనావె ఎద వరకు
చెలివై సఖివై రెండు హృదయాల కథలు విను
బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను
కాటుకా కళ్ళతో… కాటు వేశావు నన్నెపుడో
కాలం చెల్లితే… ఇంత మన్నేసిపో ఇప్పుడు

ఉరికే చిలకా వేచి ఉంటాను కడ వరకు
కురిసే చినుకా ఎల్లువైనావె ఎద వరకు

నీ రాక కోసం తొలి ప్రాణమైనా
దాచింది నా వలపే
మనసంటి మగువా
ఏ జాము రాక చితిమంటలే రేపె

నా కడప్రాణం పోనివ్వు కథ మాసిపోదు
అది కాదు నా వేదన
విధి విపరీతం నీ మీద అపవాదు వేస్తే
ఎద కుంగి పోయేనులె

మోదలో తుదలో వదిలేశాను.. నీకే ప్రియా
ఉరికే చిలకే వచ్చి వాలింది కలత విడి
చెలిగా సఖిలా తాను చేరింది చెలుని ఒడి

నెలవే తేలిపే.. నిన్ను చేరింది గతము వీడి
కలకీ ఇలకీ ఉయలూగింది… కంటపడి
కాటుకా కళ్ళతో… కాటు వేశావు నన్నెపుడో
కాలం చెల్లితే… ఇంత మన్నేసిపో ఇప్పుడు

ఉరికే చిలకా వేచి ఉంటాను కడ వరకు
కురిసే చినుకా ఎల్లువైనావె ఎద వరకు

తొలి ప్రాణమైనా ఒకనాటి ప్రేమ
మాసేది కాదు సుమా
ఒక కంటి గీతం జలపాతమైతే
మరు కన్ను నవ్వదమ్మా

నా పరువాల పరదాలు తొలగించి వస్తే
కన్నీటి ముడుపాయనె
నే పురివిప్పి పరుగెత్తి గాలల్లె వచ్చా
నీ వేణుగానానికే
అరెరే అరెరే, నేడు కన్నీట తేనె కలిసె

ఉరికే చిలకా వేచి ఉంటాను కడ వరకు
కురిసే చినుకా ఎల్లువైనావె ఎద వరకు
చెలివై సఖివై రెండు హృదయాల కథలు విను
బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను

మోహమో మైకమో… రెండు మనసుల్లొ విరిసినదీ
పాశమో బంధమో… ఉన్న దూరాలు చెరిపినది
ఉరికే చిలకే వచ్చి వాలింది కలత విడి
నెలవే తెలిపే నిన్ను చేరింది గతము విడీ

Sannajaji Padaka Song Lyrics, Kshatriya Putrudu, సన్నజాజి పడకా

Urike Chilaka Song Lyrics In English

Urike Chilaka Vechi Untaanu Kada Varaku
Kurise Chinukaa Elluvainaave Edha Varaku
Chelivai Sakhivai Rendu hrudhayaala Kathalu Vinu
Brathuke Baruvai Nindu Virahaala Kaburu Vinu
Kaatukaa Kallatho… Kaatu Veshaavu Nanneppudo
Kaalam Chellithe… Intha Mannesipo Ippudu

Urike Chilakaa
Vechi Untaanu Kada Varaku
Kurise Chinukaa
Elluvainaave Edha Varaku

Nee Raaka Kosam Tholi Praanamainaa
Dhaachindi Naa Valape
Manasanti Maguvaa
Ye Jaamu Raaka Chithimantale Repe

Naa Kada Praanam
Ponivvu Katha Maasipodhu
Adhi Kaadu Naa Vedhana
Vidhi Vipareetham
Nee Meeda Apavaadhu Vasthe
Edha Kungi Poyenule
Modhalo Thudhalo Vadileshaanu Neeke Priyaa

Urike Chilakaa
Vachhi Vaalindi Kalatha Vidi
Cheligaa Sakhilaa
Thaanu Cherindi Cheluni Odi

Nelave… Thelipe
Ninnu Cherindi Gathamu Veedi
Kalakee Ilakee Ooyaloogindi… Kantapadi
Kaatukaa Kallatho
Kaatu Veshaavu Nanneppudo
Kaalam Chellithe… Intha Mannesipo Ippudu

Urike Chilaka Vechi Untaanu Kada Varaku
Kurise Chinukaa Elluvainaave Edha Varaku

Tholi Praanamainaa Okanaati Prema
Maanedhi Kaadu Sumaa
Oka Kanti Geetham Jalapaathamaithe
Maru Kannu Navvadhammaa

Naa Paruvaala Paradhaalu Tholaginchi Vasthe
Kanneeti Mudupaayane
Ne Purivippi Parugetthi Gaalalle Vachhaa
Nee Venu Gaanaanike
Arere… Arere… Nedu Kanneeta Thene Kalise

Urike Chilaka Vechi Untaanu Kada Varaku
Kurise Chinukaa Elluvainaave Edha Varaku

Chelivai Sakhivai
Rendu Hrudhayaala Kathalu Vinu
Brathuke Baruvai
Nindu Virahaala Kaburu Vinu

Mohamo Maikamo
Rendu Manasullo Virisinaadhee
Paashamo Bandhamo
Unna Dhooraalu Cheripinadhi

Urike Chilake Vachhi Vaalindi… Kalatha Vidi
Nelave Thelipe Ninnu Cherindhi… Gathamu Videe

Voopey Vuyyala Song Lyrics, Grandhalayam Movie, ఊపే ఉయ్యాల


Nee Sittarangi Sariya Lyrics, Sakshi Telugu Film, నే సిత్తరాంగి సరియా

Spread iiQ8

February 6, 2023 9:23 AM

324 total views, 1 today