Tenali Ramakrishna Stories in Telugu, కారెవరూ కవితకనర్హులు

Tenali Ramakrishna Stories in Telugu, కారెవరూ కవితకనర్హులు

 

శ్రీకృష్ణదేవరాయలవారు నివసించే రాజభవనానికి తిమ్మన అనే కావలివాడుండేవాడు. అతను చాల ధైర్యసాహసాలు కలవాడు తిమ్మన సేవలను మెచ్చుకుంటూ రాయలవారతనికొకనాడు, అందమయిన -ఖరీదయిన శాలువని బహుకరించారు.

తిమ్మనకి కవులన్నా కవిత్వమన్నా ఎంతో గౌరవం. బహుమతిగా పొందిన శాలువను భుజంమీద కప్పుకుని అతను వస్తూంటే, అల్లసాని పెద్దన, భట్టుమూర్తి, ముక్కుతిమ్మన, తెనాలి రామకృష్ణుడు కలిసివస్తూ ఎదురయ్యారు.

అతను బహుమతి పొందినందుకు తమసంతోషాన్ని చెప్పడానికి వారు నలుగురూ ఒక్కొక్క పాదం చొప్పున దిగువ విధంగా కందపద్యం చెప్పారు.

Tenali Ramakrishna stories in Telugu, నాణేల గంప నాటకీయం



Tenali Ramakrishna stories in Telugu, పాలు త్రాగని పిల్లి 

పెద్దన  – “వాకిల కావలి తిమ్మా”

ముక్కుతిమ్మన –  “ప్రాకటముగ సుకవి వరుల పాలిటి సొమ్మా”

భట్టుమూర్తి  –  “నీకిదే పద్దెము కొమ్మా”

(మరి రామకృష్ణుడు ఏంచెప్పినా అతని ప్రత్యేకత కనిపిస్తూంది కదా!) రామకృష్ణుడు – “నాకీ పచ్చడమేచాలు నయముగ నిమ్మా” అని పద్యాన్ని పూర్తి చేశాడు. తిమ్మన తనపై చెప్పబడిన ఆ పద్యాన్ని విని సంతోషించి తన భుజం మీదున్న శాలువను రామకృష్ణునికి బహూకరించాడు. మిగిలిన వారికి కూడా తగిన బహుమతులను యిచ్చాడు.

Tenali Ramakrishna Stories in Telugu, నల్ల కుక్క తెల్ల అవు


Tenali Ramakrishna Stories in Telugu, తాతాచార్యుల వారిని పరాభవించుట


Tenali Ramakrishna Stories in Telugu, రాయడం మాటలు కాదు


Tenali Rama Krishna kathalu telugu lo , తెనాలి రాముని చిత్రకళ

 

friendship stories in telugu, friendship story in telugu, telugu moral stories on friendship, చదువు గురించి నీతి కథలు, heart touching moral stories in telugu,friendship moral stories in telugu, puli meka story in telugu,friends story in telugu,sneham goppatanam telipe katha in telugu, telugu friendship stories,pattudala story in telugu, friendship neethi kathalu in telugu, friendship short stories in telugu language with moral, puli meka katha, putukku jara jara dubukku me, short story on friendship in telugu with moral, putukku jara jara dubukku me meaning in telugu,sneham viluva story in telugu, story on friendship in telugu, telugu friendship stories pdf, telugu stories for elders, friendship stories in telugu pdf, elephant and friends story in telugu

 

Spread iiQ8

March 15, 2022 10:23 AM

654 total views, 0 today