ఫలించిన జ్యోతిష్కుని మాట, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu

ఫలించిన జ్యోతిష్కుని మాట, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu   చూస్తూ చూస్తుండగానే శీతాకాలం, ఓ వేసవికాలం కూడా గడిచిపోయింది. ఇక నేడో రేపో తొలకరి మొదలవుతుందనగా, ఓ శిష్య పరమాణువుకి గొప్ప ఆలోచన కలిగింది. ఓ రోజున భోజనాలయ్యాక తీరిగ్గా గురుపత్నినీ, గురుదేవుల్ని మధ్యన కూర్చోబెట్టి తామందరూ చుట్టూ చేరి ఉండగా ఆ శిష్యుడు ఇలా మొదలెట్టాడు...... “గురువుగారూ! వర్షాకాలం మళ్ళీ మొదలయ్యేలాగా ఉంది. మన పంచ కళ్యాణి గుడ్డిదో, కుంటిదో ఐతే అయింది గాని అప్పుడప్పుడు దూర ప్రయాణాలకు “గుడ్డిలో మెల్లి మాదిరిగా ఉపయోగ పడగలదని మాకు తోస్తోంది. ఏదో...మాతోపాటు ఇంత గడ్డి పడేస్తే మేస్తూ మన పంచన పడి ఉన్నందుకు ఆ గుర్రం మనకి ఉపయోగ పడేలాగ మనమే మల్చుకోవాలి కదా!” అంటూ ఉపోద్ఘాతం ప్రారంభించాడు. “వద్దు నాయనా! నాకు గుర్రంమీద ఆసక్తి ఇక నశించిపోయింది. విరక్తి కూడా కలిగేంతగా, ఇప్పటికీ నడుం ఓ పక్క కటక్‌మంటూ బాధిస్తూనే ఉంది...” అన్నాడు పరమానందయ్య. “మీరు అలా అంటే ఏం చెప్పడం గురువుగారూ. దూరపు గ్రామాల నుంచి. ఆహ్వానాలొచ్చినపుడు మీరు పడే ప్రయాస చూడలేక పోతున్నాం! అసలు నేను చెప్పేదేమి …
Read more about ఫలించిన జ్యోతిష్కుని మాట, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu
  • 0

గురువుగారూ – గుర్రముపై ప్రయాణమూ, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu

గురువుగారూ - గుర్రముపై ప్రయాణమూ, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu   “గురుదేవులు దర్చంగా, ఠీవీగా గుర్రంమీద వెళ్తూ ఉంటే, అప్పుడు చూడాలి వారిదర్జా” అంటూ శిష్యులు రెచ్చగొట్టింది లగాయితు, గుర్రపు స్వారీ మీద నుంచి పరమానందయ్యకు మనస్సు మళ్ళింది కాదు. ఓ రోజున కాస్త దూరపు గ్రామస్తులు శిష్యులతో సహా తమ గ్రామాన్ని పునీతం చెయ్యాలంటూ పరమానందయ్య గారికి కబురంపారు. ఇకనేం? ఎలాగూ దూర ప్రయాణం కనుక “గుర్రపుస్వారీ ఇహం శ్రేష్టం అని శిష్యులు మరోసారి రెచ్చగొట్టడంతో, తానెంతో మొహమాటపడి ఒప్పుకుంటున్నట్లుగా సరే అన్నాడాయన. అదే మహద్భాగ్యమన్నట్లుగా వారంతా పరమానందయ్యను భద్రంగా గుర్రంమీద కూర్చోబెట్టి వెనుకనే వాళ్ళు పదిమందీ అనుసరించసాగారు. గుర్రానికి దాణా అందించడాని కొకరు, కళ్ళెం పుచ్చుకుని లాగే వారొకరు, అదిలించే వారొకరు.... ఇలా సాగుతున్నదా ప్రయాణం. ఇంతలో ఓ చోట పిల్లకాలువ ఒకటి దాటబోయిన ఆ గుడ్డి గుర్రం దభేల్‌ మని కూలబడింది: ఆ గుర్రంతో పాటు గురువు గారు సైతం కూలబడి పోయారు. అంత వృద్ధాప్యంలో అమాంతం ఊహించని రీతిగా పడేసరికి పాపం! పరమానండయ్య నడుం జారిపోయింది. “ఓ…
Read more about గురువుగారూ – గుర్రముపై ప్రయాణమూ, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu
  • 0

Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu పురాణం చెప్పిన శిష్యులు

 పురాణం చెప్పిన శిష్యులు   వర్షాకాలం నాలుగు నెలలూ గడిచిపోగానే, గృహంలో అన్నీ నిండుకున్నందున, పరమానందయ్య శిష్య సమేతంగా మళ్ళీ గ్రాసం కోసం గ్రామాలను సందర్శించే కార్యక్రమాన్ని రూపొందించారు. ఓ శుభ ముహూర్తాన ఒక గ్రామం బయల్దేరారు. ఊరి పొలిమేరల్లోనే వారిని చూసిన గ్రామపెద్ద నమస్కరించి శిష్యులతో సహా వేంచేసిన పరమానందయ్య గారిని కుశల ప్రశ్నలడిగి ఊళ్ళోకి ఆహ్వానించాడు. Rabbit, Hawk and Cat Panchatantra Friendship stories, కుందేలు, చకోరపక్షి మరియు పిల్లి గ్రామ చావడిలో వారికి విడిది ఏర్పాటు చేశాక “మహాత్మా! చాలా రోజులకు మాగ్రామానికి వేంచేశారు. మీరాక మాకు చాలా సంతోషదాయకం. ఈ కార్తీక మాసంలో పర్వదినాల సందర్భంగా పురాణ కాలక్షేపం చేయండి” అంటూ వేడుకున్నారు. గురువుగారికి తన పదిమంది శిష్యులమీదా అపారమైన అభిమానం. పౌరులచేత వారిని కూడా పండితులుగా అంగీకరింపచెయ్యాలని ఉబలాటం. అందువల్ల గ్రామస్తులతో “పురప్రజలారా! మీకు నాయందు గల అపారమైన అభిమానానికి, పురాణ కాలక్షేపం భాద్యత అప్పగించారు. కాని... నాకా వయసు మళ్ళుతోంది. ఎక్కువసేపు కూర్చోలేక పోతున్నాను. అదీగాక-నా శిష్యుల్ని తక్కువగా అంచనా వేయకండి…
Read more about Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu పురాణం చెప్పిన శిష్యులు
  • 0

Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu, గుర్రం గుడ్డు బేరం

గుర్రం గుడ్డు బేరం   గురుపత్ని పేరిందేవి గారొక ఇద్దరు శిష్యులను పిలిచి, అప్పటికి రెండ్రోజులుగా మన ఇంట్లో పాడి అవు కనిపించడం లేదు వెతకమని సెలవిచ్చారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని. దానంలో దొరకని సరుకులు కొనుక్కొని రావడానికో ముగ్గురు; తగినంత వంట చెరకు సమకూర్చడానికో ముగ్గురు శిష్యులు చొప్పున నలుదిశలకూ బయల్దేరి వెళ్ళిపోయిరు. గుర్రం బేరం చేయడానికి వెళ్ళిన శిష్యులూ, ఆవుని వెదక బోయిన శిష్యులూ కలుసుకొని “అవు ఎలాగూ కనిపించలేదు కనుక పనిలో పని ఓ ఆవును కూడా కొనేద్దా”మంటూ అశ్వనిపుణ శిష్యులతో కలిసి బైలుదేరారు. అలా వెళ్ళిన నలుగురు శిష్యులకూ ఓచోట ,ఒక కోనేరు, దానిపక్కనే పచ్చని పొలం, పొలంలో కొన్ని గుర్రాలు మేయడం కనిపించాయి. వాటి పక్కనే కొన్ని బూడిద గుమ్మడికాయలు తెల్లగా నేలను కాసి ఉన్నాయి. మన ప్రబుద్ధులు ఆ గుమ్మడి కాయలనెన్నడూ చూడలేదు. వారికి తెలిసిందల్లా తియ్య గుమ్మడి మాత్రమే! పైగా ఈ తెల్లని బూడిద గుమ్మడి గుర్రాల పక్కన చూసేసరికి, అవి గుర్రం గుడ్లు అయి ఉంటాయని వారికివారే నిర్ధారించేసుకున్నారు. “గుర్రం ఖరీదు చాలా ఎక్కువగా ఉంటుంది కదా! అందువల్ల గుర్రం గుడ్డుకొని పిల్లల్న…
Read more about Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu, గుర్రం గుడ్డు బేరం
  • 0

గురువు గారికి గుర్రం కోసం వెతుకులాట, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu

గురువు గారికి గుర్రం కోసం వెతుకులాట   శిష్యుల ఐకమత్యం పుణ్యమా అని, అంతా కలసి పరమానం దయ్య గారి కాలు కుళ్ళబొడిచిన కారణంగా, అది చీముపట్టి మూడవనాటికి కాలు ఇంత లావున వాచిపోయింది. కాలు క్రింద పెట్టలేక నానా అవస్థ పడుతూంటే, చురకత్తి లాంటి శిష్యుడొకడికి చురుక్కుమనే ఆలోచన స్ఫురించింది.   “ఇక గురువు గారి పని అయిపోయింది. ఆయన నడిచెల్లడం కల్ల, ఆయన స్వంతంగా వైద్యం తెలిసిన వాళ్ళు కనుక కాలు కుళ్ళిపోకుండా కాపాడుకున్నాా వృద్ధాప్యం మీద పడుతూన్నందున పూర్వం మాదిరిగా నడవలేరు. మనం ఎలాగైనా ఒక గుర్రాన్ని సంపాదించాలి. అదీగాక రాజులు-రాజాధికారులు సైతం గురువుగార్ని సలహాల కోసం కబురంపుతారు. వాళ్ళదగ్గర కెళ్ళేటప్పుడు నడిచివెళ్తే చిన్నతనంగా ఉంటుంది. అదే” గుర్రంమీద అయితే, కొంత ఠీవీ-దర్పమూనూ...” అని ఆ శిష్యపరమాణువు అందర్నీ ఉద్దేశించి ఉపన్యసించాడు.   గురువు గారికి గుర్రం కోసం వెతుకులాట, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu   "గురువుగారికి మంచి గుర్రం కొనాలని ఆలోచిస్తున్నారు శిష్యులు" (adsbygoogle = window.adsbygoogle || []).push({})…
Read more about గురువు గారికి గుర్రం కోసం వెతుకులాట, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu
  • 0

Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu, గురువు గారి కాలికి ముల్లు గుచ్చుకోవడం

గురువు గారి కాలికి ముల్లు గుచ్చుకోవడం   గురువుగారు తరచు గ్రామాలకు తిరుగుతూ, తన కుటుంబానికీ, తన కుటుంబసభ్యులుగా మెలుగుతున్న శిష్యబృందానికీ సరిపడా సంభారాలు సమకూర్చడంలో నిమగ్నమయ్యారు. దానిక్కారణం రానున్నది అసలే వర్షాకాలం. వాగులూ-వంకలూ పొంగిపొర్లి ప్రవహిస్తుంటాయి. చినుకు పడితే చాలు రహదార్లన్నీ చిత్తడినేలలుగా మారిపోతాయి. అడుగు తీసి అడుగేస్తే మోకాల్లోతు బురదలో దిగిపోవాల్సిందే! అందుకని ఆషాఢ మాసమంతా పరమానందయ్యగారీ సేకరణల పనిలోనే నిమగ్నమయ్యారు. Three friends Panchatantra Friendship stories, ముగ్గురు స్నేహితులు పొరుగున ఉన్న కమలాపురాన్నుంచి ఓరోజు సాయంత్రం శిష్యులతో కలసి కనుఛీకటి పడేవేళ ఇంటికి తిరిగొస్తుండగా ఆయన కాల్లో ముల్లు విరిగింది. గురువుగారు అక్కడే చతికిలబడి “అబ్బా!... దీని సిగ్గొయ్య! ఈ ముల్లు ఇప్పుడే దిగాలా? ఓ పక్కపొద్దుపోతోంది. ఇంటికి చేరేవరకైనా ఆగొద్దా?” అంటూ ఆపసోపాలూ పడసాగారు. “అయితే గురువుగారూ! ఇంటికి చేరేవరకూ ఆగితే ముల్లు దిగినా ఫర్వాలేదంటారా?” అని 'ప్రశ్నించాడో శిష్యుడు. “ఉష్‌! గురువుగారొక పక్క కాల్లో ముల్లుదిగి బాధపడుతుంటే, ఆయన్ని ఇప్పుడే సందేహాలడిగి చ…
Read more about Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu, గురువు గారి కాలికి ముల్లు గుచ్చుకోవడం
  • 0

కార్తీక సోమవార వ్రతథలం, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu

 కార్తీక సోమవార వ్రతథలం   అనంత పుణ్య ఫలదాయిని అయిన కార్తీకమాసంలో, ఉసిరిచెట్టు నీడన వనభోజనం గొప్ప ఫలితం కలగజేస్తుందని పరమానందయ్యగారు అనడంతో, పమీపంలో ఉన్న అడవిలోనికెళ్ళి వనభోజన మహోత్సవం నిర్వహించడానికి శిష్యులు ఏర్పాట్లు చెయ్యసాగారు. వారిలో చురుగ్గా ఉండే శిష్యుడి పేరు దేవభూతి. గురువుగారి ప్రియ శిష్యుడు. అందువల్ల అన్నం భాద్యత అతడు స్వీకరించాడు. మిగతా శిష్యులు కూరగాయలు, ఇతర పిండి వంటలు చేయసాగారు. దేవభూతికి కాస్త సంగీత జ్ఞానం కూడా ఉంది. పొయ్యిమీద బియ్యం పెట్టి తాళంవేస్తూ కూనిరాగాలు అందుకున్నాడు. ఈలోగా అన్నం ఉడుకు పట్టిన శబ్ధం మొదలైంది. అది జాగ్రత్తగా విన్న దేవభూతి “ఆహా! మన రాగానికి తగ్గ తాళం కుండకే కుదిరింది. ఘటవాయిద్యం బహాుశ్రేష్టమంటారు” అనుకుంటూ రాగాలాపనలో కొత్త కొత్త ఫణితులు (సంగతులు) వేయసాగాడు. అన్నం ఉడికే శబ్దం క్రమంగా పల్చ్బబడేసరికి “దీన్తస్సాదియ్యా! Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu, పరమానందయ్య పరలోక యాత్ర, (adsbygoogle = window.adsbygoogle || []).push({}); కార్తీక సోమవార వ్రతథలం, Friendship story in telu…
Read more about కార్తీక సోమవార వ్రతథలం, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu
  • 0

శిష్యుల సంఖ్యలో తేడా వచ్చిందని సందేహం, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu

శిష్యుల సంఖ్యలో తేడా వచ్చిందని సందేహం   ఇంతలో ఒక శిష్యునికి సందేహం వచ్చింది. “అందరం ఏరుదాటి వచ్చామా! లేదా! లేక చురకపెట్టిన ఆగ్రహం కొద్దీ ఏరు ఎవర్నయినా మింగేసిందా?” అని అనుమానం కొద్దీ తమ పదిమందినీ లెక్కబెట్టాడు. లెక్కకు తొమ్మిది మందే వస్తున్నారు. ఎన్నిసార్లు లెక్కబెట్టినా ఇదేవరస. దాంతో “గురువుగారూ! కొంప మునిగిందండీ! మాలో ఒకర్ని ఏరు పొట్టన పెట్టేసుకుంది” అంటూ ఏడుపు లంకించుకున్నాడు. “ఆరే నిజంగానా?” అంటూ ఆయన ఆశ్చర్యపోయి, “సరిగ్గా లెక్కపెట్టావా నాయనా! ముందాశోకాలు మాని, ఇంకోసారి లెక్కపెట్టు ధైర్యంగా అన్నారు పరమానందయ్య. Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu, పరమానందయ్య పరలోక యాత్ర, (adsbygoogle = window.adsbygoogle || []).push({}); “నిజమేనండీ గురువుగారూ! మేం మీ శిష్యులం పదిమందిమి ఉండాలికదా! మీతో కలిపి 11మందిమి... 'ఏకాదశరుద్రుల్లా భాసిస్తున్నాం” అని మీరు అంటుంటారు. ఇప్పుడు లెక్కబెడితే దశావతారాలే-మీతో కలిపి” అన్నాడు ఆ శిష్యుడు. ఆ శిష్యుడు ఎంతో చురకైన వాడని పరమానందయ్యగారి నమ్మకం. అటువంటి వాడి మాటల్లో శంకిం…
Read more about శిష్యుల సంఖ్యలో తేడా వచ్చిందని సందేహం, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu
  • 0

క్షేమంగా ఏరు దాటిన గురు శిష్యులు, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu

క్షేమంగా ఏరు దాటిన గురు శిష్యులు   ఇంతలో ఉన్నట్టుండి ఒక శిష్యుడికి గొప్ప సందేహం కలిగింది.'రాత్రిపూట ఆరుబయట ఏటిఒడ్డున దయ్యాలు షికారు చేస్తుంటాయి” అని ఏదో సందర్భంలో గురువుగారు, చెప్పిన వైనం ఆ శిష్యుడికి గుర్తుకొచ్చింది. ఏ కారణం చేతనైనా ఒకవేళ ఏరుగానీ నిద్రపోకపోతే, అర్ధరాత్రి అయినా సరే! తాము అక్కడే పడి ఉండాల్సి వస్తుంది కదా! చూడబోతే గురువుగారు అందర్నీ కూర్చోవలసిందిగా చెప్పారు. ఇంకాస్సేపట్లో దయ్యాలు షికారు కొచ్చాయంటే, అవి మనల్ని పీక్కుతినక బతకనిస్తాయా?.. ఇదీ ఆ శిష్యుడి శంక. భయపడుతూనే తన అనుమానం బయట పెట్టాడా శిష్యుడు. దానికి పరమానందయ్యగారు వెంటనే స్పందించి “నిజమేనర్రోయ్‌! సమయానికి గుర్తు చేశాడు కుర్రకుంక. అదీ బుద్ధి అంటే.... పాదరసంలా అలా పని చెయ్యాలి. వెంటనే బిగ్గరగా అందరూ ఆంజనేయ దండకం లఘువుగానేనా పఠించండి” అంటూనే ముందు తాను ప్రారంభించాడు. క్షేమంగా ఏరు దాటిన గురు శిష్యులు, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu, పరమానందయ్య పరలోక యాత్ర, (adsbygoogle = windo…
Read more about క్షేమంగా ఏరు దాటిన గురు శిష్యులు, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu
  • 0

శిష్యులతో సహా పరమానందయ్య ఏరు దాటడం, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu

శిష్యులతో సహా పరమానందయ్య ఏరు దాటడం   తన అసమాన ప్రజ్ఞాశాలురైన పదిమంది శిష్యుల తో, చుట్టు ప్రక్కల గ్రామాలకు వెళ్లి ధన, కనక, వస్తు వాహనాలు విరాళంగా సేకరించుకొనే నిమిత్తం ఓ శుభ ముహూర్తాన తెల్లవారుజామునే బయల్దేరారు పరమానందయ్య, ఆ రోజు వారి అదృష్టం బాగుండి గ్రామస్తులు ఇచ్చిన ధనం, బియ్యం, వస్తువులు చాలా మూటలుగా కట్టుకుని తిరిగి మఠం వైపు ప్రయాణం సాగించారు. “ఏటివరకూ అయ్యవారినీ, వారి శిష్యుల్నీ దిగవిడిచి రమ్మని” ఓ పుణ్యాత్ముడు బండి ఏర్పాటు చేయడంతో ఏటి ఒడ్డు వరకు సుఖంగా ప్రయాణం సాగింది గురుశిష్యులకు. అక్కడ్నుంచి బండివాడు సామాన్లన్నీ దించి సెలవు పుచ్చుకుని వెళ్లిపోయాడు. “తాము వెళ్ళేటప్పుడు పాదాల్లోతు నీళ్ళున్న ఏటికి, ఇంతలోనే ఇన్ని నీళ్ళు ఎలా వచ్చాయబ్బా?” అనే సందేహం పట్టుకుంది శిష్యులకు. ఏట్లోకి ఎప్పుడైనా నీళ్ళు రావచ్చుననే జ్ఞానం వారికీ వారి గురువైన పరమానందయ్యకీ కూడాలేదు. శిష్యులతో సహా పరమానందయ్య ఏరు దాటడం, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu (adsbygoogle = window.adsbygoogle || []).push({}); Friendship story in telugu, Pa…
Read more about శిష్యులతో సహా పరమానందయ్య ఏరు దాటడం, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu
  • 0

Daughter of a Saint Panchatantra Friendship stories  సాధువు కుమార్తె

సాధువు కుమార్తె Daughter of a Saint Panchatantra Friendship stories   ఒకప్పుడు ఒక నది ఒడ్డున ఒక సాధువు మరియు అతని భార్య నివసించేవారు. అతని భార్యకు పిల్లలు లేరు. ఒక రోజు సాధువు నది మధ్యలో ప్రార్థన చేస్తున్నప్పుడు, ఒక డేగ ఆకాశంలో నది గుండా వెళుతుంది, అప్పుడు డేగ ఒక ఆడ ఎలుకను సాధువు  చేతిలో పడేసింది. సాధువు తన కళ్ళ తెరిచి చూడగా తన చేతుల్లో ఎలుకను చూసి, దానిని తన భార్య కోసం ఇంటికి తీసుకువెళ్ళాడు. ఇంటికి చేరుకున్న తరువాత, అతను తన భార్యతో ఎలుక గురించి చెప్పాడు. వారు ఎలుకను చిన్నఆడపిల్లగా మార్చాలని నిర్ణయించుకున్నారు. సాధువు మరియు అతని భార్య ఆ ఆడపిల్లగ మార్చి ఆమెను మంచిగా చూసుకోవడం ప్రారంభించారు, ఆమెను తమ సొంత కుమార్తెగా పెంచారు. ఆ అమ్మాయికి పదహారేళ్ళ వయసులో ఒక అందమైన కన్యగా ఎదిగింది. ఆ వయస్సులో, సాధువు  అమ్మాయి కోసం పెళ్ళిచేయడానికి ఒక మంచి సంబంధం కనుగొనాలని నిర్ణయించుకున్నాడు. Rabbit and Lion, తెలివైన కుందేలు మరియు సింహం, Panchatantra Telugu Friendship stories అతను మరియు అతని భార్య 'సూర్య దేవుడు' తమ అమ్మాయికి ఆదర్శవంతమైన మ్యాచ్ అని నిర్ణయించుకున్నారు. కాబట్టి,…
Read more about Daughter of a Saint Panchatantra Friendship stories  సాధువు కుమార్తె
  • 0

Fox and Drum, Panchatantra Friendship stories, నక్క మరియు డ్రమ్

Fox and Drum, Panchatantra Friendship stories, నక్క మరియు డ్రమ్   ఒకప్పుడు ఒక అడవిలో ఒక నక్క ఉండేది. ఒక రోజు అది  చాలా ఆకలితో ఉంది, అప్పుడు నక్క ఆహారం వెతుకుతూ ఒకప్పుడు రాజులు ఉండే యుద్ధభూమికి చేరుకుంది. నక్క అకస్మాత్తుగా పెద్ద శబ్దం విన్నది మరియు శబ్దం విన్నప్పుడు భయపడింది. తనకు ఏదో ప్రమాదకరమైనది జరుగుతోందని నక్క భయపడింది. నక్క సమీపంలో ఉన్న  డ్రమ్ వద్దకు చేరుకుంది. ఆ డ్రమ్ గాలికి చెట్టు కొమ్మలు తగులుకొని, శబ్దం వస్తుంది. అది చుసిన నక్క "దాని లోపలి భాగంలో చాలా ఆహారాన్ని కలిగి ఉన్న భారీ జంతువు" అని అతను తప్పుగా అనుకుంది. (adsbygoogle = window.adsbygoogle || []).push({}); నక్క చాలా కష్టపడి అది డ్రమ్ ను పగలకోట్టి లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళాక, అందులో చెక్క మరియు తోలు మాత్రమే ఉన్నాయి అని నిరాశ చెందింది. చాలా కష్టంతో నక్క డ్రమ్ము నుండి బయటకు వచ్చి, అక్కడి నుండి పారిపోయింది. Rabbit and Lion, తెలివైన కుందేలు మరియు సింహం, Panchatantra Telugu Friendship stories Fox and Drum, Panchatantra Friendship stories, Once upon a time there was a fox i…
Read more about Fox and Drum, Panchatantra Friendship stories, నక్క మరియు డ్రమ్
  • 0

2 Heads Bird Panchatantra Friendship stories telugu, రెండు తలల పక్షి 

రెండు తలల పక్షి - 2 Heads Bird Panchatantra Friendship stories Telugu    ఒకప్పుడు రెండు తలలు ఉండి మరియు ఒకే కడుపుని కలిగి ఉన్న ఒక ప్రత్యేకమైన పక్షి ఉండేది. ఒక రోజు, ఆ పక్షి రెండు తలలలో ఒకటి తేనేతో నిండి ఉన్నఒక కూజాను కనుగొంది, అది చూసిన మరొక తల కూడా  తేనెను రుచి చూస్తానని అడిగింది, కాని మొదటి తల దానికి నిరాకరించింది.   రెండవ తలకు చాల కోపం వచ్చింది, కొంత సమయం తరువాత రెండవ తలకు విషం తో ఉన్న కూజా దొరికింది, అప్పుడు రెండవ తల దానిని తినేసింది. విషం రెండింటికి కలిగిన ఒకే కడుపుకు చేరుకుంది, రెండు తలలు గల పక్షి మరణించింది. Snake with Gold, బంగారం ఇచ్చే పాము, Panchatantra Telugu Friendship stories (adsbygoogle = window.adsbygoogle || []).push({}); 2 Heads Bird Panchatantra Friendship stories Telugu  Once upon a time there was a special bird that had two heads and had the same stomach. One day, the bird found a jar filled with honey in one of the two heads, and another head who saw it also asked if it could taste the honey, but the first…
Read more about 2 Heads Bird Panchatantra Friendship stories telugu, రెండు తలల పక్షి 
  • 0

Turtle and Ducks, Panchatantra Friendship stories, తాబేలు మరియు పెద్ద బాతులు

తాబేలు మరియు పెద్ద బాతులు Turtle and Ducks, Panchatantra Friendship stories, తాబేలు మరియు పెద్ద బాతులు   పూర్వం ఒక అడవిలో రెండు పెద్దబాతులు మరియు ఒక తాబేలు నివసిస్తున్నాయి, ఇవి మూడు మంచి స్నేహితులు. కొద్దీ రోజుల తరువాత, అవి ఒక రోజు భారీ కరువును ఎదుర్కొన్నాయి. మరియు అవి నివసిస్తున్న సరస్సు ఎండిపోతోంది. అవి సరస్సును విడిచిపెట్టి కొత్త సరస్సు కోసం వెతకాలని నిర్ణయించుకున్నాయి. Snake with Gold, బంగారం ఇచ్చే పాము, Panchatantra Telugu Friendship stories (adsbygoogle = window.adsbygoogle || []).push({}); కానీ తాబేలు ఎగరలేదు, కాబట్టి పెద్దబాతులు ఒక ప్రణాళిక గురించి ఆలోచించాయి, తాబేలు దాని నోటి ద్వారా కర్ర ను పట్టుకోవాలి, అప్పుడు రెండు పెద్దబాతులు తీసుకు వెళతామనుకున్నాయి. ఒక షరతు ఏమిటంటే, తాబేలు మాట్లాడకూడదు, ఎందుకంటే అది కర్రను వదిలి పైనుండి పడి మరణిస్తుంది. అందుకు తాబేలు మౌనంగా ఉండటానికి అంగీకరించింది.   ఆలా గాలిలో తీసుకెళ్తున్నప్పుడు, ఆ వింతైన ఆలోచనను చూసి, దారిలో ఉన్న ప్రజలు తాబేలు చూసి నవ్వడం ప్రారంభించారు. తాబేలు తన ఆందోళనను ఆపుకోలేక, "వారు…
Read more about Turtle and Ducks, Panchatantra Friendship stories, తాబేలు మరియు పెద్ద బాతులు
  • 0

Rabbit and Lion, తెలివైన కుందేలు మరియు సింహం, Panchatantra Telugu Friendship stories

తెలివైన కుందేలు మరియు సింహం Rabbit and Lion, Panchatantra Telugu Friendship stories   ఒకప్పుడు అడవిలో భయంకరమైన సింహం ఉండేది. ఇది చాల అత్యాశ సింహం మరియు అడవిలో జంతువులను విచక్షణారహితంగా చంపుతుంది. ఇది చూసిన జంతువులన్నీ గుమిగూడి, ప్రతి జాతికి చెందిన ఒక జంతువు ప్రతిరోజూ సింహం తినడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చి సింహాన్ని సంప్రదించాలని నిర్ణయించుకున్నాయి. Stupid monkey Telugu Moral Stories, Kids Education Story  (adsbygoogle = window.adsbygoogle || []).push({});  Daydreaming priest, పగటి కలల పూజారి, Panchatantra Telugu Friendship stories కాబట్టి ప్రతి రోజు అడవిలో జంతువులలో ఒకదానిని సింహం తింటుంది, ఆలా ఒకరోజు చివరికి కుందేళ్ళ వంతు వచ్చింది. కుందేళ్ళు వాటి జాతిలో ఒక పెద్దవయసు కుందేలును ఎంచుకున్నాయి. కుందేలు తెలివైనది మరియు ఎక్కువ వయసు కలది. ఆ కుందేలు  సింహం దగ్గరికి వెళ్ళడానికి దాని స్వంత సమయం నిర్ణయించుకుంది.   ఆ రోజు ఏ జంతువు రాకపోవడం చూసి సింహం అసహనానికి గురైంది, మరియు మరుసటి రోజు అన్ని జంతువులను చంపాలని అనుకుంది. కుందేలు సూర్యాస్తమయ…
Read more about Rabbit and Lion, తెలివైన కుందేలు మరియు సింహం, Panchatantra Telugu Friendship stories
  • 0

Snake with Gold, బంగారం ఇచ్చే పాము, Panchatantra Telugu Friendship stories

Snake with Gold, బంగారం ఇచ్చే పాము, Panchatantra Telugu Friendship stories   ఒకప్పుడు ఒక ఊరిలో ఒక పేద బ్రాహ్మణుడు నివసించేవాడు. అతను తన పొలాలలో చాల కష్టపడి పనిచేసేవాడు. కాని, అతని ప్రయత్నాలు ఫలించలేదు. అతను ఒక రోజు తన పొలంలో పని చేస్తుండగా ఒక పుట్టను ఉండటం చూసి అందులో ఒక పామును చూశాడు. Best friends Telugu lo stories kathalu Ramu –  Somu , రాము – సోము తన పొలంలోని పుట్టలో ఉన్న పాముని తను దేవతల భావించాడు, గౌరవం ఇవ్వాలని భావించి, పాలు సేకరించి, ఆ రోజు నుండే పుట్ట దగ్గర ప్లేట్ లో పాలను పెట్టడం ప్రారంభించాడు, ఆ విదంగా మరుసటి రోజు ప్లేట్‌లో బంగారు నాణెం ఉండేది. అందువల్ల అతను రోజూ బంగారు నాణెం తీసుకునేవాడు, అతను ప్రతిరోజు పాము కోసం పాలను పోసేవాడు.   ఒక రోజు బ్రాహ్మణుడు పని మీద పట్టణానికి వెళ్ళవలసి వచ్చింది, అప్పుడు తన కొడుకును పాలను తీసుకెళ్లి పుట్ట దగ్గర పెట్టమని చెప్పాడు. కొడుకు అత్యాశ కలవాడు. Rabbit and Lion, తెలివైన కుందేలు మరియు సింహం, Panchatantra Telugu Friendship stories (adsbygoogle = window.adsbygoogle || []).push({});  Da…
Read more about Snake with Gold, బంగారం ఇచ్చే పాము, Panchatantra Telugu Friendship stories
  • 0

 Day Dreaming Priest, పగటి కలల పూజారి, Panchatantra Telugu Friendship stories

 పగటి కలల పూజారి  Daydreaming priest, Panchatantra Telugu Friendship stories   ఒకప్పుడు ఒక ఊరిలో ఒక పూజారి నివసించేవాడు, అతను పేదవాడు మరియు చాలా సోమరితనంగ ఉండేవాడు.  అతను కష్టపడి పనిచేయాలని అనుకోడు. కాని, ఏదైనా ఒక రోజు ధనవంతుడు కావాలని కలలు కనేవాడు. Stupid monkey Telugu Moral Stories, Kids Education Story  భిక్షాటన చేసి వేడుకోవడం ద్వారా తన ఆహారాన్ని పొందేవాడు. ఒకరోజు ఉదయం భిక్షము అడుగుతుండగా ఒకరు పాలు ఉన్న కుండను ఇచ్చారు. అది తీసుకొని అతను చాలా ఆనందంగా ఉన్నాడు, మరియు పాలు కుండ తీసుకొని తన ఇంటికి వెళ్ళాడు.   అతను పాల వేడిచేసి, దానిలో కొంత తాగి, మిగిలిన పాలను ఒక కుండలో అలాగే ఉంచాడు. పాలను పెరుగుగా మార్చడానికి కుండలో కొంచెం పెరుగును వేశాడు. తరువాత అతను విశ్రాంతి తీసుకోవడానికి పడుకున్నాడు.   ఆరోజు పాలకుండ పొందినందుకు అతను చాలా ఆనందంగా ఉన్నాడు. మరియు అతను నిద్రపోతున్నప్పుడు ఏదో ఒకవిధంగా ధనవంతుడైతే తన కష్టాలన్నీ తొలగిపోతాయని కలలు కన్నాడు. అతని ఆలోచనలు అతను పెరుగు చేయాలనుకున్న పాలు కుండ వైపు తిరిగాయి. Best friends Telugu lo stories k…
Read more about  Day Dreaming Priest, పగటి కలల పూజారి, Panchatantra Telugu Friendship stories
  • 0

Mongoose and farmer’s wife, ముంగీస మరియు రైతు భార్య, Panchatantra Telugu Friendship stories

Mongoose and farmer's wife, ముంగీస మరియు రైతు భార్య, Panchatantra Telugu Friendship stories     ఒకప్పుడు ఒక ఊరిలో ఒక రైతు మరియు అతని భార్య నివసించేవారు. వారికి కొత్తగా పుట్టిన కుమారుడు ఉన్నాడు, రైతు భార్య "పిల్లవాడిని రక్షించడానికి ఒక పెంపుడు జంతువు ఉండాలని, అది పిల్లవాడికి తోడుగా ఉంటుందని" తన భర్తను అడిగింది.   వారు కొద్దిసేపు మాట్లాడుకొని, ముంగీస మీద నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి, వారు ఒక ముంగీసను తెచ్చుకొని పెంచుకోవడం మొదలుపెట్టారు. కొన్ని నెలల తరువాత, ఒక రోజు రైతు మరియు అతని భార్య పిల్లవాడిని ఇంట్లో వదిలి ఇంటి నుండి మార్కెట్ కు వెళ్లాలని అనుకున్నారు. Stupid monkey Telugu Moral Stories, Kids Education Story  (adsbygoogle = window.adsbygoogle || []).push({}); వారు వెళ్ళినప్పుడు పిల్లవాడిని ముంగీస చూసుకుంటుందని రైతు అనుకున్నాడు. దాంతో వారు ముంగీసను మరియు పిల్లవాడిని ఇంట్లో వదిలి మార్కెట్ కు వెళ్ళారు.   కొంత సమయం తరువాత రైతు భార్య ముందుగా ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ముంగీస నోటికి రక్తం ఉండటం చూసి, "ముంగీస పిల్లవాడిని చంపినట్లు ఆ…
Read more about Mongoose and farmer’s wife, ముంగీస మరియు రైతు భార్య, Panchatantra Telugu Friendship stories
  • 0

కొంగ మరియు పీత (ఎండ్రకాయ), Stork and Crab Panchatantra Telugu Friendship stories

కొంగ మరియు పీత (ఎండ్రకాయ), Stork and Crab Panchatantra Telugu Friendship stories   ఒకప్పుడు ఒక చెరువు ప్రక్కన ఒక కొంగ నివసించేది.ఆ కొంగ ఒక సోమరిపోతు జీవి, ఒకరోజు తాను ఏమి పని చేయకుండా చేపలను పొందే ప్లాన్ వెసుకుంది. కావున, ఒక రోజు కొంగ చెరువు ప్రక్కకు వెళ్లి, చేపలను పట్టుకునే ప్రయత్నం చేయకుండా ముఖం దిగులుగాపెట్టి నిలబడింది.   ఆ చెరువులో ఒక పీత కూడా ఉండేది, ఇది తెలివైనది మరియు తరచుగా చెరువులోని చేపలకు సహాయపడేది. దిగులుగా ఉన్నకొంగను చూసిన పీత  "ఏమైంది దిగులుగా ఉన్నావు" అని అడిగింది. Stupid monkey Telugu Moral Stories, Kids Education Story  (adsbygoogle = window.adsbygoogle || []).push({}); అప్పుడు కొంగ ఇలా అంది, "అయ్యో! ఈ చెరువు త్వరలోనే ఎటువంటి చేపలు లేకుండా కాళీ అయిపోతుందని నేను భయపడుతున్నాను, చేపలు ఇన్ని రోజులు నా ఆహార వనరుగా ఉన్నాయి. ఈ చెరువులోని చేపలన్నింటినీ పట్టుకోవడం గురించి మత్స్యకారుల బృందం మాట్లాడటం నేను విన్నాను. కొంత దూరంలో ఉన్న ఒక చెరువు గురించి నాకు తెలుసు, అక్కడ అయితే చేపలు సురక్షితంగా ఉంటాయి.   Best friends Telugu…
Read more about కొంగ మరియు పీత (ఎండ్రకాయ), Stork and Crab Panchatantra Telugu Friendship stories
  • 0

Swan and Owl , హంస మరియు గుడ్లగూబ , Panchatantra Telugu Friendship stories

Swan and Owl హంస మరియు గుడ్లగూబ Panchatantra Telugu Friendship stories     ఒకప్పుడు అడవిలోని ఒక సరస్సులో ఒక హంస నివసించేది, అది ఆ సరస్సు లో చాల ఉత్సాహంగా గడిపేది. ఒకసారి ఒక గుడ్లగూబ అడవిలో సందర్శించి, హంసతో స్నేహం చేయాలనుకుంది, హంసను చాలా ప్రశంసించిన తరువాత స్నేహితులుగా ఉందామని కోరింది. హంస గుడ్లగూబతో స్నేహం చేయడానికి అంగీకరించింది, తరువాత అవి చాలా రోజులు సరస్సులో సరదాగా గడిపాయి. Rabbit and Lion, తెలివైన కుందేలు మరియు సింహం, Panchatantra Telugu Friendship stories (adsbygoogle = window.adsbygoogle || []).push({}); Stupid monkey Telugu Moral Stories, Kids Education Story  కానీ, గుడ్లగూబ వెంటనే ఆ స్థలానిపై విసుగు చెంది హంసతో, "నేను లోటస్ కలపలోని నా ఇంటికి తిరిగి వెళుతున్నాను, నీవు ఎప్పుడైనా నన్ను కలవాలనుకుంటే నీవు నన్ను అక్కడ కలవవచ్చు" అని చెప్పి వెళ్ళిపోయింది. హంస, చాలా రోజుల తరువాత,  లోటస్ కలపలోని గుడ్లగూబను కలవాలని నిర్ణయించుకుంది. లోటస్ కలపకు చేరుకున్నప్పుడు, చీకటి రంధ్రంలో దాక్కున్న గుడ్లగూబను కనుగొనలేకపోయింది. గుడ్లగూబ "పగటిపూట ముగి…
Read more about Swan and Owl , హంస మరియు గుడ్లగూబ , Panchatantra Telugu Friendship stories
  • 0

Snake and Crows, పాము మరియు కాకులు ,Panchatantra Telugu Friendship stories

Snake and Crows, పాము మరియు కాకులు ,Panchatantra Telugu Friendship stories   ఒకప్పుడు అడవిలో ఒక కాకి జంట నివసించేది, అవి ఒక చెట్టు పైన ఒక గూడు నిర్మించుకున్నాయి. కానీ, దురదృష్టవశాత్తు చెట్టు అడుగున ఒక పాము నివసించేది. కాబట్టి, కాకులు ఆహారం కోసం బయటికి వెళ్ళినప్పుడు, పాము చెట్టును ఎక్కి, కాకి యొక్క గుడ్లన్నీ తింనేది.   కాకి జంట అది తెలుసుకొని తీవ్ర మనస్తాపానికి గురయ్యాయి, కొంత సమయం తరువాత కాకులు ఆ పామును వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాయి. అందుకోసం ఒక ప్రణాళిక కోసం చూస్తున్నాయి. (adsbygoogle = window.adsbygoogle || []).push({}); Stupid monkey Telugu Moral Stories, Kids Education Story    అప్పుడు కాకులు ఉపాయం కోసం తన స్నేహితుడైన నక్క వద్దకు వెళ్లి ఒక ప్రణాళిక అడిగాయి. అప్పుడు నక్క "మీరు వెళ్లి రాజు యొక్క ప్యాలెస్ నుండి ఒక ఖరీదైన వస్తువును తీసుకురావాలని మరియు పాము యొక్క పుట్టలో పడేయమని" నక్క చెప్పింది. కాకి ప్యాలెస్‌కు వెళ్లి, రాణి గారు స్నానం చేస్తున్నప్పుడు రాణి హారమును దొంగిలించింది. ప్యాలెస్ యొక్క భటులు కాకుల వెంబడి పరిగెత్తార…
Read more about Snake and Crows, పాము మరియు కాకులు ,Panchatantra Telugu Friendship stories
  • 0