Bhagavad Gita 18 మోక్ష సన్యాస యోగము | Moksha Sanyasa Yogamu

Bhagavad Gita 18 మోక్ష సన్యాస యోగము   Dear All, here are the details about Bhagavad Gita 18 మోక్ష సన్యాస యోగము 18వ అధ్యాయము: మోక్ష సన్యాస యోగము ఈ భగవద్గీత యొక్క చిట్టచివరి అధ్యాయము మిగతా అన్ని అధ్యాయాల కన్నా దీర్ఘమైనది మరియు ఇది చాలా విషయములను వివరిస్తుంది. అర్జునుడు సన్యాసము అనే విషయాన్ని ప్రారంభిస్తూ, సంస్కృతంలో సాధారణంగా వాడే పదాలైన సన్యాసము (కర్మలను త్యజించటం) మరియు త్యాగము (కోరికలను త్యజించటం) అన్న వాటి గురించి ఒక ప్రశ్న అడుగుతాడు. ఈ రెండు పదాలు త్యజించటం అన్న అర్థం లో ఉన్న మూల పదముల నుండే జనించాయి. సన్యాసి అంటే కుంటుంబపర జీవితంలో పాలుపంచుకోకుండా సాధనా కోసము సమాజము నుండి తనను తాను ఉపసంహరించుకుంటాడు. త్యాగి అంటే కార్యకలాపాలు చేస్తుంటాడు కానీ, కర్మ ఫలములను అనుభవించాలనే స్వార్ధ చింతనను విడిచిపెట్టినవాడు. (భగవద్గీత లో చెప్పబడిన అర్థం ఇది). శ్రీ కృష్ణుడు రెండవ రకం సన్యాసాన్ని సిఫారసు చేస్తున్నాడు. యజ్ఞము, దానము, తపస్సు మరియు ఇతర ధార్మిక కర్తవ్య కార్యములను ఎప్పుడూ త్యజించకూడదు అంటున్నాడు, ఎందుకంటే అవి జ్ఞానోదయులను కూడా పవిత్రం చేస్తాయి. వాటి పట్ల ఫలాసక్తి లేకుండ…
Read more about Bhagavad Gita 18 మోక్ష సన్యాస యోగము | Moksha Sanyasa Yogamu
  • 0

Bhagavad Gita 16 దైవాసుర సంపద్విభాగ యోగము | Daivasura Sampadvibhaga yogamu

Bhagavad Gita 16 దైవాసుర సంపద్విభాగ యోగము   Dear All, here are the details about Bhagavad Gita 16 దైవాసుర సంపద్విభాగ యోగము   16వ అధ్యాయము: దైవాసుర సంపద్విభాగ యోగము ఈ అధ్యాయములో, శ్రీ కృష్ణుడు, మనుష్యులలో ఉండే రెండు రకాల స్వభావాలను వివరిస్తున్నాడు - దైవీ గుణాలు మరియు ఆసురీ గుణాలు. శాస్త్ర ఉపదేశాలను/నియమాలను పాటించటం, సత్త్వ గుణమును పెంపొందించుకోవటం, మరియు మనస్సుని ఆధ్యాత్మిక సాధనచే శుద్ధి చేసుకోవటం ద్వారా, దైవీ గుణాలు వృద్ధి చెందుతాయి. అది దైవీ సంపత్తి (దేవుని వంటి గుణములు) పెంచుకోవటానికి దోహదపడుతుంది, చిట్ట చివరగా అది భగవత్-ప్రాప్తిని కలిగిస్తుంది. దీనికి విరుద్ధంగా, ఆసురీ ప్రవృత్తి కూడా ఉంది, అది రజో గుణము, తమో గుణములతో అనుసంధానం వలన మరియు భౌతిక ప్రాపంచిక దృక్పథాన్ని అవలంబించటం వలన పెరుగుతుంది. అది మనిషి యొక్క వ్యక్తిత్వములో అపవిత్ర నడవడికను కలిగిస్తుంది, మరియు అంతిమంగా ఆత్మను నరకం వంటి స్థితిలోకి నెట్టివేస్తుంది. Bhagavad Gita 15 పురుషోత్తమ యోగము | Purushothama Yogamu Bhagavad Gita 16 దైవాసుర సంపద్విభాగ యోగము ఈ అధ్యాయం, దివ్య స్వభావము కలిగి ఉన్న వా…
Read more about Bhagavad Gita 16 దైవాసుర సంపద్విభాగ యోగము | Daivasura Sampadvibhaga yogamu
  • 0

Bhagavad Gita 15 పురుషోత్తమ యోగము | Purushothama Yogamu Telugu lo Bhagavad Geetha

Bhagavad Gita 15 పురుషోత్తమ యోగము   Bhagavad Gita 15 పురుషోత్తమ యోగము 15వ అధ్యాయము: పురుషోత్తమ యోగము

ఇంతకు క్రితం అధ్యాయములో, ప్రకృతి త్రిగుణములకు అతీతులమవటం ద్వారా భగవత్ లక్ష్యమును చేరుకోవచ్చు అని శ్రీ కృష్ణుడు వివరించి ఉన్నాడు. అనన్య భక్తిలో నిమగ్నమవటమే త్రి - గుణములకు  అతీతులమై  పోవటానికి ఉన్న అద్భుతమైన పద్దతి అని కూడా చెప్పి ఉన్నాడు. ఇటువంటి భక్తిలో నిమగ్నమవటానికి, మనము మనస్సుని ఈ ప్రపంచం నుండి దూరం చేసి దానిని భగవంతుని యందే నిమగ్నం చేయాలి. అందుకే, ఈ ప్రపంచం యొక్క స్వభావాన్ని తెలుసుకోవటం చాలా ఆవశ్యకం. ఈ అధ్యాయంలో, అర్జునుడికి భౌతిక జగత్తు పట్ల మమకార - ఆసక్తులు తగ్గించటంలో సహాయం చేయటానికి, శ్రీ కృష్ణుడు, ఈ యొక్క భౌతిక జగత్తుని తద్రూప ఉపమానముతో వివరిస్తున్నాడు.   Bhagavad Gita 17 శ్రద్ధా త్రయ విభాగ యోగము | Shradhaa Traya Vibhaga Yogamu   భౌతిక జగత్తుని ఒక తల క్రిందులుగా ఉండే అశ్వత్థ వృక్షం (రావిచెట్టు) తో పోల్చుతున్నాడు. బద్ధ జీవాత్మ - ఆ వృక్షం ఎక్కడి నుండి వచ్చినదో, ఎప్పటినుండి ఇది ఉందో, అది ఎట్లా ప…
Read more about Bhagavad Gita 15 పురుషోత్తమ యోగము | Purushothama Yogamu Telugu lo Bhagavad Geetha
  • 0

Bhagavad Gita 12 భక్తి యోగము | Bhakthi Yogamu Telugu Bakti Yogam

Bhagavad Gita 12 భక్తి యోగము   Om Namo Vaasudevaayah! Bhagavad Gita 12 భక్తి యోగము   12వ అధ్యాయము: భక్తి యోగము

ఈ చిన్న అధ్యాయము, మిగతా అన్ని ఆధ్యాత్మిక మార్గముల కన్నా, ప్రేమ యుక్త భక్తి మార్గము యొక్క సర్వోన్నత ఉత్కృష్టతని నొక్కివక్కాణిస్తుంది. యోగములో ఎవరిని ఎక్కువ శ్రేష్ఠులుగా కృష్ణుడు పరిగణిస్తాడు అని అర్జునుడు అడగటంతో ఈ అధ్యాయము ప్రారంభమవుతుంది — భగవంతుని సాకార రూపము పట్ల భక్తితో ఉండేవారా లేక నిరాకార బ్రహ్మాంను ఉపాసించే వారా అని. ఈ రెండు మార్గాలు కూడా భగవత్ ప్రాప్తికే దారితీస్తాయి అని శ్రీ కృష్ణుడు సమాధానమిస్తాడు. కానీ, తన సాకార రూపమును ఆరాధించేవారే అత్యుత్తమ యోగులని ఆయన భావిస్తాడు. నిరాకార, అవ్యక్త భగవత్ తత్త్వముపై ధ్యానం చేయటం చాలా ఇబ్బందులతో కూడి ఉన్నది మరియు అది బద్ద జీవులకు చాలా కష్టతరమైనది అని వివరిస్తాడు. తమ అంతఃకరణ ఆయనతో ఏకమై పోయినవారు, మరియు తమ అన్ని కార్యములను ఆయనకే అర్పించిన సాకార రూప భక్తులు, త్వరితగతిన జనన-మరణ చక్రము నుండి విముక్తి చేయబడతారు. శ్రీ కృష్ణుడు ఈ విధంగా అర్జునుడిని, అతని బుధ్ధిని తనకు అర్…
Read more about Bhagavad Gita 12 భక్తి యోగము | Bhakthi Yogamu Telugu Bakti Yogam
  • 0

Bhagavad Gita 10 విభూతి యోగము | Vibhoothi Yogamu Telugu

Bhagavad Gita 10 విభూతి యోగము   Om Namo Vaasudevaayah! Bhagavad Gita 10 విభూతి యోగము 10వ అధ్యాయము: విభూతి యోగము

భగవంతుని యొక్క వైభవోపేతమైన మరియు దేదీప్యమానమైన మహిమలను గుర్తుచేసుకుంటూ ఆయనపై ధ్యానం చేయటానికి సహాయముగా అర్జునుడికి ఈ అధ్యాయము శ్రీ కృష్ణుడిచే చెప్పబడినది. తొమ్మిదవ అధ్యాయంలో, శ్రీ కృష్ణుడు భక్తి శాస్త్రాన్ని తెలియపరిచాడు మరియు తన యొక్క కొన్ని వైభవాలని వివరించాడు. ఇక్కడ ఇక, అర్జునుడి భక్తిని మరింత ఇనుమడింపచేయాలని తన అనంతమైన మహిమలని మరింత వివరిస్తున్నాడు శ్రీ కృష్ణుడు. ఈ శ్లోకాలు, చదవటానికి కమనీయంగా మరియు వినటానికి మనోరంజకంగా ఉంటాయి.   Bhagavad Gita 10 విభూతి యోగము | Vibhoothi Yogamu Telugu  

Valmiki Ramayanam Telugu Balakanda Day 1 | వాల్మీకి మహర్షి రామాయణం బాలకాండ

  ఈ జగత్తులో ఉన్న ప్రతిదానికీ తనే మూలము అని తెలియచెప్తున్నాడు శ్రీ కృష్ణుడు. మానవులలో ఉన్న విభిన్న లక్షణములు ఆయన నుండే ఉద్భవించాయి. సప్తర్షులు, నలుగురు మహాత్ములు మరియు పద్నాలుగు మనువ…
Read more about Bhagavad Gita 10 విభూతి యోగము | Vibhoothi Yogamu Telugu
  • 0