ఫలించిన జ్యోతిష్కుని మాట, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu
ఫలించిన జ్యోతిష్కుని మాట, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu
చూస్తూ చూస్తుండగానే శీతాకాలం, ఓ వేసవికాలం కూడా గడిచిపోయింది. ఇక నేడో రేపో తొలకరి మొదలవుతుందనగా, ఓ శిష్య పరమాణువుకి గొప్ప ఆలోచన కలిగింది. ఓ రోజున భోజనాలయ్యాక తీరిగ్గా గురుపత్నినీ, గురుదేవుల్ని మధ్యన కూర్చోబెట్టి తామందరూ చుట్టూ చేరి ఉండగా ఆ శిష్యుడు ఇలా మొదలెట్టాడు......
“గురువుగారూ! వర్షాకాలం మళ్ళీ మొదలయ్యేలాగా ఉంది. మన పంచ కళ్యాణి గుడ్డిదో, కుంటిదో ఐతే అయింది గాని అప్పుడప్పుడు
దూర ప్రయాణాలకు “గుడ్డిలో మెల్లి మాదిరిగా ఉపయోగ పడగలదని మాకు తోస్తోంది. ఏదో...మాతోపాటు ఇంత గడ్డి పడేస్తే మేస్తూ మన పంచన పడి ఉన్నందుకు ఆ గుర్రం మనకి ఉపయోగ పడేలాగ మనమే మల్చుకోవాలి కదా!” అంటూ ఉపోద్ఘాతం ప్రారంభించాడు.
“వద్దు నాయనా! నాకు గుర్రంమీద ఆసక్తి ఇక నశించిపోయింది. విరక్తి కూడా కలిగేంతగా, ఇప్పటికీ నడుం ఓ పక్క కటక్మంటూ బాధిస్తూనే ఉంది...” అన్నాడు పరమానందయ్య.
“మీరు అలా అంటే ఏం చెప్పడం గురువుగారూ. దూరపు గ్రామాల నుంచి. ఆహ్వానాలొచ్చినపుడు మీరు పడే ప్రయాస చూడలేక పోతున్నాం! అసలు నేను చెప్పేదేమి …
Read more
about ఫలించిన జ్యోతిష్కుని మాట, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu