Bhagavad Gita 7 జ్ఞాన విజ్ఞాన యోగము | Gnana Vignana Yogamu Telugu

Bhagavad Gita 7 జ్ఞాన విజ్ఞాన యోగము   Dear All, here we can find the Part 7 / Adhyayam 7 Telugu - Om Namo Vaasudevayah Namah! Bhagavad Gita 7 జ్ఞాన విజ్ఞాన యోగము 7వ అధ్యాయము: జ్ఞాన విజ్ఞాన యోగము భగవంతుని శక్తుల యొక్క భౌతిక మరియు ఆధ్యాత్మిక విస్తారాన్ని వివరించటంతో ఈ అధ్యాయం మొదలౌతుంది. ఇవన్నీ కూడా తన నుండే ఉద్భవించాయని, దారంలో గుచ్చబడిన పూసల వలె తన యందే స్థితమై ఉన్నాయని శ్రీ కృష్ణుడు వివరిస్తున్నాడు. ఆయనే ఈ సమస్త సృష్టికి మూలము, మరియు మళ్ళీ ఇదంతా ఆయనలోకే తిరిగి లయమైపోతుంది. ఆయన యొక్క భౌతిక ప్రాకృతిక శక్తి, మాయ, బలీయమైనది దానిని అధిగమించటం చాలా కష్టము, కానీ, ఆయనకి శరణాగతి చేసినవారు ఆయన కృపకు పాత్రులై, మాయను సునాయాసముగా దాటిపోగలరు. తనకు శరణాగతి చేయని నాలుగు రకాల మనుష్యుల గూర్చి, మరియు తన యందు భక్తిలో నిమగ్నమయ్యే నాలుగు రకాల మనుష్యుల గురించి శ్రీ కృష్ణుడు వివరిస్తాడు. తన భక్తులలో, ఎవరైతే జ్ఞానముతో తనను భజిస్తారో, తమ మనోబుద్ధులను ఆయనతో ఐక్యం చేస్తారో, వారు తనకు అత్యంత ప్రియమైన వారిగా పరిగణిస్తాను అని అంటున్నాడు.   Bhagavad Gita 18 మోక్ష సన్యాస యోగము | Mo…
Read more about Bhagavad Gita 7 జ్ఞాన విజ్ఞాన యోగము | Gnana Vignana Yogamu Telugu
  • 0