#AnchorSreemukhi : యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చేప్పాల్సిన పనిలేదు. తన అందచందాలతో చురుకైన మాటలతో యాంకరింగ్ చేస్తూ తెలుగువారిని గత కొన్నేళ్లుగా అలరిస్తూనే ఉంది. Sreemukhi Photo : Instagram
Anchor Sreemukhi : అది అలా ఉంటే ఆమె తాజాగా ఓ ఫోటో షూట్ చేసింది. ఆ ఫోటోల్లో శ్రీముఖి అదరగొట్టిందనే చెప్పాలి. క్యూట్ లుక్లో కేకపెట్టించింది. దీంతో నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. దానికి సంబంధించిన కొన్ని పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.. Photo : Ins…