భగవద్గీత గురించి భజగోవిందం ఏమంటొంది? Bhagavad Gita bhaja govindam Telugu iiQ8

భగవద్గీత గురించి భజగోవిందం ఏమంటొంది? Bhagavad Gita bhaja govindam telugu        Dear All here are భగవద్గీత గురించి భజగోవిందం ఏమంటొంది? Sri Veera Brahmam Kalagnanam Part 1 of 13, బ్రహ్మంగారి కాలజ్ఞానం Famous Hindu Temples in Gujarat, India Hanuman Chalisa Lyrics, హనుమాన్ చాలీసా   భజగోవింద శ్లోకం:   భగవద్గీతా కించిదధీతా గంగా జలలవ కణికాపీతా| సకృదపి యేన మురారి సమర్చా క్రియతే తస్య యమేన స చర్చా|| (adsbygoogle = window.adsbygoogle || []).push({}); Aigiri Nandini Lyrics, अयि गिरिनन्दिनि नन्दितमेदिनि, అయిగిరి నందిని   శ్లోకం అర్ధం : భగవద్గీతను ఏ కొద్దిగా అధ్యయనము చేసినను, గంగానదీ జలములోని ఒక బిందువునైనా త్రాగినను, ఒక్కసారి అయినను మనసా కర్మణా భగవంతుని పూజించినను చాలు. అలాంటివాడికి యముని వలన ఏ మాత్రమూ భయము ఉండదు(దీనర్థము చావు అంటే భయం పోతుందని) . శ్రీ శంకర భగవత్పాద విరచిత భజగోవిందం - తాత్పర్య సహితం ౹ "మోహ ముద్గరం" 1. భజగోవిన్దం భజగోవిన్దం, గోవిన్దం భజమూఢమ…
Read more about భగవద్గీత గురించి భజగోవిందం ఏమంటొంది? Bhagavad Gita bhaja govindam Telugu iiQ8
  • 0

గుణత్రయ విభాగ యోగం(14వ అధ్యాయం), Gunatraya Vibhaga yogam telugu bhagavad gita

గుణత్రయ విభాగ యోగం(14వ అధ్యాయం) gunatraya vibhaga yogam telugu bhagavad gita  భగవానుడు: మునుల మోక్షకారణమైన జ్ఞానాన్ని నీకు మళ్ళీ చెబుతాను విను.దీనిని ఆచరించినవారు నా స్వరూపాన్ని పొంది జననమరణాలను అతిక్రమిస్తారు. మూడుగుణాలు కల్గిన "మాయ" అనే ప్రకృతి అనే గర్భంలో క్షేత్రబీజాన్ని నాటగా సర్వభూత ఉత్పత్తి జరుగుతోంది.అన్ని జీవరాసులకూ ప్రకృతే తల్లి,నేనే తండ్రి. ప్రకృతి సత్వ,రజో,తమోగుణాలచే కూడి ఉంటుంది.నిర్వికార జీవికి ప్రకృతి సహవాసం కల్గినప్పుడు ఈ గుణాలకు బద్దుడవుతున్నాడు. సత్వ గుణం పరిశుద్దమైనది.అది పాపాలనుండి దూరం చేస్తుంది.ఈ గుణం కలిగినవారు సౌఖ్యం,జ్ఞానం చే బంధితులు అవుతారు. Help Line Number for Sabarimalai in Kerala, iiQ8 info, Shabari Malai Customer Care రజోగుణం కామ,మోహ,కోరికల కలయిక చేత కలుగుతోంది.ఈ గుణం కల్గిన జీవుడు కర్మలచే బంధితులు అవుతారు. అజ్ఞానం చేత పుట్టు తమోగుణం జీవులను భ్రాంతిలో ముంచివేస్తోంది. సోమరితనం, నిద్ర, పొరపాటు అనే వాటితో బంధితులను చేస్తుంది. G.A.M.E (GITA FOR ALL MADE EASY), iiQ8, Bhagavad Gita Online Course 2…
Read more about గుణత్రయ విభాగ యోగం(14వ అధ్యాయం), Gunatraya Vibhaga yogam telugu bhagavad gita
  • 0

దైవాసుర సంపద్వభాగ యోగము(16వ అధ్యాయం), Daiva sura sampada yogam telugu bhagavad gita

దైవాసుర సంపద్వభాగ యోగము(16వ అధ్యాయం) daiva sura sampada yogam telugu bhagavad gita    శ్రీకృష్ణుడు చెపుతున్నాడు.   దైవగుణాలు:     భయం లేకుండడం, నిర్మల మనసు, అధ్యాత్మిక జ్ఞాన నిష్ఠ, ఆత్మనిగ్రహం, యజ్ఞాచరణ, వేదాధ్యయనం,  తపస్సు, సరళత, అహింస, సత్యం, కోపం లేకుండడం, త్యాగం, శాంతి, దోషాలు ఎంచకుండడం, మృదుత్వం, భూతదయ, లోభం లేకుండడం, అసూయ లేకుండడం, కీతి పట్ల ఆశ లేకుండడం.   రాక్షసగుణాలు: గర్వం, పొగరు, దురభిమానం, కోపం, పరుషత్వం, అవివేకం.   (adsbygoogle = window.adsbygoogle || []).push({}); Free Sugam Darshna Ram Mandir Ayodhya | iiQ8 Details of Visit Ram Temple in UP దైవగుణాలు మోక్షాన్ని,రాక్షసగుణాలు సంసారబంధాన్ని కలిగిస్తాయి.నీవు దైవగుణాలు కలిగినవాడివి, బాధపడద్దు. దైవ, రాక్షస స్వభావులని రెండు రకాలు. రాక్షసస్వభావం గురించి చెప్తాను. మంచీచెడుల విచక్షణ, శుభ్రత, సత్యం, మంచి ఆచారం వీరిలో ఉండవు. ప్రపంచం మిథ్య అని,దేవుడు లేడని, స్త్రీపురుష సంయోగం చేతనే సృష్టి జరుగుతోందని కామమే కారణమని అని వాదిస్తారు. వీరు లోకకంటకమైన పనులు చేస్తారు. కామం కలిగి దురభ…
Read more about దైవాసుర సంపద్వభాగ యోగము(16వ అధ్యాయం), Daiva sura sampada yogam telugu bhagavad gita
  • 0

శ్రద్దాత్రయ విభాగ యోగము(17 వ అధ్యాయము), Sradhatraya vibhaga yogam telugu bhagavad gita

శ్రద్దాత్రయ విభాగ యోగము(17 వ అధ్యాయము) sradhatraya vibhaga yogam telugu bhagavad gita  అర్జునుడు: కృష్ణా! శాస్త్రవిధిని మీరినా శ్రద్ధతో పూజించేవారు సాత్వికులా, రాజసులా, తామసులా? వీరి ఆచరణ ఎలాంటిది? కృష్ణుడు: పూర్వజన్మల కర్మల వలన జీవులకు సాత్విక,రాజస,తామస శ్రద్ధలు ఏర్పడతాయి. స్వభావంచే శ్రద్ధ పుడుతుంది.శ్రద్ధలేని వాడు ఎవరూ ఉండరు. శ్రద్ధ ఎలాంటిదైతే వారు అలాంటివారే అవుతారు. సాత్వికులు దేవతలనీ, రాజసులు యక్షరాక్షసులనీ, తామసులు భూత ప్రేతాలనీ పూజిస్తారు. శాస్త్రనిషిద్దమైన తపస్సును,దారుణ కర్మలను చేసేవాళ్ళూ, దంభం, అహంకారం తో శరీరాన్ని శరీరాన్ని, ఇంద్రియాలను, అంతర్యామినైన నన్నూ బాధించేవారు అసుర స్వభావం గలవారు. ఆహార, యజ్ఞ,తపస్సు, దానాలు కూడా గుణాలను బట్టే ఉంటాయి. ఆయుస్సునూ, ఉత్సాహాన్ని, బలాన్ని, ఆరోగ్యాన్ని, సుఖాన్ని, ప్రీతినీ వృద్ధి చేస్తూ రుచి కల్గి, చమురుతో కూడి, పుష్టిని కల్గించు ఆహారం సాత్వికాహారం. చేదు, పులుపు, ఉప్పు, అతివేడి, కారం, ఎండిపోయినవి, దాహం కల్గించునవి రాజస ఆహారాలు. ఇవి కాలక్రమంలో దుఃఖాన్ని,రోగాలనూ,చి…
Read more about శ్రద్దాత్రయ విభాగ యోగము(17 వ అధ్యాయము), Sradhatraya vibhaga yogam telugu bhagavad gita
  • 0