Stiratvam నిలకడ లేనితనం కలిగిన వారికి స్థిరత్వం కోసం………..!! iiQ8

Stiratvam నిలకడ లేనితనం కలిగిన వారికి స్థిరత్వం కోసం………..!!

Samasyalu Parishkaram – సమస్యలు పరిష్కారం Stiratvam నిలకడ లేనితనం కలిగిన వారికి స్థిరత్వం కోసం………..!!


నిలకడ లేనితనం కలిగిన వారికి స్థిరత్వం కోసం………..!!


వెండి చంద్రుడి ప్రతిమను శివుడి దగ్గర పెట్టిఅభిషేకం చేయించిదాన్ని బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వాలి. ఇలా 16 సోమవారాల పాటు చేస్తూ ఉండాలి.

 

Stiratvam నిలకడ లేనితనం కలిగిన వారికి స్థిరత్వం కోసం………..!!




 

List of Countries in the World | iiQ8 info

Search Product, Service, Properties and items on a single site ShareMeBook.

*సమస్యలు-పరిష్కారాలు*

అన్ని అర్హతలు ఉండి కూడా ఉద్యోగం రాక నిరుద్యోగి గాని ఉంటే 9 పసుపు కొమ్ములను కాల్చి మసి చేసి ఆ బూడిదను పారే నీటిలో కలపండి…
ఏదైనా కార్యాలలో ఆటంకాలు ఎదురవుతూ ఉంటే వినాయకుడిని గరికతో నిత్యం పూజించండి…

ఆ కారణంగా అవమానాల పాలు అవుతున్న వారు ఎడమచేతికి ఎరుపు రంగు రక్షగా కట్టుకుంటే కొంతవరకు ఫలితం ఉంటుంది…

దాయాదుల తో ఆస్తి తగువులు ఉన్నవారు పిత్రుకర్మలను నిర్వర్తించడం తోపాటు ప్రతినిత్యం కాకికి అన్నంముద్ద పెడితే తప్పకుండా న్యాయం గా మీకు రావలసిన ఆస్థి వస్తుంది…
సంతానం విషయంలో విచారం ఉన్నవారు కాళికాదేవికి నిమ్మకాయల దండ సమర్పిస్తే సంతాన వృద్ధి చెందుతారు. నిమ్మకాయలు బేసి సంఖ్యలు ఉండేటట్లు చూసుకోవాలి…

ఇంట్లో వివాహం ఆలస్యం అవుతున్న ఆడపిల్ల ఉంటే తల దువ్వుకునే అప్పుడు వచ్చే చిక్కును (జుట్టును) జాగ్రత్త చేసి శనివారంనాడు పారే నీటిలో వెయ్యమని చెప్పండి…
భూ వివాదాలు ఏర్పడినప్పుడు ప్రతి మంగళవారం తప్పకుండా భార్య చేతి వంట లేదా స్వగృహంలోనే భోజనం చేయడం కొంత వరకు వివాదాన్ని తగ్గిస్తుంది…

ఇల్లు అమ్ముడు పోక ఇబ్బందులు పడుతున్న వారు ఇంటి లోపల ఏదో ఒక గదిలో పసుపు రంగును వేయిస్తే ఆ ఇల్లు అతి తొందరలో మంచి ధరకు అమ్ముడు అవుతుంది…

Samasyalu Parishkaram, iiQ8 ఎన్ని పరిహారాలు చేసినా కలిసిరావట్లేదు అనుకున్నప్పుడు……….!!


Stiratvam నిలకడ లేనితనం కలిగిన వారికి స్థిరత్వం కోసం………..!!

రహస్య శత్రువులు ఉన్నవారు 7 ఎండు మిరపకాయలను పసుపు రంగు గుడ్డలో వేసి కట్టి దానిని తీసుకుని వెళ్లి ఇంటికి దూరంగా పడవేసి రండి.. ఇది రాహుకాలంలో చేయడం సత్ఫలితాన్ని ఇస్తుంది .ఇలా చేసేటప్పుడు మనసులో శత్రునివారణ జరగాలని కోరుకోవాలి…

పంట దిగుబడి సరిగా రాని రైతులు పొలంలో భూ సూక్త పారాయణం చేస్తే మంచి ఫలితం ఉంటుంది…
చుట్టుపక్కల వారితో మీకు గొడవలు జరుగుతూ ఉంటే ఉత్తరం వైపున ఏవైనా పిచ్చిమొక్కలు ఉన్నాయా అని గమనించుకుని అవి లేకుండా చూసుకోండి..

అధికమైన రుణ బాధలతో మీరు బాధ పడుతూ ఉంటే ప్రతి నిత్యం ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు,,ఇంట్లోకి వచ్చేటప్పుడు మీ కాళ్లు గడపకు తగలకుండా చూసుకోండి..‌.
మీ సంపాదన చాలీచాలకుండా ఉంటే శుక్రవారం నాడు గులాబీ పువ్వును అత్తరులో ముంచి మీ పూజామందిరంలో ఉంచండి ఇలా ఆరు శుక్రవారాలు చేస్తే మీ సంపాదన గతంకంటే కొంత పెరుగుతుంది…

అకారణ వివాదాల్లో ఇరుక్కున్న ఉంటే వెంటనే నవగ్రహాలకు ప్రదక్షిణలు ప్రారంభించండి…
చదువులో వెనక పడి పోతుంటే మీరు చదువుకునే గదిలో హంస బొమ్మను పెట్టుకొని దాని ఎదురుగా చదువుకోండి…

మీకు శత్రువులు ఎక్కువ అవుతుంటే మంగళవారంనాడు పారుతున్న నీటిలో ఆముదం లో ముంచిన తొమ్మిది రాగి ముక్కలను విడిచిపెట్టండి…
మీరు విదేశాలు వెళ్లే ఛాన్స్ మిస్ అయి పోతూ ఉంటే గణపతి ఆలయంలో నిమ్మకాయ డొప్పలో దీపారాధన చేయండి…

Problems in jobs ఉద్యోగాల్లో అకారణంగా గొడవలు ఏర్పడుతున్నప్పుడు……..!!

 
Samasyalu Parishkaram – సమస్యలు  పరిష్కారం‘s photo.
Spread iiQ8

June 11, 2016 7:58 PM

240 total views, 0 today