SBI Offers Rs. 10 Lakhs Loan for starting Business

SBI బంపరాఫర్‌.. వ్యాపారం చేయాలనుకునేవారికి రూ.10 లక్షల లోన్‌!

 

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సాహించడం, స్వయం ఉపాధి పొందాలనుకునేవారి కోసం కేంద్ర ప్రభుత్వం ముద్ర లోన్లు అందిస్తోన్న సంగతి తెలిసిందే. దీని ద్వారా సుమారు 10 లక్షల రూపాయల వరకు లోన్‌ ఇస్తుంది.

 

జాబ్‌ చేసే ఆలోచన లేదు.. సొంత ఊరిని విడిచి దూరంగా పట్నం వెళ్లాలంటే మనసు రావడం లేదు. కానీ ఊరిలో ఉపాధి మార్గాలు తక్కువ.. పోనీ ఏదైనా వ్యాపారం చేద్దామా అంటే.. కనీసం లక్ష రూపాయాలైనా పెట్టుబడి పెట్టాలి.. కానీ అంత మొత్తం చేతిలో లేదు… ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారా.. అయితే మీలాంటి వాళ్ల కోసమే భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ ఓ బంపరాఫర్‌ ప్రకటించింది. వ్యాపారం చేయాలనే ఆలోచన ఉండి.. తగిన సొమ్ము లేక బాధపడుతున్న వారి కోసం ఓ బంపరాఫర్‌ ప్రకటించింది. సుమారు 10 లక్షల రూపాయల వరకు లోన్‌ ఇచ్చేందుకు రెడీగా ఉంది ఎస్‌బీఐ. ఇంతకు ఈ లోన్‌ పొండానికి అర్హతలు ఏంటి.. ఎలాంటి డాక్యుమెంట్స్‌ కావాలి.. తదితర పూర్తి వివరాలు ఇక్కడ..

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సాహించడం, స్వయం ఉపాధి పొందాలనుకునేవారి కోసం కేంద్ర ప్రభుత్వం ముద్ర లోన్లు అందిస్తోన్న సంగతి తెలిసిందే. దీని ద్వారా సుమారు 10 లక్షల రూపాయల వరకు లోన్‌ ఇస్తుంది. కాగా దేశంలోనే అతి పెద్ద బ్యాంక్‌గా గుర్తింపు పొందిన భారతీయ స్టేట్‌ బ్యాక్‌ కూడా.. ముద్ర యోజన కింద వ్యాపారం చేయాలనుకునేవారికి బిజినెస్‌, వర్కింగ్‌ కాపిటల్‌ లోన్స్‌ అందిస్తుంది. ముద్ర యోజన కింద ఎస్‌బీఐ 50 వేల నుంచి 10 లక్షల రూపాయల వరకు లోన్‌ ఇస్తుంది. ఐదేళ్లలోపు తిరిగి చెల్లించే అవకాశం కల్పిస్తుంది.

 

ఎవరు అర్హులంటే..

ఒక్కరే సొంతంగా వ్యాపారం చేయాలనుకువారికి, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రలు స్థాపించాలనుకునేవారికి, తయారీ, ట్రేడింగ్‌ రంగాల్లో వ్యాపారం చేయాలనుకునేవారు ఎస్‌బీఐ ముద్ర, ఇ-ముద్ర లోన్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఎస్‌బీఐ సేవింగ్స్‌, కరెంట్‌ అకౌంట్స్‌ ఉన్నవారు ఈ ఎస్‌బీఐ ముద్ర లోన్స్‌కు అర్హులు. మరి ఎస్‌బీఐ ఇ ముద్ర యోజనకు ఎలా అప్లై చేసుకోవాలో పూర్తి వివరాలు..

 

ఏమేం డాక్యుమెంట్స్‌ కావాలంటే..

  • పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫోటో జత చేసి.. అప్లికేషన్‌ ఫామ్‌ని పూర్తి చేయాలి.
  • అప్లికేషన్‌తో పాటు కేవైసీ డాక్యుమెంట్స్‌ అనగా పాస్‌పోర్ట్‌, ఓటర్‌ ఐడీ కార్డ్‌, ఆధార్‌ కార్డ్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాన్‌ కార్డ్‌ వంటి వాటిని సమర్పించాలి.
  • సేవింగ్స్‌, కరెంట్‌ అకౌంట్‌ నంబర్స్‌, బ్రాంచ్‌ వివరాలు తెలపాలి.
  • బిజినెస్‌ వాలిడేషన్‌ వివరాలు అంటే పేరు, ఎప్పుడు ప్రారంభం అయ్యింది, అడ్రెస్‌ వంటివి.
  • ఆధార్‌ నంబర్‌(తప్పకుండా బ్యాంక్‌ ఖాతాకు అప్‌డేట్‌ అయి ఉండాలి)
  • కులానికి సంబంధించిన వివరాలు..
  • జీఎస్‌టీఎన్‌, ఉద్యోగ్‌ ఆధార్‌ నంబర్లు అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.
  • షాపు నెలకొల్పినట్లు నిరూపించే డాక్యుమెంట్స్‌, బిజినెస్‌ రిజిస్ట్రేషన్‌ వివరాలు అవసరం ఉండొచ్చు.

 

అర్హత ప్రక్రియ..

  • దరఖాస్తుదారు తప్పనిసరిగా తయారీ లేదా సేవా రంగం వంటి వ్యవసాయేతర ఆదాయం పొందే రంగంలో పని చేయాలి.
  • దరఖాస్తుదారు కనీసం రెండేళ్లపాటు ఒకే స్థలంలో నివసించి ఉండాలి.

 

ఎస్‌బీఐ ఇ-ముద్ర లోన్‌కు ఎలా దరఖాస్తు చేయాలంటే..

  • ప్రస్తుతం ఎస్‌బీఐలో కరెంట్‌, సేవింగ్స్‌ అకౌంట్‌ ఉన్నవాళ్లు.. 10 లక్షల రూపాయల వరకు ఇ-ముద్ర లోన్‌కు అప్లై చేసుకోవచ్చు.
  • ముందుగా ఎస్‌బీఐ ఇ-ముద్ర పోర్టల్‌ని సందర్శించాలి.
  • ఇందుకు గాను ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.



  • తర్వాత ప్రొసీడ్‌ బట్‌ను ప్రెస్‌ చేయాలి.
  • ఓటీపీ అథెంటికేషన్‌ ద్వారా లోన్ ప్రాసెసింగ్, పంపిణీ కోసం ఇ-కేవైసీ, ఇ-సైన్ తప్పనిసరిగా పూర్తి చేయాలి. కాబట్టి, ఆధార్‌ కార్డ్‌ వివరాలను తప్పనిసరిగా అందించాలి.
  • ఎస్‌బీఐ ఫార్మాలిటీలు, లోన్ ప్రాసెస్‌ని పూర్తి చేసిన తర్వాత, దరఖాస్తుదారు తప్పనిసరిగా ఇ-ముద్ర పోర్టల్‌కి తిరిగి రావాలని వారికి మెసేజ్‌ పంపుతారు.
  • తర్వాత లోన్ ఆమోదాన్ని నిర్ధారిస్తూ మెసేజ్‌ వచ్చిన 30 రోజులలోపు లోన్‌ అప్రూవల్‌ పూర్తి అవుతుంది.

 

New Rules for getting a Aadhaar card, UIDAI New Rules


 

Who is George Soros and why is he against India?

SBI Bumperafar.. Rs. 10 lakh loan for those who want to do business!

 

It is known that the central government is providing Mudra loans for encouraging micro, small and medium scale industries and for those who want to be self-employed. Through this, a loan of up to 10 lakh rupees will be given.

 

I have no idea of ​​getting a job.. I don’t want to leave my hometown and go to a far away city. But there are few employment opportunities in the village.. Do you want to do any business.. you have to invest at least one lakh rupees.. but you don’t have that amount in hand… are you thinking what to do.. But for people like you, State Bank of India has announced a bumper  offer  . A bumperafar has been announced for those who have the idea of ​​doing business and are suffering from lack of sufficient money. SBI is ready to give a loan of up to 10 lakh rupees. What are the qualifications to get this loan? What kind of documents are required? Here are the complete details.

It is known that the central government is providing Mudra loans for encouraging micro, small and medium scale industries and for those who want to be self-employed. Through this, a loan of up to 10 lakh rupees will be given. While Bharatiya State Bank, recognized as the largest bank in the country, also provides business and working capital loans to those who want to do business under Mudra Yojana. Under Mudra Yojana, SBI gives loan from 50 thousand to 10 lakh rupees. Allows repayment within five years.

 

Who is eligible..

SBI Mudra and e-Mudra Loans are available for sole proprietors, micro, small and medium enterprises, manufacturing and trading sectors. Those who have SBI Savings and Current Accounts are eligible for these SBI Mudra Loans. And complete details on how to apply for SBI E Mudra Yojana..

 

What documents are required?

  • Attach a passport size photograph and complete the application form.
  • KYC documents like Passport, Voter ID Card, Aadhaar Card, Driving License, PAN Card etc. should be submitted along with the application.
  • Savings, current account numbers, branch details should be given.
  • Business validation details like name, date of establishment, address etc.
  • Aadhaar Number (must be updated for bank account)
  • Caste related details..
  • GSTN and Udyog Aadhaar numbers have to be uploaded.
  • Documents proving the establishment of the shop and business registration details may be required.

 

Eligibility Process

  • The applicant must work in a non-agricultural income generating sector such as manufacturing or service sector.
  • The applicant must have lived in the same place for at least two years.

 

How to Apply for SBI e-Mudra Loan

  • Currently, those who have a current and savings account with SBI can apply for an e-Mudra loan up to 10 lakh rupees.
  • First visit SBI e-Mudra portal.
  • For this you have to go to the official  website of SBI .



  • Then press the proceed button.
  • E-KYC, e-Sign must be completed for loan processing and disbursement through OTP authentication. So, Aadhaar card details must be provided.
  • After completing the SBI formalities and loan process, the applicant must return to the e-Mudra portal and send them a message.
  • Then the loan approval will be completed within 30 days of receiving the message confirming the loan approval.

How to Check if Your Name Is on the Voter List, MLC Elections


Swara Bhasker married Fahad Ahmad under Special Marriage Act

Spread iiQ8

February 23, 2023 8:17 AM

165 total views, 0 today