Samasyalu Parishkaram, iiQ8 ఎన్ని పరిహారాలు చేసినా కలిసిరావట్లేదు అనుకున్నప్పుడు……….!!

ఎన్ని పరిహారాలు చేసినా కలిసిరావట్లేదు అనుకున్నప్పుడు……….!! Samasyalu Parishkaram – సమస్యలు పరిష్కారం

Samasyalu Parishkaram – సమస్యలు పరిష్కారం ఎన్ని పరిహారాలు చేసినా కలిసిరావట్లేదు అనుకున్నప్పుడు……….!! Samasyalu Parishkaram – సమస్యలు పరిష్కారం
ఎన్ని పరిహారాలు చేసినా కలిసిరావట్లేదు అనుకున్నప్పుడు……….!!


ఎన్ని పరిహారాలు చేసినా కలిసిరావట్లేదు అనుకున్నప్పుడురోజూ శివలింగం మీద మంచినీరు పోసితెల్ల జిల్లేడు పెట్టి నమస్కారం చేసుకోవాలి. కష్టాలు తీరేదాకా ఇలా రోజూ చేయాలి.

 





 

Find everything you need.

iiQ8 indianinQ8.com

 

List of Countries in the World | iiQ8 info

Search Product, Service, Properties and items on a single site ShareMeBook.

Samasyalu Parishkaram, iiQ8 ఎన్ని పరిహారాలు చేసినా కలిసిరావట్లేదు అనుకున్నప్పుడు……….!!

 

💐ఐశ్వ‌ర్యం, ఆనందం కోసం ఏం చేయాలి?

1. ఎవరైతే తెల్లని అన్నంతో శివలింగాన్ని నిర్మించి పూజలను చేసి నది నీటిలో వదులుతారో వారి ఇంట్లో ఎప్పుడూ నగదును ఇబ్బందులు కలుగవు. త్వరలోనే ఆర్థిక స‌మ‌స్య‌లు తీరిపోతాయి.

2. ఎవరైతే తెల్లని అన్నానికి తేనెను కలిపి దాన్ని నైవేద్యంగా ఉంచుతారో వారికి అన్ని రకాల చర్మ వ్యాధులు తొలగిపోతాయి.

3. ఎవరైతే తెల్లని అన్నానికి తేనెను, పంచదారను, కొబ్బరిని కలిపి ఆ అన్నాన్ని కులదేవతకు నైవేద్యంగా ఉంచి అన్నదానాన్ని చేస్తారో వారికి అన్ని రకాల రోగాలు నయం అవుతాయి.

4. తెల్ల అన్నం, శనగపప్పు వేసి పాయసం చేసి మీ ఇంటి దేవునికి నైవేద్యం పెట్టి పాయసాన్ని దానం చేస్తే మీ ఇంట్లో అందరూ ప్రేమ, అభిమానాలను కలిగి ఉంటారు. చాల వరకు శాంతి లభిస్తుంది. మనస్సులో ఉండే భయం, భీతి, బెదిరింపులన్నీ తొలగిపోతాయి.

5. తెల్ల అన్నానికి నల్లని నువ్వులు కలిపి శ్రీ శనైశ్చరునికి నైవేద్యం పెట్టి నువ్వులను కాకులను పెడితే మీకు ఉన్న పితృదేవతల శాపాలన్నీ తొలగిపోతాయి.

6. అన్నాన్ని దేవునికి నైవేద్యంగా పెట్టి దాన్ని పశువులు తినేందుకు ప్రసాదాన్ని ఇచ్చి, అవివాహితకు తాంబూలం ఇచ్చి నమస్కరిస్తే మీకు రావలసిన నగదు త్వరగా వచ్చి చేరుతుంది.

7. సరిగా అన్నం తినని వారికి తెల్ల అన్నం పసుపు, కుంకుమ కలిపి పూజ చేసి దిష్టి తీసి మూడు దార్లు కలిసే చోట పెట్టి వస్తే ఎటువంటి అన్నం దిష్టి అయినా తొలగిపోతుంది.

💐హనుమాన్ మంత్రంతో అపారమైన శక్తి సామర్థ్యాలు💐

హనుమంతుడు చిరంజీవి… సాక్షాతుడు మహా శివుడే ఆంజనేయుడిగా అవతరించాడని హిందూ పురణాలు పేర్కొంటున్నాయి. శివుడి అంశంతో జన్మించిన హనుమంతుడు నేటికీ హిమాయలయాల్లో సజీవంగా ఉన్నాడని భావిస్తారు. త్రేతా యుగంలో రాముడికి నమ్మిన బంటు, సీతాన్వేషణకు బయలుదేరిన హనుమ లంకలో ప్రవేశించి భీభత్సం సృష్టించాడు. తనకు నిప్పు పెట్టాలని రాక్షస మూకలు ప్రయత్నిస్తే దానితోనే లంకను దహనం చేశాడు. అంజనీ సుతుని ఆరాధిస్తే దుష్ట శక్తులు, పిశాచాలు దరిచేరవని బలంగా నమ్ముతారు. అయితే హనుమాన్ మంత్రాన్ని రోజు ఉచ్చరించడం వల్ల శక్తి, ధైర్యంతోపాటు శారీరక సామర్థ్యం కూడా పొందుతారు.

రోజూ ఉదయాన్నే లేవగానే స్నానం ఆచరించి, రుద్రాక్ష మాలను పట్టుకుని హనుమంతుడి ముందు కూర్చోవాలి. ఆ తర్వాత ఈ కింది మంత్రాన్ని ఉచ్చరించాలి. *ఓ హనుమంతాయ నమ:, హం పవన నందాయ స్వాహ* అంటూ మంత్రోచ్ఛారణ గావిస్తే ధైర్యంతోపాటు శారీరక సామర్థ్యం కూడా పొందుతారు.


 

🚩 ” హం హనుమంతాయ రుద్రాత్మక హం ఫట్ ” 🚩

ఈ రహస్య మంత్రాన్ని పఠించడం ద్వారా అపరిమితమైన శక్తిని పొందవచ్చు. ఈ మంత్రం వల్ల తక్షణ ఫలితాన్ని పొందడమే కాకుండా, అనూహ్యమైన శక్తి సొంతమవుతుంది.

🚩 ” ఓ నమో భగవతే ఆంజనేయ మహాబలాయ స్వాహ ” 🚩
మంత్రాన్ని 21 వేల సార్లు ఉచ్ఛరిస్తే మొండి రోగాలు, దుష్ట శక్తులు పీడనం తొలగిపోవడమే కాదు, జీవితంలో ఎదురైన ఇతర ఆటంకాలు కూడా తొలగిపోతాయి.

శ్రీ ఆంజనేయ దండకం కూడా తరాల నుంచి ప్రాచుర్యంలో ఉంది. ఆంజనేయస్వామి మహిమ, సుగుణాలు, సాధించిన ఘనకార్యాలు, రక్షణ, అనుగ్రహం మొదలైనవి ఈ దండకంలో పొందుపర్చారు. ఇందులో సంస్కృత పదాలు పొదగడం వల్ల శబ్దశక్తి, మంత్రశక్తి కలిగి ఉంది. తెలుగుభాషలోని క్రియాపదాలు, వాక్యాలు ఉండటం వాడటం వల్ల చదవగానే అర్థమవుతూ, భావశక్తి కూడా కలిగి ఉంది. అందువల్లనే ఈ దండకం శ్రద్ధగా పారాయణ చేసినవారికి కోరిన కోర్కెలు తీరుతాయని బలంగా నమ్ముతారు.

కష్టాలతో దిక్కు తోచని స్థితిలో ఉన్నప్పుడు కాపాడే దీపారాధన ఏది……..!! iiQ8

Samasyalu Parishkaram – సమస్యలు  పరిష్కారం‘s photo.
Spread iiQ8

June 7, 2016 8:54 PM

197 total views, 0 today