Samasyalu Parishkaram – సమస్యలు పరిష్కారం
విదేశాల్లో ఉన్న వారు స్వదేశానికి రావాలంటే……..!!
నేల మీద ఉప్పు ఉంచి, దాని మీద రావాలనుకుంటున్న వ్యక్తి పేరు ఓ కాగితం మీద రాసి ఉంచాలి. దాని మీద బియ్యపు పిండి ప్రమిద పెట్టి, ఆవ నూనెతో నింపి, ఒత్తి వేసి, ఆ వ్యక్తిని తలచుకుంటూ దీపం వెలిగించాలి. దాని ముందు 11 మార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి. ఇలా 43 రోజులు చేయడం ద్వారా ధర్మబద్ధమైన ప్రయోజనం ఉంటే తప్పకుండా ఆ వ్యక్తి స్వదేశానికి తిరిగివస్తాడు.
శత్రువులు మానసికంగా దూరమౌటకు …….!! Enemies and mental | iiQ8
Find everything you need.
iiQ8 indianinQ8.com Samasyalu Parishkaram
List of Countries in the World | iiQ8 info
Search Product, Service, Properties and items on a single site ShareMeBook.
For Energy and Power శక్తి, సామర్థ్యాలు కలుగుటకు ……..!! iiQ8
Simhavahana Ganapathi Samasyalu Parishkaram – సమస్యలు పరిష్కారం iiQ8
స్వాతంత్ర్యం సాధించి ఇన్నేళ్లు గడుస్తున్నా దేశంలో నేటికి వైద్య విద్య అందుబాటులో లేకపోవడం ఇప్పుడు భారతీయ విద్యార్థుల పట్ల శాపంగా మారింది. అరకొరగా ఉన్న మెడికల్ కాలేజీల్లో భారీగా ఫీజులు వసూళ్లు చేస్తుండటంతో విదేశాలకు పరుగులు తీస్తున్నారు స్టూడెంట్స్. అయితే ఉక్రెయిన్ దెబ్బతో లక్షలాది మంది వైద్య విద్యార్థులు వెనక్కి వచ్చేశారు. ఇప్పుడు వారి పరిస్థితేంటన్న ఆందోళన నెలకొంది. మరోవైపు కోవిడ్ దెబ్బతో భారత్‌లో ఉన్న వైద్య సదుపాయాలు ఏంటనేది అందరికీ స్పష్టంగా అర్థమైపోయింది. కరోనా వేళ లక్షల ఫీజుతో మిడిల్ క్లాస్ వాళ్లకు కష్టాలు తప్పలేదు. ఈ సమస్యలను అధిగమించాలంటే భారత్‌లో వైద్యరంగం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశంలో వైద్యం అందరికీ అందుబాటులోకి రావాలంటే ముందు వైద్య విద్య చౌకగా ఉండాల్సి ఉంది.
Samasyalu Parishkaram
తమిళనాడులో వర్షాలకు 12మంది మృతి అయితే ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ఇండియా కాస్త దూకుడు పెంచింది. ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన వైద్య విద్యార్థులతో పాటు పేదవాళ్లకు కొంత ఊరటను కలిగిస్తున్నాయి. దేశంలో వైద్య విద్యతో పాటు వైద్య సేవలను బలపరుస్తామన్నారు మోడీ. అందుకోసం జిల్లాకో మెడికల్ కాలేజీ కేటాయిస్తామని చెప్పారు. ఇక ఫీజులతో పాటు మందుల ధరలను కూడా భారీగా తగ్గిస్తామని స్పష్టం చేశారు. పదేళ్లలో డాక్టర్లే డాక్టర్లంటూ వ్యాఖ్యానించిన ప్రధాని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటూ జనాలకు హితవు పలికారు. పరిశుభ్రతతో చాలా మేలన్న మోడీ రోజూ నడవాలని, ఎక్సర్‌సైజ్‌లు చేయాలంటూ పలు సూచనలు చేశారు. ఇదిలా ఉంటే జిల్లాకో మెడికల్ ఏర్పాటుకు పదేళ్లు పడుతుండా మోడీ సార్ అంటూ ప్రతిపక్షాలు ప్రధానిపై సెటైర్లు వేస్తున్నాయి.
Competitive exams results కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫలితాలు తృటిలో తప్పుతుంటే………..!! iiQ8