Puli Meka Katha Telugu lo stories, పులి – మేక Friendship Stories for kids
Dear All Readers here we will find Puli Meka Katha Telugu lo stories. రామానుజన్ గారు చెప్పిన పాత కథ ఒకటుంది.
మేకపిల్ల ఒకటి ఒక రోజున ఒంటరిగా వాగులో నీళ్లు తాగుతున్నది.
దానికి కొద్ది గజాల దూరంలోనే – పై వైపున, ఒక పులి మంచినీళ్లు తాగేందుకని వచ్చి ఉన్నది.అది మేకపిల్లను చూడగానే అన్నది – “నువ్వు నా నీళ్లను ఎందుకు పాడుచేస్తున్నావు?” అని.
మేకపిల్ల అన్నది – “నువ్వు తాగే నీళ్లు నావల్ల ఎలా పాడౌతాయి? నేనేమో కింది వైపున ఉన్నాను – నువ్వు పై వైపున ఉన్నావు!” అని.
“కానీ నువ్వు పాడుచేసింది ఇవ్వాళ్ల కాదు – నిన్న.” అన్నది పులి.
“నిన్న అయితే నేను అసలు ఇక్కడికి రానే లేదు!” అన్నది మేకపిల్ల.
“అయితే ఆ పని మీ అమ్మ చేసి ఉండాలి.” అన్నది పులి.
Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu, friendship broken telugu stories.
కలెక్టరు – పేదరికం – IAS Collector – Poor Story – Telugu Story
“మా అమ్మ చచ్చిపోయి చాలా కాలమైంది. వేటగాళ్లు ఏనాడో ఆమెను ఎత్తుకపోయారు!” అన్నది మేక.
“అయితే నా నీళ్లను పాడుచేస్తున్నది కచ్చితంగా మీ నాన్నే.”
“మా నాన్నా?! మా నాన్న ఎవరో నాకే తెలీదు! ఆయనెలా – ?” అన్నది మేకపిల్ల, ఎలాగైనా పారిపోదామని లేచి నిలబడుతూ.
“నాకదేమీ తెలీదు. నా వాగు నీళ్లను పాడుచేస్తున్నది మరి మీ తాతైనా అయ్యుండచ్చు. వాళ్ల నాన్నైనా అయి ఉండచ్చు. అందుకని నేను నిన్ను తినాల్సిందే.” అని, పులి మేకమీదికి దూకి దాన్ని తినేసింది.
ఒకపని చేద్దామని నిశ్చయించుకొని, ఆ తర్వాత దాన్ని అడ్డగోలుగా సమర్థించుకొనే వాళ్లతో మాట్లాడటం వ్యర్థమే అవుతుంది. వాళ్ల మనసుల్లో ఏది ఉందో వాళ్లు దాన్నే చేస్తారు – మాటలు మనకు కనీసం తప్పుకొనేందుకు కూడా అవకాశాన్నివ్వవు.
అలాంటివాళ్లకు ఎదురుపడకుండా ఉండటమే మంచిది. ఎదురుపడ్డప్పుడు వాదనల్లో సమయాన్ని కోల్పోవడం కంటే, మౌనంగా వెనక్కి తగ్గి, వేరే దారి వెతుక్కోవడమే శ్రేయస్కరం అవుతుంది. ఏమంటారు?
రాఖీ పండుగ. అన్నా చెల్లెళ్ల బంధానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగ, భారతీయ సంప్రదాయపు సౌరభాన్ని నలుదిశలా వెదజల్లుతున్నది. ఇక, ఈ సంచికలోని పాట “డాక్టరుగారు వచ్చారు” ను చిన్నారి నితిన్ గుంటూరు జిల్లానుండి సొంత దస్తూరితో రాసి పంపాడు. ఆ చిన్నారికి, మీకందరికీ కూడాను- ” తెలుగు కధలు – telugu stories” అభినందనలు.
A Letter from Father to Kids ఓ తండ్రి తన పిల్లలకు రాసిన లేఖ
Puli Meka Katha Telugu lo stories, పులి – మేక Friendship Stories for kids
Lie – Punishment | Telugu lo Stories | Kids Night Stories – అబద్దం – శిక్ష
PACI Website – Civil ID Appointment
Digital Civil ID – How to Install in Mobile
సహాయపడే అద్భుతమైన కథ! Excellent story helping hand Telegu lo stories
కలెక్టరు – పేదరికం – IAS Collector – Poor Story – Telugu Story
puli meka katha telugu lo stories పులి మేక
monkey kothi telugu lo stories kathalu, Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, chinna pilla la kathalu, buddi kathalu, neethi pilla la kathalu, comedy kathalu,
Find everything you need.
Search Product, Service, Properties and items on a single site ShareMeBook.