నేనండీ బుడుగు వాళ్ళ చిన్నాన్న కొడుకుని..!!
మరి నా పేరేమో..! ఇప్పుడే ఎందుకు లెండి ఈ కథ తర్వాత మీరెళ్ళి మా నాన్నకు నా మీద చాడీలు చెప్పినా చెప్తారు..!
పేరు చెప్పను కానీ నా కథ చెప్తా బావుంటుంది..!
మాఇంట్లో నానమ్మ ,తాతయ్య, అమ్మ, నాన్న చెల్లి నేను..!
Read more about Budugu Gadi Katha, Telugu Moral Stories బుడుగు గాడి కథ