Chethi ki Andina Chukka lu Telugu lo stories kathalu, చేతికందిన చుక్కలు
ముత్తుకు ఐదేళ్ళు. ఆ పాపవాళ్ల ఇల్లు ఉండేది కొత్తపల్లికి దగ్గరే, కొండ పక్కన- తోటలో. ఆ పాపకు ఆకాశంలో నక్షత్రాలంటే చాలా ఇష్టం. రోజూ చీకటి పడే సమయానికి వాళ్ళ నాన్న సేద్యం పనులు ముగించుకొని, స్నానం చేసి, ఇంటి ముందర బయల్లో నులక మంచం వేసుకొని పడుకుంటాడు.
Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu, friendship broken telugu stories.
Chethi ki Andina Chukka lu Telugu lo stories kathalu, చేతికందిన చుక్కలు
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
సహాయపడే అద్భుతమైన కథ! Excellent story helping hand Telegu lo stories
ముత్తు రోజూ ఆ సమయానికి పరుగెత్తుకొచ్చి, నాన్న పక్కన పడుకుని, బడిలో సంగతులన్నీ నాన్నకు చెబుతుంది. నాన్న బొజ్జ మీద పడుకొని కథలు వింటుంది. తరువాత కొంచెం సేపు ఆకాశంలోని నక్షత్రాలను చూస్తూ ఉంటుంది. అవి ఆమెకు చాలా అందంగా అనిపిస్తుంటాయి. 'వాటిని అందుకోగలిగితే ఎంత బాగుంటుందో' అనుకుంటూ ఉంటుంది.
ఒక సారి క్రిస్మస్ పండుగకు ఊళ్లో తెలిసినవాళ్ల ఇంటికి వెళ్లింది ముత్తు. అక్కడ వాళ్ల ఇంటి మ…
Read more
about Chethi ki Andina Chukka lu Telugu lo stories kathalu, చేతికందిన చుక్కలు