విశ్వరూపసందర్శన యోగం(11 వ అధ్యాయం), Viswa roopa Sandarshyana Yogam Telugu Bhagavad Gita
విశ్వరూపసందర్శన యోగం(11 వ అధ్యాయం) viswa roopa sandarshyana yogam telugu bhagavad gita
Dear All, here is the విశ్వరూపసందర్శన యోగం(11 వ అధ్యాయం), Viswa roopa Sandarshyana Yogam Telugu Bhagavad Gita.
అర్జునుడు:
దయతో నీవు చెప్పిన రహస్య జ్ఞానం వలన నా మోహం నశిస్తోంది.నీ మహాత్మ్యం గురించి ఎంతో కరుణతో చెప్పావు.నీ విస్వరూపం చూడాలని ఉంది.నాకు అర్హత ఉందనుకుంటే దయచేసి చూపించు.
శ్రీకృష్ణుడు:
అనేక విధాలైన,వర్ణాలు కల్గిన నా అలౌకిక దివ్యరూపం చూడు. ఆదిత్యులు,వసువులు,రుద్రులు,దేవతలు మొదలైన నీవు చూడనిదంతా నాలో చూడు.నీవు చూడాలనుకున్నదంతా చూడు.సామాన్య దృష్టి తో నీవు చూడలేవు కావున దివ్యదృష్టి ఇస్తున్నాను.చూడు.
సంజయుడు:
ధృతరాష్ట్ర రాజా! అనేక ముఖాలతో, నేత్రాలతో, అద్భుతాలతో, ఆశ్చర్యాలతో దేదీప్యమానంగా, వేయి సూర్యుల వెలుగును మించిన తన విశ్వరూపాన్ని అర్జునుడికి చూపించాడు.
జగత్తు మొత్తం కేవలం అతని శరీరంలో ఉన్న ఒకే భాగంలో అర్జునుడు దర్శించాడు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఆశ్చర్య,ఆనందాలతో రోమాంచితుడై నమస్కరించాడు.అప్పుడ…
Read more
about విశ్వరూపసందర్శన యోగం(11 వ అధ్యాయం), Viswa roopa Sandarshyana Yogam Telugu Bhagavad Gita