Ekkado Putti Song Lyrics in Telugu, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి
Ekkado Putti Song Lyrics in Telugu, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి
Panchadara Bomma Bomma Song Lyrics in Telugu, పంచదారా బొమ్మా
ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి – Ekkado Putti Song Lyrics
ఓ మై డియర్ గాళ్స్ ..
డియర్ బోయ్స్ ..
డియర్ మేడమ్స్ ..
గురుబ్రహ్మలారా ..
ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి
ఇక్కడే కలిసాము
చదువులమ్మ చెట్టు నీడలో
వీడలేమంటు .. వీడుకోలంటు
వెళ్ళిపోతున్నాము
చిలిపితనపు చివరి మలుపులో
వియ్ మిస్ ఆల్ ద ఫన్
వియ్ మిస్ ఆల్ ద జోయ్
వియ్ మిస్ యు ..
వియ్ మిస్ ఆల్ ద ఫన్
వియ్ మిస్ ఆల్ ద జోయ్
వియ్ మిస్ యు ..
నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమలేఖలూ
సైన్సు లాబ్ లోనా షీలాపై చల్లిన ఇంకు చుక్కలూ
ఫస్ట్ బెంచ్ లోన మున్నీపై వేసిన పేపర్ ఫ్లైటులూ
రాధ జళ్ళో నుంచి రాబర్ట్ లాగిన రబ్బరు బాండులూ
రాజేష్ ఇచ్చిన రోజా పువ్వులు
శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు
ఖైలాష్ కూసిన కాకి కూతలు
కళ్యాణి పేల్చిన లెంపకాయలు
మరపురాని తిరిగిరాని గురుతులండి
మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండీ
అంత పెద్ద మాటలొద్దు ఊరుకోండి
ఆ అల్లరంటే మాక్కూడా సరదా ల…
Read more
about Ekkado Putti Song Lyrics in Telugu, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి