Paddanandi Premalo Song Lyrics in Telugu, పడ్డానండి ప్రేమలో మరి

Paddanandi Premalo Song Lyrics in Telugu, పడ్డానండి ప్రేమలో మరి

 

Panchadara Bomma Bomma Song Lyrics in Telugu, పంచదారా బొమ్మా

పడ్డానండి ప్రేమలో మరి – Paddanandi Premalo Song Lyrics

నన్ను ప్రేమించే మగవాడివి నువ్వేనని…
చెయ్యి కలిపే ఆ చెలికాడివి నువ్వేనని…
నాకు అనిపించింది.. నమ్మకం కుదిరింది..
అన్ని కలిసొచ్చి …ఈ పిచ్చి మొదలయ్యింది…

పడ్డానండి ప్రేమలో మరి..
విడ్డూరంగా ఉందిలే ఇది…
పడ్డానండి ప్రేమలో మరి..
విడ్డూరంగా ఉందిలే ఇది…
నిజంగా నిజంగా
ఇలా ఈరోజే తొలిసారిగా…
పడ్డానండి ప్రేమలో మరి…
విడ్డూరంగా ఉందిలే ఇది…
పడ్డానండి ప్రేమలో మరి…
విడ్డూరంగా ఉందిలే ఇది…

ఈ కాంతలోన దాగివుంది ఆయస్కాంతము…
తన వైపు నన్ను లాగుతుంది వయస్కాంతము…
ఒహొ..ఒహొ…ఒ..ఒ…
ఒహొ..ఒహొ…ఒ..ఒ…

నీ చేతిలోన దాగి వుంది మంత్ర దండము…
నువ్వు తాకగానే చెంగుమంది మగువ దేహము…

ఒహొ..ఒ..ఒహొ..ఒ..
ఒహొ..ఒ..ఒహొ..ఒ..

ఇద్దరిదీ ఒకే స్థితి
ఏమిటి ఈ పరిస్థితి ..
ఇద్దరిదీ ఒకే స్థితి
ఏమిటి ఈ పరిస్థితి..
వలపు గుర్రమెక్కి వనిత చేయమంది స్వారీ…

పడ్డానండి ప్రేమలో మరి…
విడ్డూరంగా ఉందిలే ఇది…

నిజంగా నిజంగా
ఇలా ఈరోజే తొలిసారిగా…
పడ్డానండి ప్రేమలో మరి…
విడ్డూరంగా ఉందిలే ఇది…

నా ఈడు నేడు పాడుతుంది భామ దండకం…
నా ఒంటి నిండ నిండివుంది ఉష్ణ మండలం…
ఒహొ..ఒ..ఒహొ..ఒ..
ఒహొ..ఒ..ఒహొ..ఒ..

నా పాత పెదవి కోరుతుంది కొత్త పానకం..
నా అందమంత చూపమంది హస్త లాఘవం..

ఒహొ..ఒ..ఒహొ..ఒ…
ఒహొ..ఒ..ఒహొ..ఒ…

కలిసుంటే ఏకాదశి…
కలబడితే ఒకే ఖుషి
కలిసుంటే ఏకాదశి …
కలబడితే ఒకే ఖుషి

వయసులోన ఉన్నోళ్ళకి తప్పదీ స్వయంకృషి…ఈ…

పడ్డానండి ప్రేమలో మరి…
విడ్డూరంగా ఉందిలే ఇది…
నిజంగా నిజంగా …
ఇలా ఈరోజే తొలిసారిగా..
పడ్డానండి ప్రేమలో మరి…
విడ్డూరంగా ఉందిలే ఇది..

 

Yemi Cheyamandhuve Song Lyrics In Telugu, Priyuralu Pilichindi, ఏమి చేయమందువే –

Song Lyrics:

Sa sa ma pa sa ma pa ni ma pa sa ni pa ma ri sa ri
Nannu preminche magavadivi nuvvenani
Cheyi kalipe aa chelikadivi nuvvenani
Naaku anipinchindi nammakam kudirindi
Anni kalisochi ee pichi modalayyindi

Paddanandi premalo mari vidduramga undile idi
Paddanandi premalo mari vidduramga undile idi
Nijamgaaaa nijamgaaaa ila eroje tholisaariga

Paddanandi premalo mari vidduramga undile idi
Paddanandi premalo mari vidduramga undile idi

Ee kanthalona daagi undi ayaskanthamu
Thana vaipu nannu laaguthondi vayaskanthamu
Nee chethilona daagi undi manthradandamu
Nuvu thakagaane chengumandi maguva dehamu
Iddaridi oke sthithi emiti ee paristhithi
Iddaridi oke sthithi emiti ee paristhithi
Valapu gurramekki venta cheyamandi swary

Paddanandi premalo mari vidduramga undile idi
Nijamgaaaa nijamgaaaa ila eroje tholisaariga
Paddanandi premalo mari vidduramga undile idi

Naa eedu nedu paaduthondi bhama dandakam
Naa onti ninda nindi undi ushnamandalam
Naa patha pedavi koruthondi kotha panakam
Naa andamantha choopamanti hastha yaakhavam
Kalisunte ekadasi kalapadithe oke khushi
Kalisunte ekadasi kalapadithe oke khushi
Vayasulona unnollaku thappadi swayam krushi

Paddanandi premalo mari vidduramga undile idi
Nijamgaaaa nijamgaaaa ila eroje tholisaariga
Paddanandi premalo mari vidduramga undile idi

 

 

Gundello Emundo Song Lyrics in Telugu, గుండెల్లో ఏముందో


Janaki Kalaganaledu Song Lyrics In Telugu, జానకి కలగనలేదు

Paddanandi Premalo Song Lyrics in Telugu, పడ్డానండి ప్రేమలో మరి

Paddanandi Premalo Song Lyrics in Telugu, పడ్డానండి ప్రేమలో మరి


Paripoke Pitta Song Lyrics in Telugu, పారిపోకే పిట్టా

Spread iiQ8

December 21, 2022 9:05 AM

605 total views, 0 today