మక్కికి మక్కీ జవాబు, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu
మక్కికి మక్కీ జవాబు
రోజులు యధా ప్రకారం దొర్లిపోతుండగా, ఆ ఏడాది తన తండ్రి సచ్చిదానందుల వారి శ్రద్ధకర్మ (తద్దినం) ఘనంగా చెయ్యాలని పరమానందయ్య గారికి అనిపించింది. పేరిందేవి కూడా మామగారి అనురాగ వాత్సల్యాలు గుర్తుకు తెచ్చుకొని “తప్పకుండా వారి ఆత్మ శాంతించేలా ఘనంగా చేసి తీరాలి” అని తీర్మానించింది.
ఆరోజు నవకాయ పిండివంటలూ వండించి, విష్ణుస్థానంలో అదనంగా మరొక బ్రాహ్మణుని కూడా అర్చించి, భోక్తలకు దక్షిణ తాంబూలాలిచ్చి పంపేశాక, శిష్యులతో సహా గురువుగారు భోజనాలకు కూర్చున్నారు.
వంటలు ప్రశస్తంగా కుదిరి అందరూ వారి అభిరుచుల మేరకు భోజనం ఆస్వాదిస్తుండగా “గురువుగారూ! మీరేదైనా ఒక జ్ఞానబోధ... వజ్రపు తునకలాంటిది ఈ సందర్భంగా మాకు చెప్పాలి. దాన్ని జీవితాంతం మర్చిపోకుండా అనుసరిస్తాం” అన్నారు.
Rabbit, Hawk and Cat Panchatantra Friendship stories, కుందేలు, చకోరపక్షి మరియు పిల్లి
అంత అకస్మాత్‌గా అడిగే సరికి వారికున్న మిడిమిడి జ్ఞానంవల్ల ఏం చెప్పాలో తోచక తడబడి పోయారు. అయినా శిష్యులకి ఏదో ఒకటీ చెప్పాలి. లేకుంటే వాళ్లూరు కొనేలాగ లేరని “నాయనలారా పెద్దలు ఏపని చెప్పినా వెంటనే చేయాలి. అలా చెప్…
Read more
about మక్కికి మక్కీ జవాబు, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu
